View

ఇంటర్య్వూ - అదితి సింగ్ (గుప్పెడంత ప్రేమ)

Wednesday,June15th,2016, 10:47 AM

ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ లో డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల తెర‌కెక్కించిన à°…à°‚à°¦‌మైన ప్రేమ‌à°•‌థా చిత్రం గుప్పెడంత ప్రేమ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఇటీవ‌à°² మార్కెట్ లోకి విడుద‌లైన ఆడియో మరియు ట్రైల‌ర్ కు మంచి స్పంద‌à°¨ రావ‌డంతో గుప్పెడంత ప్రేమ యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. సాయి రోన‌క్, అదితి సింగ్, ఐశ్వ‌ర్య.కె, నోయ‌ల్ నేని, à°¨‌వీన్ నేని ప్రధాన తార‌à°—‌ణంగా à°¨‌టించారు. à°ˆ నెల 17à°¨ సినిమా విడుద‌à°² కానున్న సంద‌ర్భంగా హీరోయిన్ అదితి సింగ్ సినిమా గురించి ముచ్చ‌టించారు.. à°† విశేషాలు...


ఇదే మొద‌à°Ÿà°¿ సినిమా à°•‌దా..?
అవును. నా మొద‌à°Ÿà°¿ సినిమా గుప్పెడంత ప్రేమ‌. సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నా.


సినిమాల్లో à°¨‌టించాల‌న్న కోరిక à°…à°¸‌లు ఎప్ప‌à°Ÿà°¿ నుంచి ఉంది?
నా చిన్న‌ప్ప‌టినుంచి నేనొక హీరోయిన్ ని కావాల‌న్న కోరిక à°®‌à°¨‌సులో à°ª‌డిపోయింది. చిన్న‌ప్పుడు à°Žà°µ‌రైనా మామూలుగా నువ్వేమ‌వుతావ‌ని అడిగితే హీరోయిన్ ని అవుతా అని చెప్పేదాన్ని. సినిమాల ఇంపాక్ట్ à°…à°‚à°¤‌à°—à°¾ నామీద ఉంది.


à°’à°• కొత్త అమ్మాయి ఇండ‌స్ట్రీలోకి రావాలంటే చాలా à°•‌ష్ట‌à°ª‌డితేనే సాధ్య‌à°®‌వుతుంది. à°ˆ సినిమాలో à°¨‌టించే à°…à°µ‌కాశం ఎలా à°µ‌చ్చింది?
ఎందుకు à°•‌ష్ట‌à°ª‌à°¡‌లేదు. చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాను. మొద‌ట్లో నేను 85 కేజీలు à°¬‌రువు ఉండేదాన్ని. నా ఫోటోలు చూసి డైర‌క్ట‌ర్ వినోద్ à°¬‌రువు à°¤‌గ్గితే అప్పుడు చూద్దాం అన్నారు. ఆయ‌à°¨ à°† మాట చెప్పిన వెంట‌నే సినిమా కోసం à°¬‌రువు à°¤‌గ్గి హైద‌రాబాద్ ఆడిష‌న్ కు à°µ‌చ్చాను. ఆడిష‌న్ లో నాతో పాటు ముగ్గురు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ల‌ను చూసి నేను ముందు కొంచెం నెర్వ‌స్ à°—à°¾ ఫీల‌య్యాను. కానీ నాపై à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. ఏ à°ª‌ని చేసినా ఫోక‌స్ తో చేస్తాన‌ని. సో ధైర్యం చేసి ఆడిష‌న్స్ ఇచ్చేశా. అలా మొద‌లైంది సినిమాలో నిత్య మీన‌న్ చెప్పే డైలాగ్స్ ను ఆడిష‌న్స్ లో చెప్పా, అది à°¨‌చ్చి à°¨‌న్ను ఫైన‌లైజ్ చేశారు.


సినిమా గురించి..
సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు శాండీ. తెలుగు సాంప్ర‌దాయాల‌ను, విలువ‌à°²‌ను గౌర‌వించే à°ª‌క్కింటి అమ్మాయి పాత్ర‌లో à°•‌నిపిస్తాను. సినిమా గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. à°«‌స్ట్ à°²‌వ్ లో ఉండే స్వ‌చ్ఛ‌మైన ఫీలింగ్స్, ప్రేమ గురించే à°•‌à°¥ అంతా à°¨‌డుస్తుంది. అప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు à°…à°‚à°¦‌రిలానే ఉండే శాండీ జీవితంలోకి హీరో à°µ‌చ్చిన à°¤‌ర్వాత ఆమెలో ఎలాంటి మార్పులు à°µ‌చ్చాయ‌న్న‌దే à°•‌à°¥‌.


సినిమా ఎలా à°µ‌చ్చింది à°®‌à°°à°¿..?
సినిమా చూశాక మీరే చెప్తారు. à°ˆ సినిమాకు à°ª‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఇష్ట‌à°ª‌à°¡à°¿ చేశారు. అందుకే -4డిగ్రీల à°š‌లిలో కూడా à°…à°‚à°¤ బాగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—‌లిగాం. ఏదైనా à°’à°• à°ª‌నిని à°®‌నం ఇష్ట‌à°ª‌à°¡à°¿ చేస్తే అది à°Žà°‚à°¤ à°•‌ష్ట‌మైనా సాధ్య‌à°ª‌డుతుంది.


డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల‌తో à°ª‌నిచేయ‌à°¡à°‚ ఎలా ఉంది?
ఆయ‌à°¨ గురించి చెప్పాలంటే, సినిమాకు ఏం కావాలి, à°† క్యారెక్ట‌ర్స్ కు ఏం కావాలి అని ప్ర‌తి ఒక్క‌à°Ÿà°¿ బాగా తెలిసిన వ్య‌క్తి. సినిమాలోని ప్ర‌తి ఒక్క‌à°°à°¿ నుంచి మంచి à°¨‌à°Ÿ‌à°¨‌ను తీసుకోగ‌లిగారు.


ఆల్రెడీ సినిమాలో తెరంగేట్రం చేసిన సాయి రోన‌క్ కు జోడీగా à°•‌నిపించారు. à°…à°¤‌ని à°ª‌క్క‌à°¨ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ ఎలా అనిపించింది?
సాయి రోన‌క్, నేను షూటింగ్ టైమ్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా à°®‌ధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ బాగా à°¬‌à°²‌à°ª‌à°¡‌à°Ÿà°‚ à°µ‌à°²‌నే సినిమాలో మా ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య కెమిస్ట్రీ à°…à°‚à°¤‌లా à°µ‌ర్కవుట్ అయింది.


మీ కుటుంబం గురించి..
ఢిల్లీలో పుట్టాను, ముంబైలో పెరిగాను. నాన్న జైనేంద్ర ప్ర‌తాప్ బాలీవుడ్ సినిమాల్లో అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోల‌తో కూడా à°•‌లిసి à°ª‌నిచేశారు. కొన్ని కార‌ణాల à°µ‌ల్ల ఆయ‌à°¨ సినిమాల నుంచి à°¤‌ప్పుకున్నారు. ఇక‌పోతే మా అమ్మ.. à°ˆ సినిమాలో నాకు à°¤‌ల్లిగా à°¨‌టిస్తుంది.


à°¤‌ర్వాత ఏమైనా సినిమాలు ఒప్పుకున్నారా..?
ప్ర‌స్తుతానికి ఇంకా ఏమీ సినిమాలు చేయ‌ట్లేదు. గుప్పెడంత ప్రేమ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !