View

ఇంటర్య్వూ - హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (స్పీడున్నోడు)

Thursday,February04th,2016, 03:00 PM

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన చిత్రం 'స్పీడున్నోడు'. ఈ చిత్రంలో 'జాదుగాడు' ఫేం సోనారిక కథానాయికగా నటించింది. గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని రోషితా సాయి సమర్పణలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమినేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు (ఫిబ్రవరి 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుతో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...


'స్పీడున్నోడు' స్టోరీ లైన్ గురించి చెప్పండి?
డైరెక్టర్ గారికి ఎస్ సెంటిమెంటో ఏమో కానీ డైరెక్టర్ గారి చాయిస్ మీదనే టైటిల్ పెట్టాం. ‘స్పీడున్నోడు’ à°’à°• ఫ్రెండ్‌ఫిప్‌ గురించి, ప్రేమ గురించి, ఫ్యామిలీ వాల్యూస్‌ గురించి తెలియజేప్పే చిత్రం. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే క్లాస్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. స్నేహితులు అందరికీ ఉంటారు. అలా స్నేహితులు ఉన్నవారందరికీ సినిమా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ చూసిన తర్వాత à°’à°• నిమిషమైనా సినిమా గురించి ఆలోచిస్తారు.


ఇది తమిళ చిత్రం 'సుందర్ పాండ్యన్' కి రీమేక్ కదా.. తెలుగు వెర్షన్ కోసం మార్పులు చేసారా?
తమిళ సినిమా ‘సుందర పాండ్యన్‌’ సినిమా మెయిన్‌ ప్లాట్‌ తీసుకున్నామంతే. క్లయిమాక్స్ మినహా అన్ని సీన్స్ మన నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేశాం. తమిళ్‌లో నేను సినిమా చూసినప్పుడు క్లయిమాక్స్‌ సీన్‌ నన్ను బాగా హాంట్‌ చేసింది. సినిమాలో ఎమోషన్స్‌ నాకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. దాంతో సినిమా చేయడానికి అంగీకరించాను.


మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
à°ˆ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. పెర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉంది. ఎమోషనల్‌ కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌. కాబట్టి బాడీ లాంగ్వేజ్‌ నుండి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. అన్నీ విషయాల్లో కేర్‌ తీసుకుని à°ˆ సినిమాలో నటించాను. నా తొలి సినిమాకు ఏ మాత్రం తగ్గని ఫైట్స్, డ్యాన్సులు à°ˆ సినిమాలో ఉంటాయి. à°† చిత్రం కంటే పదిరెట్లు కష్టపడ్డాను.


హీరోయిన్ సోనారిక గురించి చెప్పండి?
నిజానికి ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించాలి. అయితే స్టోరీ లైన్ కి కొత్త అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించి సోనారికను తీసుకున్నాం. తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించాం.


డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావుగారి గురించి చెప్పండి?
వండర్‌ఫుల్‌ డైరెక్టర్. ప్రతి విషయంలో డిటెయిల్డ్‌à°—à°¾ ఉంటారు. క్లారిటీతో పాటు పర్టిక్యులారిటీ ఎక్కువగా ఉంటుంది. సీన్‌ చేసేటప్పుడే పర్‌ఫెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ ఉండేలా చూసుకుంటారు. సీనియర్‌ దర్శకుల దగ్గర కొన్ని విషయాలను నేర్చుకోవచ్చు. కంటిన్యూటి విషయంతో పాటు ప్రతి విషయంలో డిటెయిల్డ్‌à°—à°¾ ఉంటారు. సీన్‌ చేసేటప్పుడే పర్‌ఫెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ ఉండేలా చూసుకుంటారు.


ఈ సినిమా హైలెట్స్?
సాధారణంగా సినిమా చూసి ఎక్కువ శాతం థియేటర్‌ నుండి బయటకు రాగానే మరచిపోతుంటాం. కానీ à°ˆ సినిమాలో చెప్పిన కాన్సెప్ట్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా కర్నూల్‌ క్వారీలో షూట్‌ చేసిన క్లయిమాక్స్‌ హైలైట్‌ అవుతుంది. మంచి కంటెంట్‌ ఉన్న à°•à°¥. ఇలాంటి కథకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ కావడం చాలా ప్లస్‌ అయింది.


గ్యాప్ తీసుకుని సినిమాలు చేయడానికి కారణం?
మంచి సినిమాలు చేయాలనుంది. రెండు మూడు సినిమాలు సెలక్టివ్ గా ఉండాలనుకున్నాను. తర్వాత నుండి ఏడాది రెండు, మూడు సినిమాలు చేయాలనే ప్లానింగ్ ఉంది.


బోయపాటి సినిమా గురించి చెప్పండి?
నా సెకండ్‌ ప్రాజెక్ట్‌ బోయపాటిగారితో చేయాల్సింది. కానీ à°…à°‚à°¤ కంటే ముందే బన్ని, బోయపాటి సినిమా చేయాలనుకున్నారు. కానీ బన్ని ఆరు నెలలు పాటు బిజీగా ఉండటంతో à°† గ్యాప్ లో నాతో సినిమా చేయాలని బోయపాటిగారు అనుకున్నారు కానీ à°•à°¥ సంతృప్తిగా అనిపించక ఆగిపోయాం. ఏప్రిల్ 8 నుండి బోయపాటిగారి సినిమా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ అభిషేక్ పిక్చర్స్ à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చిలో షూటింగ్ ఉంటుంది.


నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌...
బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో à°“ సినిమా. విజయ్ కుమార్ కొండాగారి దర్శకత్వంలో జయన్న కంబైన్స్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మికాంత్ రెడ్డి నిర్మాణంలో మరో సినిమా ఉంటుందంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బ్లెంకొండ సాయిశ్రీనివాస్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !