View

చిట్ చాట్ - ఆర్.పి.పట్నాయక్ (తులసిదళం)

Thursday,March10th,2016, 08:39 AM

నిశ్చల్, వందన గుప్త, à°¡à°¾.బ్రహ్మానందం, రాధారాయసం, అనితా చౌదరి, దువ్వాసి మోహన్, దీపక్ రావెళ్ల, సునీల్ బడ్జేపల్లి, ఆర్.పి.పట్నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం తులసీదళం. à°•‌à°²‌ర్స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నఈ సినిమాని కిశోర్ à°•à°‚à° ‌à°®‌నేని à°¸‌à°®‌ర్పిస్తున్నారు. à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, సంగీతాన్నిఅందించడంతో పాటు à°ˆ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు ఆర్.పి.పట్నాయక్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం à°ˆ నెల 11à°¨ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. à°ˆ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ తో చిట్ చాట్...


- చాలామంది నా సంగీతాన్ని మిస్ అవుతున్నామని చెబుతున్నారు. వారందరకి కీ నేను చెప్పేదేంటంటే తులసీదళం మ్యూజిక్ వింటే ఆ కొరత తీరిపోతుంది.


- రైటర్ గా చెప్పాలంటే ఎవరూ చేయని విధంగా కొత్తగా చేయాలనే ప్రయత్నమే ఈ సినిమా. ప్రపంచంలో బ్రైటెస్ట్ ప్లేస్ లాస్ వేగాస్ లో 44రోజుల పాటు చిత్రీకరించాం. అమెరికన్స్ కూడా ఒక్కసారైనా లాస్ వేగాస్ ను చూడాలనుకునే ప్లేస్ లో తులసీదళం చిత్రాన్ని చిత్రీకరించాం.


- తులసీదళం నిర్మాతగా నేను చేసిన తొలి సినిమా. సినిమాకు చెందిన అన్నీ విభాగాల్లో మంచి పట్టు ఉన్న నాకు ప్రొడక్షన్ గురించి అంత అవగాహన లేదు. అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అందుకే సినిమా లేట్ అయ్యింది.


- హార్రర్ సినిమా అనగానే చీకటిలో చేయాలనే కాన్సెప్ట్ తోనే అందరూ ఆలోచిస్తారు. అయితే నేను అక్కడి నుండి మొదలు పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచించి ఈ సినిమా చేశాను. బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ ను చూసుకుంటే ప్రేమకు మించిది ఏదీ లేదు. ప్రతి ప్రేమకు ఓ ప్రాబ్లెమ్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లెమ్ ఓ హార్రర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనతో చేసిన కథ.


- ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ ఇది. అందరూ ఎక్కడైతే ఆపేస్తారో నేను అక్కడ నుండి ఆలోచిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న మనలో ఒకడు సినిమా కూడా అలాగే ఉంటుంది.


- మనలో ఒకడు జర్నలిజంకు సంబంధించిన కథ. హీరో జర్నలిస్ట్ కాకుండా కామన్ మ్యాన్ అయితే ఎలా ఉంటుంది. కామన్ మ్యాన్ చుట్టూ మీడియా తిరిగితే ఎలా ఉంటుందని ఆలోచించి ఈ సినిమా చేశాను.


- సినిమాకు సరిపోయే టైటిల్ ఇది. రేపు సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టానో అర్థమవుతుంది. దేవుడికి సరితూగగలిగే అంత గొప్పది తులసి. అలాంటి గొప్పకాన్సెప్ట్ తో సినిమా చేశానని నేను అనుకుంటున్నాను. హర్రర్ లో ఇంత కంటే గొప్ప పాయింట్ ఎవరూ చెప్పలేదని అనుకుంటాను.


- సినిమాను విదేశాల్లో చిత్రీకరించినా,సెంటిమెంట్స్ అన్నీ ఇండియన్ సెంటిమెంట్స్ ఉంటాయి. మన తెలుగువాళ్ళ మధ్యలో జరిగిన కథ. మరి లాస్ వేగాస్ లో తీయడానికి కారణం. అంత బ్రైట్ ప్లేస్ లో తీస్తే ఎలా ఉంటుందోనని చిన్న ఎక్స్ పెరిమెంట్.


- ఏదో యాక్టర్ అయిపోవాలనుకుని సినిమాల్లో యాక్టింగ్ చేయలేదు. 2004లో శ్రీను వాసంతి లక్ష్మి, 2010లో బ్రోకర్, 2016లో తులసీదళం చేశాను. నిజంగా నటనపై ఆసక్తి ఉంటే వరుసగా సినిమాలు చేయాలి కదా, నేను చేయగలను అనుకున్న సినిమాల్లోనే నటించాను.


- మ్యూజిక్ చేయనని కాదు. కానీ ఈ సినిమాకు ఆర్పీ మ్యూజిక్ చేస్తే బావుంటుందని ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తాను. నాకు మనం, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి సినిమాలకు సంగీతం చేయాలని ఉంది.


- ‘తులసీదళం’ రిలీజ్ అవుతోంది. అలాగే మనలో ఒకడు షూటింగ్ జరుగుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !