View

బ్యాచిలర్ గా ఇదే నా చివరి బర్త్ డే - అల్లరి నరేష్

Monday,June30th,2014, 06:08 PM

''చిత్రసీమలో జయాపజయలు సహజం అని నాన్నగారు అంటుండేవారు. వీటికి సమానంగా స్పందించాలని అనేవారు. నాన్నగారి మాటలు నా మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. చేసే ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తా'' అన్నారు అల్లరి నరేశ్. ఈ రోజు(30.06.) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేశ్ తో జరిపిన ఇంటర్వ్యూ...

ఈ పుట్టినరోజు ప్రత్యేకతలేంటి?

à°ˆ పుట్టినరోజు ప్రత్యేకత మా హోమ్ బేనర్ ఈవీవీ సినిమా లో నేను హీరోగా  à°…న్నయ్య రాజేష్ 'బందిపోటు' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మా సంస్థలో మళ్లీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇకపై à°ˆ సంస్థపై వరుసగా సినిమాలు నిర్మిస్తాం. ఇతర హీరోలతనూ సినిమాలు చేస్తాం. అల్ రెడీ ఇద్దరు హీరోలతో రెండు సినిమాలు ప్లాన్ చేశాం. షార్ట్ ఫిలింస్ తీసిన దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉంది.

మీ నాన్నగారు వినోద ప్రధానమైన సినిమాలు తీశారు.. మరి.. కామెడీ పరంగా మీ భవిష్యత్తు ప్రణాళికలేంటి?

నేను వినోద ప్రధానమైన సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఈ జానర్ కథలతోనూ మా బేనర్లో సినిమాలు చేస్తాం. ముఖ్యంగా హాస్య నటీనటులను ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది.

ఈవీవీగారు తీసిన సినిమాల్లో ఏదైనా సినిమాలకు సీక్వెల్ చేయాలని ఉందా?

నాన్నగారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో జంబలకిడి పండ, à°† ఒక్కటీ అడక్కు, అలీబాబా అరడజను దొంగలు వంటి పలు చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. à°† చిత్రాలకు సీక్వెల్ చేద్దామని లేక రీమేక్ చేద్దామని నాన్నగారు అనేవారు. ఆయన చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మాత్రం మేం à°† సినిమాలు చేయాలనుకోవడంలేదు. అవి క్లాసిక్స్. మేం à°† క్లాసిక్స్ ట్రై చేసి, సరిగ్గా చేయలేకపోతే ఇమేజ్  à°¡à±à°¯à°¾à°®à±‡à°œà± అయ్యే ప్రమాదం ఉంది.

ఓకే.. చాలా విరామం తర్వాత హోమ్ బేనర్లో చేస్తున్న 'బందిపోటు' గురించి?

వాస్తవానికి 'అష్టా చెమ్మా' సినిమా అప్పట్నుంచే ఇంద్రగంటి మోహన్ కష్ణ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాను. కానీ, ఆయన సినిమాలు 'ఎ' సెంటర్స్ వరకే పరిమితమవుతాయని, బి, సి ఏరియాల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది కదా అని కొంతమంది అన్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సినిమానా? అని అన్నవాళ్లు ఉన్నారు. కానీ, నాకాయన చెప్పిన కథ బాగా నచ్చింది. మొత్తం ఏ, బి, సి సెంటర్స్ ప్రేక్షకులకు తగ్గట్టుగా ఆయన కథ మలిచారు. కొంత విరామం తర్వాత మా సంస్థలో చేస్తున్న చిత్రం కాబట్టి, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం.

ఇంతకీ మీ పెళ్లెప్పుడు?

ఇది  à°¬à±à°¯à°¾à°šà°¿à°²à°°à± à°—à°¾ చివరి బర్త్ డే అవుతుంది. వచ్చే యేడాది నా పెళ్లి ఉంటుంది. 

This will be my last birthday as Bachelor



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !