View

మళ్లీ కృష్ణారెడ్డితోనే సినిమా చేస్తాను - 'యమలీల 2' హీరో కేవీ సతీష్

Sunday,November16th,2014, 06:55 AM

సినిమాలంటే à°¡à°¾. కేవీ సతీష్ à°•à°¿ ఎనలేని మమకారం. కానీ, ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. పోనీ.. కోటీశ్వరుల కుటుంబానికి చెందినవాడు కాదు. అందుకే, ముందు డబ్బు సంపాదించాడు. విజయవంతమైన వ్యాపారవేత్త అనిపించుకున్న సతీష్ నటుడు కావాలనే తన కలను సాకారం చేసుకోవడానికి క్రిష్వీ ఫిలింస్ ఆరంభించాడు. తొలి ప్రయత్నంగా ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో 'యమలీల 2' చిత్రాన్ని నిర్మించి, నటించాడు. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో రూపొందిన à°ˆ చిత్రంలో యముడిగా కలెక్షన్ కింగ్ à°¡à°¾.మోహన్ బాబు నటించారు. చిత్రగుప్తుడుగా à°¡à°¾.బ్రహ్మానందం నటించారు. à°ˆ నెల 28à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ  à°¸à°‚దర్భంగా హీరో సతీష్ తో జరిపిన ఇంటర్య్వూ à°ˆ విధంగా...

వ్యాపార రంగంలో ఉన్న మీరు సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు?

సినిమాలంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం. ఒక మంచి సినిమా చూసిన ప్రతి సారీ ఇలాంటి సినిమా మనం ఎందుకు చేయకూడదు? అని ఆలోచిస్తుంటాను. ఆ ఆలోచనే నన్ను నటుణ్ణి చేసింది.

చిన్నప్పుట్నుంచే సినిమాలంటే ఇష్టమన్నారు.. మరి టీనేజ్ వచ్చాక ప్రయత్నాలు చేయలేదా?

బేసిక్ గా మాది మిడిల్ క్లాస్ ప్యామిలీ. సినిమాల్లో నటించాలనే నా కోరిక తీరడం అంత సులువు కాదని నాకు తెలుసు. అయినప్పటికీ కలలు కనేవాణ్ణి. ఆ కల నెరవేర్చుకునే సమయం ఇప్పుడొచ్చింది.

తొలి చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే చేయాలని ఎందుకు అనుకున్నారు?

ప్రతి సినిమా చూసి ఏదో ఒకటి నేర్చుకుంటాం. అలా నేను ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి, ఇన్ స్పయిర్ అయ్యేవాణ్ణి. ఆయనకు అభిమానిని. నేను ఆర్టిస్ట్ కావాలనుకున్న తర్వాత ఓ పది మంది మంచి దర్శకుల పేర్లు అనుకున్నాను. ఆ జాబితాలో నాకు కృష్ణారెడ్డిగారితో చేయడం బెస్ట్ అనిపించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలు తీస్తారాయన. నేను నటించే సినిమాలు ఇంటిల్లిపాదీ చూడాలనేది నా కోరిక. అందుకే ఆయన దర్శకత్వంలో చేయాలనుకున్నాను. మా అంతట మేమే ఆయన్ను కలిశాం.

చాలా గ్యాప్ తర్వాత కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన  à°šà°¿à°¤à±à°°à°‚ ఇది. ఎలా అనిపిస్తోంది?

కొంత విరామం తర్వాత ఆయన సినిమా చేయడం, అందులో నేను నటించడం ఆనందంగా ఉంది. అనుకున్న సమయానికి చిత్రానికి పూర్తి చేశాం. నాకు పూర్తి సంతృప్తి లభించింది. నా తదుపరి చిత్రం కూడా కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలోనే ఉంటుంది. నా సొంత సంస్థ క్రిష్వీ ఫిలింస్ లోనే ఈ సినిమా ఉంటుంది. ఓ కొత్త తరహా కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

'యమలీల 2'లో మా పాత్ర గురించి?

ఇందులో నా పాత్ర పేరు క్రిష్. తన కుటుంబంలో ఎదురైన ఒక కష్టాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా పరిష్కరించడానికి క్రిష్ ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకి నేను హీరోని కాదు. మోహన్ బాబు, బ్రహ్మానందం, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లే హీరోలు.

ఈ చిత్రం ప్లాన్ చేసిన నటనలో ఏమైనా శిక్షణ తీసుకున్నారా?

యాక్టింగ్ కి నేనెక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు. కృష్ణారెడ్డి గారే నేర్పించారు. దాంతో చాలా సులువయ్యింది. పైగా నటన పట్ల నాకున్న మక్కువే అలవోకగా నటించేలా చేసింది.

'యమలీల-2' విజయంపై మీ నమ్మకం?

మంచి సినిమా చేశాం. ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా ద్వారా మంచి లాభాలొస్తే ఆ ఘనత మొత్తం కృష్ణారెడ్డికి దక్కుతుంది. నష్టం వస్తే, మేం మాత్రమే భరిస్తాం.

మీ సంస్థ క్రిష్వీ ఫిలింస్ లక్ష్యం ఏంటి?

మా సంస్థకు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి.. ఖచ్చితంగా విలువలున్న సినిమా తీయాలనేది మా ఆకాంక్ష. ఇంటిల్ల్లిపాదీ చూసే చిత్రాలే తీయాలన్నది మా లక్ష్యం

Actor Kv. Satish interview about Yamaleela2



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !