View

ఆ 17 మినిట్స్ ని చిరంజీవి ఎందుకు వద్దనుకున్నాడు!

Tuesday,September29th,2015, 12:56 PM

చాలా విరామం తర్వాత చిరంజీవి నిన్న (28.09.) నటుడిగా మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటిస్తున్న 'బ్రూస్ లీ ది ఫైటర్'లో చిరంజీవి అతిథి పాత్ర అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ నిన్న మొదలైంది. మూడు రోజుల్లో ఈ పాత్ర చిత్రీకరణను ముగించేస్తారు. ఇందులో చిరంజీవి కనిపించేది మూడు నిమిషాలే. అందుకే 'మా నాన్న హీరోగా నటించబోయే 150వ చిత్రానికి ఇది టీజర్ వంటిది' అని రాంచరణ్ అంటున్నాడు. చిరంజీవి తెరపై కనిపించే ఆ మూడు నిముషాల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాక్చువల్ గా ఈ పాత్ర నిడివి మూడు నిముషాలు కాదట. అంతకు మించి ఉందని సమాచారం. ఆ విషయంలోకి వస్తే..


చిరంజీవి కోసం శ్రీను వైట్ల మొత్తం 20 నిముషాల నిడివి ఉన్న పాత్రను తయారు చేశాడట. ఆ ఇరవై నిముషాల్లో కొన్ని కీలక సన్నివేశాలు, ఓ ఫైట్, ఓ పాట పొందుపరిచాడని సమాచారం. కానీ, చిరంజీవి పాట వద్దనుకున్నాడట. అందుకని తానే పాత్ర నిడివిని మూడు నిముషాలకు కుదించేశాడట. మరి.. మిగతా 17 నిముషాలను చిరంజీవి ఎందుకు వద్దనుకున్నాడో? ఇదిలా ఉంటే 'మగధీర'లో కాసేపు కనిపించి, అలరించాడు చిరంజీవి. ఈ చిత్రం విడుదలై ఎనిమిదేళ్లయ్యింది, సో.. ఎనిమిదేళ్ల తర్వాత చిరంజీవిని వెండితెరపై చూడటం ఆయన అభిమానులకు ఎగ్జయిటింగ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !