View

అందుకే ప్రణీతకు త్రివిక్రమ్ హ్యాండిచ్చాడా?

Thursday,October30th,2014, 04:09 AM

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ à°“ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. à°ˆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. ఇందులో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సమంత, ఆదాశర్మను హీరోయిన్లుగా ఎంపిక చేసిన త్రివిక్రమ్ మరో హీరోయిన్ à°—à°¾ ప్రణీతను తీసుకోవాలనుకున్నాడనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. à°† తర్వాత à°† ఆలోచనను విరమించుకుని à°†  à°¸à±à°¥à°¾à°¨à°‚లో నిత్యామీనన్ ని తీసుకున్నాడు. ఇలా త్రివిక్రమ్ తన మనసుని మార్చుకోవడానికి కారణం ప్రణీతేనట. దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రణీత పేరు ప్రకటించకముందే  à°ˆ ముద్దుగుమ్మ తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిసినవాళ్లకి చెప్పుకుందట. అది à°† నోటా à°ˆ నోటా భారీగా ప్రచారమైంది. ఇదే త్రివిక్రమ్ ని ఆగ్రహానికి గురి చేసిందట. తన అనుమతి లేకుండా అలా ప్రచారం చేసుకోవడం ఏంటనే ఈగోతో ప్రణీతను వద్దనుకున్నాడట త్రివిక్రమ్.  à°ªà°¾à°ªà°‚... ఇలా జరుగుతుందని ప్రణీత ఊహించి ఉండదు. అసలు ఈగోతోనే à°ˆ బాపు బొమ్మను త్రివిక్రమ్ వద్దనుకున్నాడా? లేక వేరే కారణం ఏదైన ఉందా.. అని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Pranitha Publicity is a loss for her



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !