View

ఇంటర్య్వూ - భీమినేని శ్రీనివాసరావు (స్పీడున్నోడు దర్శక, నిర్మాత)

Wednesday,February03rd,2016, 05:42 PM

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన చిత్రం 'స్పీడున్నోడు'. ఈ చిత్రంలో 'జాదుగాడు' ఫేం సోనారిక కథానాయికగా నటించింది. గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని రోషితా సాయి సమర్పణలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమినేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుతో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...

 

'సుడిగాడు' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు.. కారణం ఏంటి?
అవునండి... 'సుడిగాడు' తర్వాత మూడేళ్లకి 'స్పీడున్నోడు' చిత్రంతో వస్తున్నాను. 'సుడిగాడు' విడుదలైన వెంటనే తమిళ చిత్రం 'సుందరపాండ్యన్' తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నాను. దాంతో ఈ స్ర్కిఫ్ట్ పై వర్కవుట్ చేయడం మొదలుపెట్టాను. 10, 15యేళ్ల తర్వాత నాకు దొరికిన మంచి స్ర్కిఫ్ట్ ఇది. అందుకే స్ర్కిఫ్ట్ పైన వర్కవుట్ చేయడానికి టైమ్ తీసుకున్నాను. స్ర్కిఫ్ట్ వర్క్ పూర్తయిన తర్వాత సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది.

 

తమిళ్ రీమేక్ కదా... స్ర్కిఫ్ట్ లో మార్పులు చేసారా?
తమిళ్ వెర్షన్ చూసిన తర్వాత వాళ్ల నేటివిటీకి సరపడా ఉందని గ్రహించాను. అలానే సినిమాని రీమేక్ చేస్తే, తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమని గ్రహించి కొన్ని మార్పులు చేసాము. నా గత చిత్రాలు కామెడీ, ఎంటర్ టైన్ మెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసిన చిత్రాలు. ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదని 'స్పీడున్నోడు' చిత్రానికి ఎంటర్ టైన్ మెంట్ జోడించి చేయడం జరిగింది. నా చిత్రాలు సుస్వాగం, శుభాకాంక్షలు క్లయిమ్యాక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అవన్ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసాను.

 

స్ర్కిఫ్ట్ మార్పుల వల్ల నష్టం జరిగే అవకాశముందేమో?
తమిళ్ స్ర్కిఫ్ట్ లోని సోల్ దెబ్బతినకుండా తెలుగు వెర్షన్ కోసం మార్పులు చేసాము. ఏ పాయింట్ దగ్గర తమిళ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారో, ఆ పాయింట్స్ ని అసలు డిస్ట్రర్బ్ చేయలేదు. ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ నే యాడ్ చేయడం జరిగింది.

 

మీ గత చిత్రాలన్నీ ఆడియో పరంగా సక్సెస్ సాధించిన చిత్రాలే... ఈ సినిమా ఆడియో గురించి చెప్పండి?
à°ˆ చిత్రానికి à°¡à°¿.జె.వసంత్ సంగీతమందించారు. à°ˆ స్ర్కిఫ్ట్ వర్క్ చేసిన మూడు సంవత్సరాలు నాతో పాటే ట్రావెల్ అయ్యాడు. దాంతో నా టేస్ట్, నాకేం కావాలో తను బాగా తెలుసుకుని à°ˆ సినిమాకి సంగీతం సమకూర్చాడు. బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఆడియో సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది.à°ˆ సినిమాకు సంబంధించిన ప్ర‌తి à°¸‌క్సెస్ క్రెడిట్‌లోనూ నా టీం à°¸‌భ్యులంద‌à°°à°¿à°•à±€ భాగ‌ముంది.

 

స్పీడున్నోడు చాలా యూత్ ఫుల్ టైటిల్.. బెల్లంకొండ శ్రీనివాస్ ని తీసుకోవడానికి కారణం?
అల్లుడు శీను సినిమా చూసిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫార్మన్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అలాగే నా కథకి ఇమేజ్ లేని à°“ హీరో అయితే నా సినిమాకి పర్ఫెక్ట్ à°—à°¾ సెట్ అవుతాడు. అందుకే నేను బెల్లంకొండ శ్రీనివాస్ తో à°ˆ సినిమా చేసా. à°’à°• సినిమా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరో చాలా గుడ్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోలా యాక్ట్ చేశాడు. తొలి సినిమాతో డ్యాన్సులు, ఫైట్స్‌తోనే కాకుండా యాక్ట‌ర్‌à°—à°¾ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. à°ˆ సినిమాతో తను à°’à°• కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంటాడు. మంచి హీరోకు కావాల్సిన à°²‌క్ష‌ణాల‌న్నీ ఉన్నాయి.

 

సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి కారణం... రిస్క్ అనిపించలేదా?
సుడిగాడు తర్వాత వచ్చిన మూడేళ్ళలో నేను ఫేస్ చేసిన పలు సమస్యల వల్ల, వేరే వాళ్ళని à°…à°¡à°—à°¡à°‚ కంటే నేనే రిస్క్ తీసుకోవడం బెటర్ అని నిర్ణయించుకున్నాను. అందుకే నేనే నిర్మాతగా మారి సినిమా చేసాను. అలాగే వేరే నిర్మాత‌à°²‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు à°®‌à°¨‌కు à°ª‌రిమితులు à°µ‌చ్చేస్తాయి. à°† à°ª‌రిమితులు ఉండ‌కూడ‌à°¦‌నే నేను నిర్మాత‌à°—à°¾ మారాను.

 

స్టోరీ లైన్ గురించి చెప్పండి?
ఫ్రెండ్‌ఫిప్‌పై ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా సినిమాలు à°µ‌చ్చాయి కానీ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°Žà°µ‌రూ à°Ÿ‌చ్ చేయ‌ని పాయింట్‌. à°ˆ పాయింట్‌ను హార్ట్ à°Ÿ‌చింగ్ à°—à°¾ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్‌à°—à°¾ తెర‌కెక్కించాను. ఐదేళ్ళు à°•‌లిసి à°š‌దువ‌కున్న ఐదుగురు స్నేహితుల à°®‌ధ్య‌లో à°“ అమ్మాయి కార‌ణంగా ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి. హీరో à°† à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎలా అధిగ‌మిస్తాడ‌నేదే సినిమా.

 

రీమేక్ సినిమాలనే చేయడానికి కారణం?
రీమేక్ సినిమాలు అనేవి నా లైఫ్ లో à°’à°• పార్ట్ అయిపోయాయి. రీమేక్ సినిమాల కథలని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆడియన్స్ à°•à°¿ పర్ఫెక్ట్ à°—à°¾ చెప్పి మెప్పించగలను. చెప్పాలంటే ఇప్పుడు రీమేక్స్ అనేవి నా వీక్ నెస్ à°—à°¾ మారిపోయాయి. అలాగే రీమేక్ చేస్తున్నప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ à°—à°¾ ఉంటాను. అలాగే రీమేక్ సినిమా అంటే ప్రూవ్‌డ్ à°¸‌బ్జెక్ట్ కాబ‌ట్టి నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°“ కాన్ఫిడెన్స్ ఉంటుంది.

 

తమన్నా స్పెషల్ సాంగ్ గురించి చెప్పండి?
à°ˆ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ సినిమాకి చాలా ముఖ్యమైనది. అందుకే à°ˆ సాంగ్ ని à°“ పెద్ద స్టార్ హీరోయిన్ తో చేయాలనుకున్నాను. ఇక à°¤‌à°®‌న్నా స్పెష‌ల్ సాంగ్‌ చేయడం అనేది à°—‌తంలో ఆమె శ్రీనివాస్‌తో అల్లుడు శీనులో స్పెష‌ల్ సాంగ్ చేయ‌à°¡à°‚, వారి à°®‌ధ్య ఉన్న ఫ్రెండ్ ఫిఫ్, రెమ్యున‌రేష‌న్ ఇలాంటివి à°µ‌ర్క‌వుట్ అయ్యాయి. à°¤‌à°®‌న్నా స్పెష‌ల్ సాంగ్ మేకింగ్ కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. సాంగ్‌కు మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది. లేడీస్ కూడా à°ˆ స్పెష‌ల్‌ సాంగ్‌ను ఇష్ట‌à°ª‌డేలా ఉంటుంది.

 

ఫైనాన్షియల్ గా బెల్లంకొండ సురేష్ సపోర్ట్ చేసారనే టాక్ ఉంది?
అలాంటిదేమీ లేదండి. ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఈ సినిమాకి ప్రతిదీ నేనే సొంతంగా రిస్క్ చేసి చేసుకున్నాను.

 

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతానికైతే స్పీడున్నోడుతోనే బిజీగా ఉన్నాను. ఈ సినిమా ప్రీ అండ్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ అన్నీ అయిపోయాక, నా తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !