View

వెయ్ దరువెయ్ అందరికీ కనెక్ట్ అవుతుంది - డైరెక్టర్ నవీన్ రెడ్డి

Sunday,March10th,2024, 12:30 PM

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15à°¨ సినిమాను గ్రాండ్‌à°—à°¾ రిలీజ్ చేస్తున్నారు. à°ˆ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు...


*మాది కృష్ణాజిల్లా à°¦‌గ్గ‌à°° నూజివీడు. మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూష‌న్ చేస్తుంటారు. అలా నాకు సినిమా ఇండ‌స్ట్రీతో అనుబంధం ఉంది.  à°ªà±‚ణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ చేసిన à°¤‌ర్వాత à°¸‌తీష్ వేగేశ్న‌గారి à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ‘వెయ్ దరువెయ్’ చిత్రంతో దర్శకుడిగా మారాను.
* నాకు తెలిసిన వాళ్ల ద్వారా నిర్మాత దేవరాజ్ పోతూరుగారితో పరిచయం ఏర్పడింది. à°•à°¥ వినగానే ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌టంతో సినిమా చేయ‌టానికి అంగీక‌రించారు. సినిమాను కేవ‌లం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. à°…à°‚à°¤ త్వ‌à°°‌à°—à°¾ పూర్తి చేయ‌టానికి కార‌ణం ప్రీ ప్రొడ‌క్ష‌న్‌పై ఎక్కువ‌à°—à°¾ à°ª‌ని చేయ‌à°Ÿ‌మే. మూడు నాలుగు నెల‌à°² పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్లానింగ్ చేసుకోవ‌à°Ÿà°‚ à°µ‌ల్ల షూటింగ్ చాలా సుల‌à°­à°‚à°—à°¾ ఎలాంటి టెన్ష‌న్ లేకుండా పూర్తి చేశాం.


* à°¦‌ర్శ‌కుడిగా ‘వెయ్ దరువెయ్’ తొలి చిత్ర‌మే అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ ఎలాంటి ప్రెష‌ర్ ఫీల్ కాలేదు. అందుకు కార‌ణం నిర్మాత దేవ‌రాజ్‌గారు, హీరో సాయిరామ్ శంక‌ర్ à°¸‌హా ఎంటైర్ టీమ్ అందించిన à°¸‌పోర్ట్ అనే చెప్పాలి. సాయిరామ్ శంక‌ర్‌ను హీరోగా అనుకుని పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో à°•‌లిశాం. సాయిరామ్ శంక‌ర్‌గారైతే నా à°•‌à°¥‌లోని హీరో బాడీ లాంగ్వేజ్‌à°•à°¿ సూట్ అవుతార‌నిపించింది. అందుక‌నే ఆయ‌న్ని అప్రోచ్ అయ్యాం.


* కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి à°“ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది. దాని à°ª‌రిష్కారానికి హీరో ఏం చేశాడు.. ఎందుకు హైద‌రాబాద్ à°µ‌చ్చాడు.. à°¸‌à°®‌స్య‌ను ఎలా à°ª‌రిష్క‌రించుకున్నాడ‌నేదే మా సినిమా మెయిన్ à°•‌థాంశం. సినిమా చిన్న సెంటిమెంట్‌తో ప్రారంభం అవుతుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట్ అయ్యే కొన్ని నిజ జీవిత à°˜‌à°Ÿ‌à°¨‌à°²‌ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించాం. ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌à°—à°¾ సినిమాను తెర‌కెక్కించాం. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉంటుంది.


* సినిమాలో à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ మెయిన్ హైలైట్‌. మేం అనుకున్న పాయింట్‌ను సీరియ‌స్‌గానూ చెప్పొచ్చు. కానీ నేను à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌గానే చెప్పాల‌నుకున్నాను. భీమ్స్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మంచి సీనియ‌ర్ ఆర్టిస్టులు à°¨‌టించారు. హీరోయిన్స్‌ యషా శివకుమార్, హెబ్బా పటేల్ కు మంచి ప్రాధాన్య‌à°¤ ఉంటుంది. à°•‌à°¥‌లో భాగంగా వారి పాత్ర‌లు ట్రావెల్ అవుతాయి.


* ‘వెయ్ దరువెయ్’ à°¦‌ర్శ‌కుడిగా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. సినిమా à°«‌స్ట్ కాపీ చూసి నిర్మాత‌గారు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. రెండున్న‌à°° à°—à°‚à°Ÿ‌à°² à°ª‌క్కా à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌.


* నెక్ట్స్ సినిమా ఇంకా à°•‌న్‌à°«‌ర్మ్ కాలేదు. డిస్క‌à°·‌న్స్ à°œ‌రుగుతున్నాయిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !