View

హరికృష్ణను రంగంలోకి దింపాలనుకుంటున్న ఎన్టీఆర్?

Monday,April27th,2015, 03:43 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణను రంగంలోకి దింపాలనుకుంటున్నాడు అనగానే రాజకీయపరంగా అనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తన తండ్రి హరికృష్ణను తను హీరోగా నటించనున్న చిత్రంలో నటింపజేయాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'మా నాన్న కోసం' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. తండ్రి, కొడుకుల అనుబంధం నేపధ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుందట. కాగా తండ్రి పాత్ర కోసం జగపతిబాబును తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారనే వార్తలు ఉన్నాయి. ఇక తండ్రి పాత్రలో ఎవరిని నటింపజేయాలానే చర్చలు జరుగుతున్న నేపధ్యంలో సుకుమార్, ఎన్టీఆర్ ఇద్దరూ తండ్రి పాత్రను నందమూరి హరికృష్ణ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. హరికృష్ణతో కూడా ఈ పాత్రకు సంబంధించి ఎన్టీఆర్ మాట్లాడాడని సమాచారమ్. మరి ఫైనల్ గా హరికృష్ణే తండ్రి పాత్రను చేస్తాడో, లేక వేరెవ్వరైనా చేస్తారో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !