View

'రోబో'ను దాటిన 'ఐ'

Monday,September15th,2014, 04:08 AM

విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'ఐ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆస్కార్ రవిచంద్రన్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'మనోహరుడు' పేరుతో విడుదల చేయనున్నామని ఆ మధ్య నిర్మాత ప్రకటించాడు. కానీ, తమిళ టైటిల్ 'ఐ'నే తెలుగుకి కూడా పెట్టినట్లు తాజాగా పేర్కొన్నాడు. తెలుగులో సూపర్ గుడ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈరోజు (15.09.) సాయంత్రం చెన్నయ్ లో ఆడియో వేడుక జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖ హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు కూడా అతిథులుగా పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే..

à°ˆ చిత్రం తెలుగు అనువాద హక్కులు భారీగా అమ్ముడుపోయాయని సమాచారం. దాదాపు 30 కోట్ల రూపాయలకు సేల్ అయ్యిందట. సూపర్ గుడ్ సంస్థ à°ˆ హక్కులను దక్కించుకుంది. à°ˆ సంస్థతో పాటు తెలుగు వెర్షన్ à°•à°¿ à°“ నిర్మాతగా ఆస్కార్ రవిచంద్రన్ పేరు కూడా ఉంటుంది. కాగా, రజనీకాంత్ నటించిన 'రోబో' తెలుగు అనువాద హక్కులు 27 కోట్లకు అమ్ముడుపోయాయయని అప్పట్లో టాక్ వచ్చింది. ఇప్పుడు 'ఐ' 30 కోట్లకు అమ్ముడుపోతే.. 'రోబో'ను అధిగమించినట్లే. à°ˆ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. 

 

Sankar 'I' beats Rajini 'Robo'



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !