View

బొమ్మరిల్లుని అమ్మేసిన వైవియస్?

Monday,October06th,2014, 07:05 AM

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ వై.వి.యస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రేయ్'. ఈ చిత్రం ఆరంభమై చాలా కాలమయ్యింది. ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తెరకక్కించారు వై.వి.యస్. ఎలాగైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుని ఈ సినిమాని విడుదల చేయాలని వై.వి.యస్.చౌదరి గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడట. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయ్యిందని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...

వై.వి.యస్ చౌదరికి గుడివాలో బొమ్మరిల్లు అనే థియేటర్ ఉందట. à°ˆ థియేటర్ ని 10కోట్లుకు అమ్మేసాడట వై.వి.యస్.చౌదరి. దాంతో 'రేయ్' చిత్రం విడుదలకు రూటు క్లియర్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. à°Ž.పికి రాజధానిగా విజయవాడను ప్రకటించిన తర్వాత విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ à°•à°¿ మంచి  à°°à±‡à°Ÿà±à°²à± పలుకుతున్నాయి. à°ˆ నేపధ్యంలోనే గుడివాడలో ఉన్న వై.వి.యస్ థియేటర్ à°•à°¿ భారీ రేటు రావడం, తన ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతాయి కాబట్టి, à°† థియేటర్ ని వై.వి.యస్ చౌదరి అమ్మేయడం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే కనుక నిజమైతే, 'రేయ్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిద్దాం. 

Rey Movie Release Confirmed



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !