View

త్రిష పెళ్లి.. చేజారిన సినిమా!

Saturday,November22nd,2014, 03:13 AM

తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో ఇటీవల త్రిష నిశ్చితార్థం జరిగిందనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలో ఈ ఇద్దరి వివాహం జరగనుందట. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని త్రిష పేర్కొంది. వరుణ్ మణియన్ మాత్రం.... భార్యను బాగా చూసుకోవడం ఎలా? అని టిప్స్ ఇస్తూ.. ఓ రచయిత రాసిన పుస్తకాన్ని చదువుతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పెట్టాడు. దాంతో.. త్రిష బయటికి చెప్పడానికి నిరాకరించినా... ఖచ్చితంగా వరుణ్ తో తన పెళ్లి కుదిరిందనే ఊహాగానాలున్నాయి. ఈ ఊహాగానాల కారణంగా త్రిష చేతిలోంచి ఓ సినిమా చేజారిందని సమాచారం. దాని గురించి చెప్పాలంటే....

'ఉదయం ఎన్ హెచ్ 4' అనే చిత్రానికి దర్శకత్వం వహించిన మణియన్  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ జీవా హీరోగా à°“ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో జీవా సరసన త్రిషను కథానాయికగా తీసుకోవాలనుకున్నాడు. కానీ... త్రిషకు పెళ్లి సెట్ అయ్యిందనే వార్త రావడంతో.. à°ˆ షూటింగ్ à°•à°¿ ఏమైనా ఆటంకం ఏర్పడుతుందని భావించి తన స్థానంలో అప్ కమింగ్ హీరోయిన్ సురభిని తీసుకున్నాడట. ఇప్పటికి తమిళంలో మూడు చిత్రాల్లో నటించిన సురభి తెలుగులో సందీప్ కిషన్ సరసన 'బీరువా' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !