View

స్పెషల్ కోసం కలుస్తున్న 'కృష్ణ' జంట!

Thursday,March12th,2015, 05:25 AM

వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'కృష్ణ' చిత్రంలో జంటగా నటించారు మాస్ మహారాజ రవితేజ, త్రిష. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ ఈ జంట ఓ స్పెషల్ సినిమా కోసం కనువిందు చేయనుంది. ఈ సినిమా ఏంటంటే...

అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ జంటగా హిందీలో రూపొందిన 'స్పెషల్ 26' చిత్రం సౌత్ హక్కులను నటుడు, నిర్మాత, డైరెక్టర్ త్యాగరాజన్ దక్కించుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వెర్షన్ కు త్యాగరాజన్ దర్శకత్వం వహించబోతున్నారు. తమిళ వెర్షన్ లో త్యాగరాజన్ తనయుడు ప్రశాంత్ హీరోగా నటించనున్నాడు.

తెలుగు వెర్షన్ కోసం మాస్ మహారాజా రవితేజను అడిగారట త్యాగరాజన్. ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన రవితేజ 'కిక్ 2', 'బెంగాల్ టైగర్' చిత్రాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసిన తర్వాత 'స్పెషల్ 26' రీమేక్ కి డేట్స్ కేటాయిస్తానని చెప్పాడట. ఇందుకు త్యాగరాజన్ సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం త్రిషకు దక్కింది. ఈ సినిమా రీమేక్ లో నటించమని అడగగానే త్రిష మరో మాట మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !