View

నాగ్, వెంకీ కాంబిననేషన్లో సినిమా

Tuesday,January20th,2015, 01:14 PM

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాల హవా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ట్రెండ్ ఆరంభమైంది వెంకటేశ్ కారణంగానే. మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ తో కలిసి 'మసాలా', పవన్ కల్యాణ్ తో కలిసి 'గోపాల గోపాల' చిత్రాల్లో నటించాడు వెంకటేష్. రవితేజ కాంబినేషన్లో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త కూడా ఉంది. ఆ వార్త సంగతి పక్కన పెడితే తాజాగా మరో వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే..

Venkatesh, Nagarjuna in a multi-starrer movie

నాగార్జున కాంబినేషన్లో వెంకటేష్ ఓ చిత్రంలో కలిసి నటించనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో ప్రచారంలో ఉంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్నతొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న వి.వి. వినాయక్ ఓ మంచి కమర్షియల్ స్టోరీ తయారు చేశాడట. ఈ కథలో వెంకీ, నాగ్ కలిసి నటిస్తే బాగుంటుందని వినాయక్ భావించాడని సమాచారం. వెంకీ, నాగ్ లకు ఈ కథ చెప్పాడట. ఇద్దరికీ ఈ కథ నచ్చిందని భోగట్టా. ఈ చిత్రంలో నటించడానికి వెంకీ, నాగ్ లు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. మరి.. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !