View

గాంఢీవధారి అర్జున ప్రీ టీజర్ - భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు

Wednesday,July12th,2023, 12:02 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్... కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు. తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. à°† సినిమానే ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ à°ˆ చిత్రంలో à°µ‌రుణ్ తేజ్ à°ª‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. ఇటీవ‌à°² షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌టంలో బిజీగా ఉంది. ఆగ‌స్ట్ 25à°¨ సినిమాను విడుదల చేస్తున్నారు. 


à°ˆ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ప్రీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌à°² చేశారు. టీజ‌ర్‌ను à°—‌à°®‌నిస్తే.. à°µ‌రుణ్‌తేజ్ మునుపెన్న‌డూ చేయ‌à°¨‌టువంటి భారీ యాక్ష‌న్ à°¸‌న్నివేశాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ట్లు స్ప‌ష్ట‌à°®‌వుతుంది. à°† యాక్ష‌న్ à°¸‌న్నివేశాల‌ను చూస్తుంటే.. మహాభారతంలోని  అర్జునుడి రథంలోని ఆశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా ఉంది. అర్జునుడి à°°‌థం, à°“ పాత కారుని ప్రీ టీజ‌ర్‌లో à°—‌à°®‌నించ‌à°µ‌చ్చు. దాన్ని కంటిన్యూ చేస్తూ కొన్ని యాక్ష‌న్ à°¸‌న్నివేశాల‌ను ఫ్లాష‌స్ రూపంలో చూపించారు. à°šà°¿à°µ‌à°°‌à°—à°¾ à°“ రైఫిల్ à°ª‌ట్టుకుని పొగ‌లో ఎంట్రీ ఇస్తారు. à°ˆ సీన్ à°•‌చ్చితంగా థియేట‌ర్‌లోని ఆడియెన్స్‌కు à°“ విందులా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. 


ఎగ్జ‌యిట్‌మెంట్‌ను à°•‌లిగించేలా రూపొందుతోన్న à°ˆ యాక్ష న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌లో సౌండ్‌, విజువ‌ల్స్ à°ˆ à°¸‌న్నివేశాలు à°®‌à°¨‌ల్ని అర్జునుడి ఉన్న యాక్ష‌న్ మోడ్‌లోకి తీసుకెళతాయి. à°ˆ సినిమాలో డిజైన్ చేసిన యాక్ష‌న్ à°¸‌న్నివేశాలు హైలెట్‌à°—à°¾ నిలుస్తాయి. à°µ‌రుణ్ తేజ్ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°•‌నిపించ‌ని à°¸‌రికొత్త లుక్‌లో మెప్పించ‌బోతున్నారు. 


à°µ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ à°¬‌డ్జెట్‌తో  ఎస్వీసీసీ à°ª‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు à°ˆ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్న à°ˆ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ à°µ‌ర్క్‌ను అందిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !