View

ఇంటర్య్వూ - నటుడు ఆశిష్ గాంధీ (శ్రీ శ్రీ)

Sunday,June05th,2016, 11:35 AM

à°ª‌టాస్ చిత్రంలో విల‌న్ à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంలందుకున్నఆశిష్ గాంధీ తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾ ముప్ప‌à°²‌నేని శివ‌à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన` శ్రీ శ్రీ` చిత్రంలో విల‌న్ పాత్ర‌లో à°¨‌టించాడు. à°ˆ చిత్రం ఇటీవ‌à°² విడుద‌లైంది. ఆశిష్ గాంధీ పోషించిన పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి అప్లాజ్ à°µ‌స్తుండ‌టంతో à°ˆ రోజు పాత్రికేయుల‌తో à°¤‌à°¨ సంతోషాన్ని పంచుకున్నారు . à°† విశేషాలు ఆయ‌à°¨ మాటల్లో...


మీ నేప‌థ్యం?
మాది హైద‌రాబాద్, మా నాన్న‌గారు కేబుల్ à°°‌న్ చేస్తుంటారు. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి ఎంతో హార్డ్ à°µ‌ర్స్ చేసి à°®‌మ్మ‌ల్ని చదివించారు. వారి నుంచి నాకు కూడా à°•‌ష్ట‌à°ª‌డే తత్వం ఏర్ప‌డింది. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. మోడ‌లింగ్ రంగంలో కూడా నేను రాణించాను. కొన్ని షార్ట్ ఫిలింస్ కూడా చేశాను. అలాగే `ఓస్త్రీ రేపురా` చిత్రంలో హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. దానికి కూడా మంచి పేరొచ్చింది.


à°¨‌à°Ÿ‌à°¨‌లో ఏమైనా శిక్ష‌à°£ పొందారా?
బిజినెస్ నిమిత్తం మా నాన్న‌గారు à°®‌ద్రాసు, ముంబాయి వెల్లాల్సి à°µ‌చ్చింది. à°† టైమ్ లో ముంబ‌యిలోని రోష‌న్ తనేజా ఫిలిం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్ష‌à°£ పొందా. à°ˆ à°¸‌à°®‌యంలోనే మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టా. నాకు మోడ‌లింగ్ చాలా ప్ల‌స్ అయింది. అలాగే నాకు ఎంతో ఇష్ట‌మైన మార్ష‌ల్ ఆర్ట్స్ లో కూడా శిక్ష‌à°£ తీసుకున్నా.


à°ª‌టాస్ చిత్రంలో à°¨‌టించే à°…à°µ‌కాశం ఎలా à°²‌భించింది?
నేను చేసిన షార్ట్ ఫిలింస్ తో వెళ్లి `à°ª‌టాస్` à°¦‌ర్శ‌కుడిని à°•‌లిశాను. వారు ఆడిష‌న్ చేశారు. à°ˆ పాత్ర కోసం దాదాపు à°ª‌ది మందికి పైగా పోటీ à°ª‌డ్డారు. నాకు à°µ‌స్తుందో రాదో అని డౌట్ à°ª‌డ్డా. కానీ à°¦‌ర్శ‌కుడు వారి పాత్ర‌కు నేను à°¸‌రిగ్గా సూట‌వుతాన‌ని నన్ను ఫైన‌ల్ చేశారు. హీరో à°•‌ళ్యాన్ రామ్ గారు చాలా బాగా చేస్తున్నావంటూ ఎంతో ప్రోత్స‌హించారు.


శ్రీశ్రీ చిత్రంలో మీ పాత్ర‌కు ఎలాంటి స్పంద‌à°¨ à°µ‌స్తోంది?
సినిమా చూసిన ప్ర‌తి వారు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా హ్యాపీ à°—à°¾ ఉంది. నా కెరీర్ స్టార్టింగ్ లోనే లెజండ‌à°°à±€ యాక్ట‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ గారు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమాలో à°¨‌టించే à°…à°µ‌కాశం రావ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నా. à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌కుడు ముప్ప‌à°²‌నేని శివ గారికి కృత‌జ్క్ష‌à°¤‌లు తెలుపుకుంటున్నా. ప్ర‌తి రోజు కృష్ణ‌గారి బ్లెస్సింగ్స్ తీసుకొనే వాడిని. చాలా పెద్ద విల‌న్ అవుతావంటూ కృష్ణ గారు దీవించ‌à°¡à°‚ చాలా హ్య‌పీ à°—à°¾ అనిపించింది. వారి à°Žà°‚à°•‌రేజ్ మెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.


విల‌న్ గానే కంటిన్యూ అవుతారా?
అవునండీ...విల‌న్ పాత్ర‌ల్లో కంటిన్యూ అవ్వాల‌నుంది.


మీ ఫ్యామిలీ à°¸‌పోర్ట్ ఎలా ఉంది?
మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ మొద‌ట్లో సినిమాల్లోకి వెళుతున్నానంటే ఒప్పుకోలేదు. కానీ `à°ª‌టాస్` లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ప్ప‌à°Ÿà°¿ నుంచి à°Žà°‚à°•‌రేజ్ చేస్తున్నారు. వారి à°¸‌పోర్ట్ తో ఇక మీద‌à°Ÿ పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నా. à°’à°• మంచి à°¨‌టుడుగా పేరు తెచ్చుకోవాల‌న్న‌దే నా యాంబీష‌న్.


మీ à°¤‌దుప‌à°°à°¿ చిత్రాల వివ‌రాలు?
ఇప్పుడిప్పుడే పెద్ద à°¦‌ర్శ‌కుల‌ను à°•‌లుస్తున్నా. ముఖ్యంగా `శ్రీ శ్రీ` సినిమా à°¤‌ర్వాత చాలా మంది à°¦‌ర్శ‌కులు ఫోన్ చేసి అడుగుతున్నారు. రెండు మూడు తెలుగు సినిమాలు à°š‌ర్చ‌ల్లో ఉన్నాయి. అలాగే à°¤‌మిళంలో à°’à°• పెద్ద హీరో, à°¦‌ర్శ‌కుడు సినిమాలో à°¨‌టించే à°…à°µ‌కాశం à°²‌భించింది. త్వ‌à°°‌లో దాని గురించి వెల్ల‌డిస్తాను అంటూ ముగించారు ఆశిష్ గాంధీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !