View

ఆరు పదుల వయసు హీరోతో తమన్నా... చిరంజీవితోనా?

Wednesday,October21st,2015, 03:35 AM

తమన్నా వయసు ఇంకా థర్టీ టచ్ చేయలేదు. ఆ ఏజ్ టచ్ చేయడానికి ఇంకా మూడు, నాలుగేళ్లు పడుతుంది. థర్టీ, ఫార్టీ, ఫిప్టీస్ లో ఉన్న హీరోల సరసన జతకడుతూ తమన్నా ఫుల్ బిజీగా ఉంది. అయితే, ఈ బక్కపలచని భామ ఆరు పదుల వయసున్న హీరో సరసన జతకడితే? ఒకవేళ అలాంటి అవకాశం వస్తే తమన్నా ఒప్పుకుంటుందా? ఆ హీరో ఎవరు? అనేదాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటుందని ఊహించవచ్చు. ఇక.. అసలు విషయంలోకి వద్దాం..


చిరంజీవి వయసు ఇప్పుడు 60 ఏళ్లు. మొన్న ఆగస్టులో ఆరవయ్యవ బర్త్ డే జరుపుకున్నాడు. సో.. ఆరు పదుల వయసున్న హీరోతో తమన్నా రొమాన్స్ అంటే.. ఒకవేళ చిరంజీవితో ఏమో అని ఊహించుకునే అవకాశం ఉంది. కానీ, చిరంజీవితో కాదు. లోక నాయకుడు కమలహాసన్ సరసన నటించే అవకాశం ఉందట. కమల్ నటించిన 'చీకటి రాజ్యం' త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి కోసం ఓ సినిమా చేయబోతున్నాడట. తాను నటించిన 'ఉత్తమ విలన్' వల్ల లింగుసామికి నష్టం కలగడంతో, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి అతని కోసం ఓ సినిమా చేయాలనుకున్నాడట కమల్. ఈ చిత్రంలో తమన్నాని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. డేట్స్ అడ్జస్ట్ అయితే కమల్ తో రొమాన్స్ చేయాలని తమన్నా అనుకుంటోందనే వార్త చెన్నయ్ లో షికారు చేస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !