View

చిట్ చాట్ - రాంచరణ్, సురేందర్ రెడ్డి (సైరా నరసింహారెడ్డి)

Wednesday,September18th,2019, 03:47 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 2à°¨ తెలుగు, హిందీ, à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత à°°‌మేశ్ ప్ర‌సాద్‌, నిర్మాత రామ్‌à°šà°°‌ణ్‌, డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. à°ˆ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల à°¸‌మావేశంలో.. 


`సైరా à°¨‌à°°‌సింహారెడ్డి`లో నిజ‌మెంత‌?  à°«à°¿à°•à±à°·‌న్ à°Žà°‚à°¤‌?
సురేంద‌ర్ రెడ్డి:  à°®à°¾à°•à± దొరికిన ఆధారాల‌ను à°¬‌ట్టి సైరా à°¨‌à°°‌సింహారెడ్డి చిత్రాన్ని చేశాం. à°•‌à°¥‌లో భాగంగా.. à°•‌à°¥ డిమాండ్ చేయ‌డంతోనే అమితాబ్‌గారిని, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తిగారిని తీసుకున్నాం. 


à°ˆ సినిమా కోసం చేసిన రీసెర్చ్‌ను సినిమాగా ఎలా à°®‌లిచారు?
సురేంద‌ర్ రెడ్డి:  à°¨‌à°°‌సింహారెడ్డిగారి గురించి సినిమా స్టార్ట్ చేయ‌డానికి ముందు చాలా à°¤‌క్కువ‌à°—à°¾ తెలుసు. 6 నెల‌లు పాటు రీసెర్చ్ చేశాను. పుస్త‌కాలు à°š‌దివాను. ఇప్పుడు నంద్యాల ఎంపీ బ్ర‌హ్మానంద‌రెడ్డిగారు రేనాటి సూర్య‌చంద్రులు అనే ట్ర‌స్ట్‌à°•à°¿ ఆయ‌à°¨ అధ్య‌క్షుడు. ఆయ‌న్ని à°•‌లిసి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ఆయ‌à°¨‌పై ఉన్న ఉన్న పుస్త‌కాన్ని నాకు బ్ర‌హ్మానంద‌రెడ్డిగారు ఇస్తూనే అప్ప‌à°Ÿà°¿ à°—‌à°µ‌ర్న‌మెంట్ రిలీజ్ చేసిన à°“ స్టాంప్‌ను కూడా ఇచ్చారు. à°®‌ద్రాస్‌కెళ్లి గెజిట్స్ తీసుకొచ్చి రీసెర్చ్ చేశాం. అందులోని కొన్ని ఆధారాలు.. నేను తెలుసుకున్న ఆధారాల‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేశాను. 


చిరంజీవి లుక్‌, యాక్ష‌న్ పార్ట్ విష‌యంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°²à±à°•à±‌à°•à°¿ సంబంధించి ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ‌న్‌గారు, ఆయ‌à°¨ టీమ్ చాలా కేర్ తీసుకుని అద్భుతంగా చేశారు. ఆయ‌à°¨‌పై చేసిన డిజైన్స్ à°š‌క్క‌à°—à°¾ కుదిరాయి. 


à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ వాయిస్ ట్రైల‌ర్‌కే à°ª‌రిమిత‌మా?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à±‹ కూడా ఉంటుంది.


సురేంర్‌రెడ్డితో à°ˆ సినిమా చేయాల‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఎప్పుడు à°µ‌చ్చింది?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°¸à±à°°à±‡à°‚à°¦‌ర్ రెడ్డిగారు సినిమాల్లో à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌పార్ట్ బాగా ఉంటుంది. అయితే ధృవ చేసిన à°¤‌ర్వాత ఆయ‌à°¨ ఇన్‌టెన్స్ సినిమా కూడా చేయ‌à°—‌à°²‌à°°‌ని అర్థ‌మైంది. అదే à°¨‌మ్మ‌కంతో ముందుకెళ్లాం. 


మీరు డైరెక్ట్ చేయాల‌ని అనగానే మీకేమ‌నిపించింది?
సురేంద‌ర్ రెడ్డి:  à°¨à±‡à°¨à± నిజంగా ఊహించ‌లేదు. నేను నిర్ణ‌యం తీసుకోవ‌డానికి 15 రోజులు à°¸‌à°®‌యం అడిగాను. ఇంత à°¬‌డ్జెట్‌లో చిరంజీవిగారితో à°ˆ స్కేల్ మూవీ చేయ‌à°—‌à°²‌నా? అని ఆలోచించుకోవ‌డానికి à°† à°¸‌à°®‌యం తీసుకున్నాను. అప్పుడు నాకు చిరంజీవిగారు మాత్ర‌మే à°•‌à°¨‌à°ª‌డ్డారు. ఆయ‌నెంత à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°Žà°‚à°¤ ఎత్తుకు ఎదిగార‌నేదే à°•‌à°¨‌à°ª‌డింది. ఆయ‌à°¨ ఇన్‌స్పిరేష‌న్‌, à°š‌à°°‌ణ్‌గారు వెన‌à°• ఉన్నార‌నే ధైర్యంతోటే ముందుకు వెళ్ల‌గలిగాను. 


సైరా à°¨‌à°°‌సింహారెడ్డి సినిమా చేయ‌డానికి కార‌à°£‌మేంటి?
రామ్‌à°š‌à°°‌ణ్‌: ఇది నాన్న‌గారు 10 ఏళ్ల నుండి చేయాల‌నుకుంటున్న సినిమా. à°•‌రెక్ట్ à°¸‌à°®‌యంలో, à°•‌రెక్ట్ à°¬‌డ్జెట్‌తో చేసిన సినిమా. ఇది నాన్న‌గారి కోరిక‌. 


ఇంత ప్రెస్టీజియ‌స్ సినిమాలో చిరంజీవితో మీరు ఎందుకు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌లేక‌పోయారు?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°…క్టోబ‌ర్ 2 ఎప్పుడొస్తుందా? అని à°“ నిర్మాత‌à°—à°¾ ఎదురుచూస్తున్నాను. మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°‚ à°ª‌నిచేసిన తీరు చూసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. à°ˆ సినిమాకు నిర్మాత‌à°—à°¾ à°…à°µ‌కాశం à°¦‌క్క‌à°¡‌మే ఎక్కువ‌. 


నిర్మాత‌à°—à°¾ à°ˆ సినిమా చేయ‌à°¡à°‚ à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°®‌నిపించింది?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°šà°¾à°²à°¾ à°•‌ష్ట‌à°®‌నిపించింది. నాన్న‌గారికి కావాల్సిన సినిమా చేయ‌à°¡‌మే కాదు.. à°•‌à°¥‌కు కావాల్సిన సినిమా కూడా చేయాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ ఉంది. నాన్న‌గారు, à°ª‌రుచూరిగారు à°•‌లిసి చేసిన ఆలోచ‌à°¨‌. అది తెర‌పైకి రావాలంటే à°¡‌బ్బులో, à°¦‌ర్శ‌కుడో ఉంటే à°¸‌రిపోదు. చాలా రెస్పెక్ట్‌తో చేయాలి. చాలా ప్యాష‌న్‌తో చేయాలి. అదే గౌర‌వంతో సినిమా చేశాం. 


సినిమాలో విషాద‌మైన ముగింపు పెట్టామ‌నే టెన్ష‌న్ ఉందా?
సురేంద‌ర్ రెడ్డి:  à°‡à°¦à°¿ à°š‌రిత్ర‌.. à°¨‌à°°‌సింహారెడ్డిగారు à°¤‌à°¨ జీవితాన్ని త్యాగం చేశారు. à°¤‌à°¨ త్యాగంతో ఆయ‌à°¨ విజ‌యం సాధించారు. à°ˆ సినిమాకు అదే విక్ట‌à°°à±€. à°ˆ సినిమాకున్న ప్ల‌స్ పాయింట్ అదే. 


à°ˆ సినిమా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌à°µ‌చ్చున‌ని అనుకుంటున్నారు?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°¨à°¿à°œà°‚à°—à°¾ నేను à°…à°µ‌న్నీ ఆలోచించి à°–‌ర్చు పెట్టి à°ˆ సినిమా చేయ‌లేదు. చిరంజీవిగారు, సూరిగారు ఏద‌డిగితే తెర‌పై à°•‌à°¨‌à°ª‌డాల‌ని à°–‌ర్చు పెట్టాను. à°…à°¸‌లు à°¡‌బ్బులు à°µ‌స్తుందా?  à°°à°¾à°¦à°¾?  à°…ని ఆలోచించ‌లేదు. చాలా ప్యాష‌నేట్‌à°—à°¾ సినిమా చేశాను. 


ఉయ్యాల‌వాడ కుటుంబీకులు ఆందోళ చేస్తున్నారు కదా?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°¸à±à°ªà±à°°à±€à°®à± కోర్టు ఆదేశాల‌నుసారం 100 ఏళ్ల à°¤‌ర్వాత à°“ వ్య‌క్తి జీవితం à°š‌రిత్ర క్రింద‌కు వెళ్లిపోతుంది. దాన్ని సినిమాగా తీయాలంటే గౌరవంగా తెర‌కెక్కించాలి. ఎలాంటి à°¸‌à°®‌స్య‌లుండ‌వు. మంగ‌ల్‌పాండే గారి జీవిత à°š‌రిత్ర‌ను తెర‌కెక్కించేట‌ప్పుడు à°š‌రిత్ర‌లో 65 సంవత్స‌రాలుంటే చాల‌న్నారు.  à°¨‌à°°‌సింహారెడ్డిలాంటి వ్య‌క్తిని à°“ కుటుంబానికి à°ª‌రిమితం చేయడం నాకు à°¨‌చ్చ‌లేదు. ఆయ‌à°¨ దేశం కో్సం పోరాడారు. ఆయ‌à°¨ ఉయ్యాల‌వాడ అనే ప్రాంతం కోసం పోరాడారు. à°† ఊరు కోస‌మో, à°œ‌నాల కోస‌మో చేస్తాను. à°¨‌లుగురు వ్య‌క్తుల‌కో, à°“ కుటుంబానికో à°¸‌పోర్ట్ చేయ‌ను. అలా చేసి ఉయ్యాల‌వాడ à°¨‌à°°‌సింహారెడ్డిగారి స్థాయిని నేను à°¤‌గ్గించ‌ను. 


లేటెస్ట్ టెక్నాలజీ à°ˆ సినిమా మేకింగ్‌కు à°Žà°‚à°¤ మేర ఉప‌యోగ‌à°ª‌డింది?
సురేంద‌ర్ రెడ్డి:  à°¨à°¿à°œà°‚à°—à°¾ టెక్నాల‌జీ à°Žà°‚à°¤‌గానో ఉప‌యోగ‌à°ª‌డింది. ఇదొక పీరియాడిక్ మూవీ. à°ª‌దేళ్ల క్రితం చేసుంటే 500 కోట్ల రూపాయ‌లు పెట్టి చేసుండాలి. à°…à°‚à°¤ క్వాలిటీతో కూడా చేసుండేవాళ్లు కారేమో. ఇప్పుడున్న టెక్నాల‌జీతో చేయ‌à°¡‌మే బెట‌ర్ అయ్యింది. 


బాహుబ‌లి తో ఇండియాలో ప్యాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయ్యాయి. à°ˆ సినిమాకు ఎలాంటి రికార్డులు ఎక్స్‌పెక్ట్ చేయ‌à°µ‌చ్చు?
సురేంద‌ర్ రెడ్డి: ఇది రికార్డ్స్ కోస‌మో.. à°“ సినిమాను చూసో à°ˆ సినిమా చేయ‌లేదు. à°š‌à°°‌ణ్‌గారు à°¨‌న్ను à°’à°•‌టే అడిగారు. మా డాడీకి నేనొక పెద్ద గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను. ఆయ‌à°¨ 150 సినిమాలు చేశారు. అందులో నెంబ‌ర్ à°µ‌న్ మూవీ సైరా à°¨‌à°°‌సింహారెడ్డి ఉండాల‌ని, హిస్ట‌రీలో ఆయ‌à°¨ పేరు ఉండిపోవాలి అనే చెప్పి సినిమాను స్టార్ట్ చేశారు. à°¸‌ద్దుదేశంతో మెగాస్టార్ చిరంజీవికి గిఫ్ట్ ఇవ్వాల‌ని మంచి సంక‌ల్పంతో చేసిన సినిమా కాబ‌ట్టి సినిమా à°† రేంజ్‌కు వెళుతుంద‌నుకుంటున్నాను. 


నిర్మాత‌à°—à°¾ ప్యాన్ ఇండియా సినిమాను à°“ ఫ్రాఫిట‌బుల్ మూవీ చేయ‌డానికి ప్యాష‌న్‌, రెస్పెక్ట్ సరిపోతుంద‌ని అనుకుంటున్నారా?
రామ్‌à°š‌à°°‌ణ్‌: ఏదైనా ఆలోచ‌à°¨‌తోనే ప్రారంభ‌à°®‌వుతుంది. ముందు à°®‌à°¨ ఆలోచ‌à°¨‌లు à°¸‌రిగ్గా, స్వ‌చ్ఛంగా ఉండాలి. ఎక్క‌à°¡ తీశాం, ఎలా తీశామ‌ని యాడెడ్ వేల్యూ అవుతాయి. బెస్ట్ టెక్నిషియ‌న్స్‌, పెద్ద స్టార్ క్యాస్ట్ à°…à°‚à°¦‌రూ ఉన్నారు. ఇవన్నీ à°ª‌క్క‌à°¨ పెడితే నేను à°Žà°µ‌రితో అసోసియేట్ అయినా వారు ఆలోచ‌à°¨ ఎలా ఉందో చూస్తాను. మంచి ఆలోచ‌à°¨ ఉన్న వారితోనే à°•‌లిసి à°ª‌నిచేస్తాను. అలాంటి స్వ‌చ్ఛ‌మైన ఆలోచ‌à°¨‌తోనే à°ˆ సినిమాను తీశాం. 


ఇంత క్రేజీ కాంబినేష‌న్స్ ఎలా సాధ్య‌à°®‌య్యాయి?
రామ్‌à°š‌à°°‌ణ్‌:  à°ˆ సినిమాకు చిరంజీవిగారు à°¸‌à°—à°‚ à°¬‌à°²‌మైతే.. à°ˆ సినిమాలో à°ª‌నిచేయ‌డానికి à°µ‌చ్చిన ప్ర‌తి స్టార్ ఆయ‌à°¨‌తో స్క్రీన్ స్పేస్ తీసుకోవాల‌నుకున్నారు. సినిమాకున్న à°¬‌లం. à°¨‌à°°‌సింహారెడ్డిగారికి ఉన్న à°¬‌à°²‌మే చిరంజీవిగారిని, à°…à°‚à°¦‌రినీ à°•‌లిపిఈ సినిమాను చేసేలా చేసింది. 


సినిమాలో à°Žà°‚à°¤ మేర‌కు లిబ‌ర్టీ తీసుకున్నారు?
సురేంద‌ర్ రెడ్డి:  à°¨‌à°°‌సింహారెడ్డిగారి జీవితం చాలా గొప్ప‌ది. ఆయ‌à°¨ చేసిన పోరాటం.. ఆయ‌à°¨ చేసిన త్యాగం  à°šà°¾à°²à°¾ గొప్ప‌ది. ఆయ‌న్ని ఉరి తీసి .. à°¤‌à°² à°¨‌à°°à°¿à°•à°¿ 30 ఏళ్ల పాటు ఆయ‌à°¨ à°¤‌à°²‌ను కోట గుమ్మానికి వేలాడ‌దీశారంటే à°¨‌à°°‌సింహారెడ్డిగారు à°Žà°‚à°¤‌లా à°­‌à°¯‌పెట్టి ఉంటారో à°•‌దా. à°…à°‚à°¤‌à°•‌న్నా à°•‌à°®‌ర్షియ‌ల్ ఏముందో. స్టార్టింగ్‌లో ఏ స్టార్స్‌ను తీసుకురావాలో మేం అనుకోలేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. à°¨‌à°°‌సింహారెడ్డి పాత్ర చేసిన చిరంజీవిగారికి గురువు కావాలి. మాకు అమితాబ్‌గారు à°¤‌ప్ప à°Žà°µ‌రూ à°•‌à°¨‌à°ª‌à°¡‌లేదు. à°† విష‌యాన్ని చిరంజీవిగారికి చెబితే ఆయ‌à°¨ à°µ‌ల్ల అమితాబ్‌గారు చేశారు. అలాగే ఇత‌à°° స్టార్స్ à°…à°‚à°¦‌రూ చిరంజీవిగారితో చేయాలని అనుకుని à°ª‌నిచేశారు. క్యారెక్ట‌ర్ డిమాండ్ మేర‌నే ప్ర‌తి ఒక్క‌రినీ తీసుకున్నాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !