View

చిట్ చాట్ - హీరో విశాల్ (రాయుడు)

Saturday,May14th,2016, 04:06 AM

విశాల్‌, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న à°ˆ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. à°ˆ చిత్రం తెలుగు వెర్షన్ మే 27à°¨ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా హీరో విశాల్ తన మనసులోని భావాలను à°ˆ విధంగా పంచుకున్నారు.


- రాయుడు చాలా మాస్ చిత్రం. à°®‌దురైలోని రాజ‌పాళ్యం అనే టౌన్‌లో చిత్రీక‌రించాం. ముత్త‌య్య ఇంత‌కు ముందు రెండు సినిమాలు చేశారు. à°† à°•‌à°¥‌à°²‌ను కూడా నాకు చెప్పారు. నాతో సినిమా చేయాల‌న్న‌ది ఆయ‌à°¨‌కున్న ఆశ‌. à°¨‌న్ను ప్రేక్ష‌కులు ఎలా చూడాల‌నుకుంటారో అలా తెర‌కెక్కించారు. వేల్‌రాజ్ కెమెరా à°ª‌నితీరు మెప్పిస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది రూర‌ల్ చిత్రం. మూట‌లు మోసే వ్య‌క్తిగా à°•‌నిపిస్తాను.


- ఇంత‌కు ముందు కూడా నేను ఇమాన్‌తో à°ª‌నిచేశాను. ఆయ‌à°¨ సంగీతం à°’à°•‌సారి విన‌గానే à°¨‌చ్చేసిన‌ట్టు, à°µ‌దిలేసిటట్టు ఉండ‌దు. వినేకొద్దీ బావుంటుంది. ఐదేళ్ల à°¤‌ర్వాత విన్నా ఫ్రెష్‌à°—à°¾ అనిపిస్తుంది. ఇళ‌à°¯‌రాజా సార్ సంగీతంలో à°† గుణం ఉంటుంది. ఇప్పుడు నాకు ఇమాన్‌లోనూ à°† గుణం à°•‌నిపిస్తోంది.


- బామ్మ‌à°•à°¿ à°®‌à°¨‌à°µ‌à°¡à°¿à°•à°¿ à°®‌ధ్య à°œ‌రిగే à°•‌à°¥ ఇది. à°ˆ సినిమాకు హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ బామ్మే. పందెంకోడి, వాడు-వీడు సినిమాల à°¤‌ర్వాత à°ˆ à°¤‌à°°‌హా చిత్రం చేస్తున్నాను. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్.


- ఇందులో ఫైట్లు చాలా స్పెష‌ల్‌à°—à°¾ ఉంటాయి. à°•à°‚à°¡‌లు తిరిగిన à°®‌గాడు à°ª‌ది మందిని కొడితే à°Žà°‚à°¤ నేచుర‌ల్‌à°—à°¾ ఉంటుందో, à°…à°‚à°¤ నేచుర‌ల్‌à°—à°¾ తెర‌కెక్కించాం. ఎక్క‌à°¡à°¾ రోప్ à°µ‌ర్క్ వాడ‌లేదు. కాస్త à°¬‌రువు పెరిగాను. à°…à°¨‌ల్ à°…à°°‌సు నాతో ఫైట్స్ చేయించ‌డాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంత‌కు ముందు చేసింది వేరు, à°ˆ సారి à°…à°¤‌ను ఇష్ట‌à°ª‌à°¡à°¿ చేసింది వేరు.


- à°ˆ చిత్రం పందెంకోడి క్లైమాక్స్ ను à°¤‌à°²‌పిస్తుంది. నేను ఎక్క‌à°¡à°¿à°•à°¿ వెళ్లినా పందెంకోడి వంటి సినిమా కావాల‌ని అడుగుతున్నారు. à°ˆ సినిమా దాన్ని à°®‌à°°‌పించేలా ఉంటుంది.


- శిరాజ్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°“ సినిమా చేస్తున్నాను. అందులో à°¤‌à°®‌న్నా, à°œ‌à°—‌à°ª‌తిబాబుగారు à°¨‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 7à°¨ విడుద‌à°² చేస్తున్నాం. à°† à°¤‌ర్వాత మిష్కిన్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో జులై నుంచి ప్రాజెక్ట్ మొద‌à°²‌వుతుంది. à°† à°¤‌ర్వాత టెంప‌ర్ సినిమా చేస్తా. బాలాగారితోనూ à°“ సినిమా ఉంటుంది.


- అక్క‌à°¡ à°•‌రెక్ట్ టైమ్ ఉన్న‌ప్పుడు కొన్నిసార్లు ఇక్క‌à°¡ కుద‌à°°‌దు. నాకు తెలుగు మార్కెట్ బోన‌సే. à°¤‌మిళ మార్కెట్ మెయిన్‌. అందుకే దాన్ని à°µ‌దులుకోలేను.


- à°† సినిమాలో సోష‌ల్ కాజ్ ఉంది. అందుకే à°† కాజ్‌ను à°¤‌మిళ ప్రేక్ష‌కుల‌కు కూడా చెప్పాల‌ని 'టెంపర్' చిత్రం చేస్తున్నాను. సోష‌ల్ కాజ్ అనేది à°•‌à°®‌ర్షియ‌ల్ చిత్రాల్లో పెడితే చాలా మందికి బాగా రీచ్ అవుతుంది.


- à°¨‌ష్టాల్లో ఉన్న నడిగర్ సంగాన్ని ఇప్పుడు రూ.9కోట్ల ప్రాఫిట్‌తో ఉంచాం. బిల్డింగ్ à°•‌డుతున్నాం. 2018 à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 14à°¨ ప్రారంభిస్తాం. à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 15నే à°…à°‚à°¡à°¿. అక్క‌à°¡ à°œ‌రిగే తొలి పెళ్లి నాదే అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !