View

చిట్ చాట్ - డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (బ్రహ్మోత్సవం)

Wednesday,May18th,2016, 02:24 PM

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్లుగా పివిపి సినిమా, à°Žà°‚.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం à°ˆ నెల 20à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల à°ˆ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. à°† విశేషాలు మీ కోసం...


- ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కాళ్లకి చెప్పులు తొడుగుతుంటాడు. ఈ పోస్టర్ ను విడుదల చేసేటప్పుడు ఫ్యాన్స్ పాజిటివ్ గానే ఆలోచిస్తారని అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ పాజిటివ్ గానే తీసుకున్నారు.


- టైటిల్ లో శ్రీవారి పాదాలను చూపించడానికి కారణం, హీరో అంత వినయంగా ఉంటాడని చూపించడమే. వినయంగా ఉంటే మంచిదే కదా. సాధారణంగా ఊళ్లో బ్రహ్మోత్సవాలు జరగుతుంటాయి కదా, దాన్ని బట్టే టైటిల్ ను పెట్టాం. ఫ్యామిలీ విలువలతో కూడిన చక్కటి లవ్ స్టోరీ.


- à°ˆ సినిమాలో హీరోకి పేరు లేదు. పేరు పెట్ట‌à°•‌పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం అంటూ ఏమీ లేదు. నేను à°•‌à°¥‌లు రాసేట‌ప్పుడు పేర్లు రాసుకోను. నా స్నేహితులు, à°¸‌న్నిహితులు చాలా మంది నన్ను పేరు పెట్టి పిల‌à°µ‌రు. అందుకే సినిమాలో హీరోకు పేరు పెట్టాల‌నే ఆలోచ‌à°¨ రాలేదనుకుంటున్నాను.


- తండ్రి à°ª‌ట్ల కొడుకు ప్రేమ‌, గౌర‌వం చూపించే సీన్ ఉంది. à°ˆ సీన్ లో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న‌ప్పుడు తండ్రి à°¹‌డావిడిగా à°¬‌à°¯‌à°Ÿ‌కు వెళుతున్న‌ప్పుడు కొడుకు వెళ్లి చెప్పులు తొడిగితే బాగుంటుంద‌నే ఆలోచ‌à°¨ à°µ‌చ్చింది. అదే పోస్ట‌ర్ à°—à°¾ రిలీజ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది.


- à°¸‌à°®‌కాలిన ప్ర‌పంచంలో మనం అనుకున్న‌ది à°œ‌రుగుతుందా లేదా అని ఆలోచిస్తూ టెన్ష‌న్ à°ª‌డుతుంటాం. à°† టెన్ష‌న్ నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌à°¡‌డానికి ఒక్కొక్క‌రు ఒక్కొటి చేస్తుంటారు. నాకు తెలిసి ప్ర‌శాంత‌à°¤ అనేది ఎక్క‌డికో వెళితే రాదు. à°®‌నుషుల à°®‌ధ్య ఉంటేనే à°µ‌స్తుంది. ఇదే పాయింట్ ను కుటుంబ à°ª‌à°°à°‚à°—à°¾ చెప్పాల‌నుకుని à°®‌హేష్ కు చెప్పాను. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చి సినిమా చేద్దాం అన్నారు. అదే బ్ర‌హ్మోత్స‌వం. ఏడు à°¤‌రాల కాన్సెప్ట్ తో à°ˆ సినిమా ఉంటుంది.


- సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు నా స్థాయికి మించిన à°•‌à°¥‌. అప్పుడు నాకు స్ర్కిప్ట్ లో à°¸‌హాయం చేస్తార‌ని à°—‌ణేష్ పాత్రో గారిని వెళ్లి à°•‌లిసాను. ఆయ‌à°¨ అనుభ‌వం నాకు à°Žà°‚à°¤‌గానో ఉప‌యోగ‌à°ª‌డింది. ముకుంద à°¸‌à°®‌యంలో ఆయ‌à°¨‌కు బ్ర‌హ్మోత్స‌వం à°•‌à°¥ గురించి చెప్పాను. à°•‌à°¥ విని à°“ మూడు పేజీలు రాసి ఇచ్చారు. à°† విధంగా బ్ర‌హ్మోత్స‌వం కు ఓంకారం ఆయ‌నే రాసారు. ఆయ‌à°¨ ఇప్పుడు లేక‌పోవ‌à°¡à°‚ బాధాక‌à°°à°‚. à°ˆ సినిమా విష‌యానికి à°µ‌స్తే... à°°‌à°š‌యిత‌లు శ్రీర‌à°®‌à°£‌, à°ª‌రుచూరి బ్ర‌à°¦‌ర్స్, à°•‌దీర్ బాబు, కృష్ణ‌చైత‌న్య‌, కిషోర్ లు స్ర్కిప్ట్ లో à°¸‌à°¹‌కారం అందించారు.


- ఎక్కువ మంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాననే కానీ మనసులో చిన్న బెరుకు ఉండేది. అయితే మహేష్ బాబుగారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లగలిగాను. ఆయన ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఆయనతో కలిసి వర్క్ చేయడం రెండోసారి నా శక్తి మేర అవకాశాన్ని వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా టైటిల్ పెట్టేటప్పుడు తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాలను ఊహించుకుని అంత వినయంగా ఉండాలనుకుని సినిమా చేశాను. కొన్ని విలువలతో రాసుకున్న కథ ఇది.


- అన్ని సార్లు ఒకేలా సినిమాలు చేస్తే ప్రేక్ష‌కుల‌కు బోర్ కొడుతుంది. అందుచేత à°¸‌à°®‌యాన్ని à°¬‌ట్టి కొత్త à°¤‌à°°‌హాలో సినిమా చేయాలి. నా à°¤‌దుప‌à°°à°¿ చిత్రం ఎలా ఉంటుంది అనేది బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ à°¤‌ర్వాతే తెలుస్తుంది.


- చాలా à°•‌à°¥‌లు రాసుకున్నాను. నెక్ట్స్ మూవీ à°Žà°µ‌రితో అనేది బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ à°¤‌ర్వాత చెబుతాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !