View

చిట్ చాట్ - హీరో సాయిధరమ్ తేజ్ (సుప్రీమ్)

Tuesday,May03rd,2016, 05:05 PM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా 'సుప్రీమ్' టైటిల్ తో దిల్ రాజు ఓ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ తో జరిపిన చిట్ చాట్...


- సుప్రీమ్ టైటిల్ పెట్టాలనే నిర్ణయం దర్శక, నిర్మాతలదే. సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్ వేలో సాగుతుంది. స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్ ప్రకారంగా చూసినా à°ˆ సినిమాకు సుప్రీమ్ టైటిల్ సరిగ్గా సరిపోతుందని టీమ్ భావించింది. నేను కూడా స్క్రిప్ట్ విన్నాక అదే పర్ఫెక్ట్ అని భావించి à°ˆ టైటిల్ à°•à°¿ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే పీలవుతారు.


- సుప్రీమ్‌ చిత్రంలో à°“ క్యాబ్ డ్రైవర్‌à°—à°¾ నటించాను. ఇతరుల సమస్యలను పరిష్కరించడం కోసం ఎంతదూరమైన వెళ్ళి పాత్ర హీరోది. చాలా ఎనర్జిటిక్ క్యారెక్టర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు à°ˆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.


- రాశిఖన్నా à°ˆ చిత్రంలో చాలా మంచి పాత్ర చేసింది. తన పాత్ర చాలా బాగుంటుంది. మా ఇద్దరి కాంబినేషన్‍లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కామెడీ టైమింగ్ ఉన్న పాత్రను రాశి ఖన్నా బాగా నటించింది.


- దిల్‌రాజు గారు నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మొదట్నుంచీ à°ˆ బ్యానర్ అద్భుతమైన అవకాశాలు ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తోంది.


- ‘పటాస్’ లాంటి హిట్ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా ఇది. దాంతో ఆయనపై చాలా ప్రెషర్ ఉంది. అయినా సరే చాలా కూల్ à°—à°¾ వర్క్ చేసారు.


- చిరంజీవి గారి పాటలను రీమిక్స్ చేసి, à°† పాటలకు డ్యాన్స్ చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. లెజెండరీ యాక్టర్‌కు మేమిస్తున్న à°“ ట్రిబ్యూట్‌à°—à°¾ కూడా భావిస్తున్నాను కాబట్టే, ఎక్కడా ఒరిజినల్ ఫీల్ పోకుండా జాగ్రత్తపడుతున్నాను.


- గ్యాంగ్ లీడర్ టైటిల్ తో సినిమా చేస్తాను అనేది పుకారే. అలాంటి ఆలోచన లేదు.


- సినిమా విషయంలో నా సొంత నిర్ణయాలు ఉండవు. దర్శక, నిర్మాతలు ఏం కవాలంటే అది చేస్తాను.


- చిరంజీవిగారు ఇంకా 'సుప్రీమ్' చిత్రం చూడలేదు. కుదిరితే రేపు చూసే అవకాశముంది.


- 'తిక్క' సినిమా చేస్తున్నాను. షూటింగ్ చివరి దశలో ఉంది. సుప్రీమ్ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !