View

వంశీ కథతో చరణ్ దగ్గరికి శ్రీను వైట్ల!

Wednesday,October22nd,2014, 07:26 AM

రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో à°“ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ à°ˆ ప్రాజెక్ట్ à°•à°¿ à°•à°¥ కుదరలేదు. అయితే కోన వెంకట్, గోపీ మోహన్ చెప్పిన à°“ à°•à°¥ రామ్ చరణ్ à°•à°¿ బాగా నచ్చిందట. à°ˆ కథతో  à°¶à±à°°à±€à°µà°¾à°¸à± దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తాడనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ ఈలోపు మరో ట్విస్ట్ à°ˆ సినిమాకి సంబంధించి జరిగిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. à°† విషయంలోకి వెళితే...

రామ్ చరణ్ సినిమాని వదులుకోవడం శ్రీను వైట్లకు అసలు ఇష్టంలేదట. దాంతో రామ్ చరణ్ ని మెప్పించే à°•à°¥ చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడట శ్రీను వైట్ల. ఇందుకోసం కొన్ని స్టోరీ లైన్లు రామ్ చరణ్ à°•à°¿ చెప్పాడట. అవేవి చరణ్ à°•à°¿ నచ్చకపోవడంతో తాజాగా వక్కంతం వంశీ తో à°“ à°•à°¥ చెప్పించాలనుకుంటున్నాడట శ్రీను వైట్ల. 'ఎవడు' లాంటి హిట్ చిత్రానికి à°•à°¥ ఇచ్చిన వక్కంతం వంశీపై చరణ్ à°•à°¿ చాలా నమ్మకం ఉందట. అందుకే వంశీని  à°šà°°à°£à± దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడట శ్రీను వైట్ల. ఇందుకు వక్కంతం వంశీ కూడా సానుకూలంగానే ఉన్నాడని సమాచారమ్. అదే కనుక జరిగితే వంశీ కథతో చరణ్ తో సినిమా మిస్ అవ్వకుండా శ్రీను వైట్ల ముందుకు సాగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. 

Srinu Vytla dont want to Miss Charan Cinema



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !