View

ఇంటర్య్వూ - అనుపమపరమేశ్వరన్ 'తేజ్' ఐ లవ్ యు

Sunday,July01st,2018, 02:06 PM

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌à°—à°¾ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై à°Ž.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. à°ˆ సినిమా జూలై 6à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్ ఇంట‌ర్వ్యూ...


తేజ్ ఐ à°²‌వ్ యు గురించి చెప్పండి?
- సినిమా విడుద‌à°² కాబోతోంది. నాకు చాలా టెన్ష‌న్‌à°—à°¾, నెర్వ‌స్‌à°—à°¾ ఉంది. నేను ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల్లో à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి à°¤‌ప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ నేను à°¸‌à°—à°‚ కేర‌క్ట‌ర్‌, ఇద్ద‌రు ముగ్గురున్న నాయిక‌à°² చిత్రాల్లో à°¨‌టించాను. అయితే ఇప్పుడు `తేజ్ ఐ à°²‌వ్ యు`లో చాలా మంచి పాత్ర చేశా. ఇందులో చేసిన పాత్ర పేరు నందిని. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయ‌లేదు. à°…à°‚à°¦‌రినీ మెప్పించే ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ ఇది.


మీ పాత్ర గురించి చెప్పండి?
- సూప‌ర్ à°¬‌బ్లీ à°—‌ర్ల్ à°—à°¾ à°¨‌టించాను. యుఎస్ నుంచి à°“ à°ª‌ర్ప‌స్ కోసం హైద‌రాబాద్ à°µ‌చ్చే అమ్మాయి పాత్ర‌. కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్‌à°—à°¾, కొన్నిసార్లు కేడీగా, కొన్నిసార్లు మెచ్యూర్‌à°—à°¾.. చాలా వేరియేష‌న్స్ ఉంటాయి.


మీ à°°à°¿à°¯‌ల్ లైఫ్‌à°•à°¿ à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉంటుందా?
- నా à°°à°¿à°¯‌ల్ లైఫ్ à°•‌న్నా 10 శాతం ఎక్కువ‌à°—à°¾ ఉంటుంది. నేను మాట‌కారిని. నందిని పాత్ర కూడా మాట‌కారే.


à°•‌రుణాక‌à°°‌న్ అని à°ˆ సినిమా చేశారా? ఇంకేమైనా కార‌ణాలున్నాయా?
- à°•‌రుణాక‌à°°‌న్ అనే పేరు చాలా పెద్ద రీజ‌న్ అన్న‌మాట‌. నేను ఆయ‌à°¨ సినిమాలు చాలా చూశాను. తొలిప్రేమ‌, డార్లింగ్‌, ఉల్లాసంగా ఉత్సాహంగా, హ్యాపీ.. అలా చాల సినిమాలు చూశా. ప్ర‌తి సినిమాలోనూ ఆయ‌à°¨ హీరోయిన్ల‌ను చూపించే విధానం, ఆయ‌à°¨ రూపుదిద్దే పాత్ర‌లు చాలా ఇష్టం. మా ఇంటికి à°•‌à°¥ చెప్ప‌డానికి à°µ‌చ్చిన‌ప్పుడు à°•‌రుణాక‌à°°‌న్ à°’à°• చోట కూర్చోలేదు. లేచి తిరుగుతూ, à°ª‌రుగులు తీస్తూ... à°† పాత్ర‌à°—à°¾ మారిపోయి నాకు నెరేష‌న్ ఇచ్చారు. ఆయ‌à°¨ ఎగ్జ‌యిట్‌మెంట్ చూసి, నేను ఎగ్జ‌యిట్ అయ్యాను.


తేజ్ గురించి చెప్పండి?
- సాయిధ‌రమ్ తేజ్‌తో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా హ్యాపీ. సూప‌ర్ కూల్ à°ª‌ర్స‌న్‌. తేజ్‌à°•à°¿ à°¦‌ర్శ‌కుడి మీద ఉన్న à°¨‌మ్మ‌కాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయా. à°¦‌ర్శ‌కుడికి à°¤‌à°¨‌à°•‌న్నా ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ తేజ్‌ది. తేజ్ చాలాడౌన్ టు à°µ‌ర్త్. హంబుల్ à°ª‌ర్స‌న్‌. à°¤‌à°¨ డ్యాన్సుల గురించి చెప్ప‌à°¨‌à°µ‌à°¸‌à°°à°‚ లేదు. కొన్ని స్టెప్పులు వేయాల్సి à°µ‌చ్చింది. వాటి కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డా. à°«‌స్ట టేక్ లో తేజ్ చేసేసేవారు. నేను మాత్రం రిహార్స‌ల్స్ చేసి చేసేదాన్ని.


సాంగ్స్ à°¨‌చ్చాయా?
- నాకు గోపీసుంద‌ర్ సంగీతం చాలా ఇష్టం. à°¨‌చ్చుతున్న‌దే అనే మాంటేజ్ సాంగ్ నాకు ఇష్ట‌మైన పాట‌. à°•‌రుణాక‌à°°‌న్ చాలా బాగా విజువ‌ల్స్ చేశారు. తేజ్ పాట‌à°²‌ను విన‌గానే à°¨‌చ్చుతాయ‌ని నేను చెప్ప‌ను. కానీ వినేకొద్దీ à°¨‌చ్చుతాయి.


సినిమా చేయ‌డంలో మీ ప్ర‌యారిటీస్ ఏముంటాయి?
- నాకు ఇంపార్టెన్స్ నా కేర‌క్ట‌ర్‌. ఉన్న‌దొక్కటే జింద‌గీలో నా పాత్ర కొంత‌à°µ‌à°°‌కే ఉంటుంది. అలాగే అఆలో నాగ‌à°µ‌ల్లి అనే పాత్ర కూడా. నా పాత్ర‌ను à°¬‌ట్టే నేను వాటిని ఎంపిక చేసుకుంటాను. నా పాత్ర‌ల్లో ఇంటెన్సిటీ, జెన్యూనిటీని గురించి ఆలోచిస్తా.


à°®‌à°²‌యాళంలో మంచి సినిమాలు à°µ‌స్తాయేమోగా... అక్క‌డే ఎందుకు చేయ‌కూడ‌దు?
- à°®‌à°²‌యాళంలో చేయ‌కూడ‌à°¦‌ని కాదు. మంచి సినిమాలు అక్క‌à°¡ à°µ‌చ్చిన‌ప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉన్నాను. à°®‌à°²‌యాళ చిత్రాల చిత్రీక‌à°°‌à°£ ఇక్క‌డిలాగా స్ప్లిట్ చేసిన‌ట్టుగా ఉండ‌వు. లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి. à°† à°¸‌à°®‌యంలో నేను తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాను. కొన్నిసార్లు ఫ్రీగా ఉన్న‌ప్పుడు à°µ‌చ్చిన స్క్రిప్ట్ లు నాకు à°¨‌చ్చ‌లేదు. సో కొన్ని టెక్నిక‌ల్ డిఫికల్టీస్ ఉన్నాయ‌న్న‌మాట‌.


తెలుగు బాగా మాట్లాడుతున్నారు...?
- నాకు తెలుగు నేర్చుకోవ‌డానికి కార‌ణం త్రివిక్ర‌మ్‌గారు. `à°… à°†` షూటింగ్ లొకేష‌న్‌à°•à°¿ వెళ్లి నేను కూర్చున్న‌ప్పుడు à°…à°‚à°¦‌రూ తెలుగులో మాట్లాడుకునేవారు. నేను త్రివిక్ర‌మ్‌గారి à°¦‌గ్గ‌à°°‌à°•à°¿ వెళ్లి`వాళ్లేదో అంటున్నారు. నాకు అర్థం కావ‌à°¡à°‚ లేదు. కాస్త ట్రాన్స్ లేట్ చేయండి` అని à°…à°¡à°¿à°—à°¾. వెంట‌నే ఆయ‌à°¨ à°¸‌రేన‌న్నారు. à°…à°µ‌à°¤‌లివాళ్లు ఏది చెప్పినా ఆయ‌à°¨ నా à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చి ట్రాన్స్ లేట్ చేసేవారు. అలా అప్పుడు నాకు అనిపించింది `రెండో సినిమాకు నేను తెలుగు నేర్చుకోవాల‌ని. ఇక్క‌à°¡ ఉంటున్న‌ప్పుడు ఇక్క‌à°¡ నేర్చుకోవ‌డంలో à°¤‌ప్పేం ఉంది. ప్ర‌స్తుతం à°•‌న్న‌à°¡ సినిమా చేస్తున్నా. అందుకే à°•‌న్న‌à°¡ నేర్చుకుంటున్నా.


మీరు à°¡‌బ్బింగ్ చెప్పుకున్నారా?
- à°ˆ సినిమాకు చెప్ప‌లేదు. మిగిలిన సినిమాల‌కు చెప్పాను. à°ˆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°œ‌రుగుతున్న‌ప్పుడు నేను à°¹‌లో గురూ ప్రేమ‌కోస‌మే సినిమాతో బిజీగా ఉన్నాను.


à°°à°‚à°—‌స్థ‌లం మీరు చేయాల్సింది?
- నేను చేయాల్సిందా...


అంటే అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
- చాలా హ్యాపీ. à°† సినిమా చూడ‌గానే నేను సుకుమార్‌గారికి ఫోన్ చేసి మాట్లాడాను. à°† సినిమా చూశాక నాకు à°¸‌మంత 101 à°ª‌ర్సెంట్ యాప్ట్ అనిపించింది. à°®‌à°¨‌à°•‌ని రాసిపెట్టిన‌వి à°®‌à°¨‌కు à°µ‌స్తాయి.


మీరు ఎదురుచూస్తున్న పాత్ర‌లు ఎలాంటివి?
- ఇప్పుడున్న à°ª‌రిస్థితికి చాలా ఆనందంగా ఉన్నాను. కాక‌పోతే ఇంకా బోల్డ్ పాత్ర‌లు, చాలెంజింగ్ పాత్ర‌లు రావాల‌ని అనుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !