View

ట్విన్ టవర్స్ ప్రమాదం నేపధ్యంతో కంట్రోల్ సి - సాయిరామ్ చల్లా

Thursday,June16th,2016, 03:56 PM

అశోక్‌, దిశాపాండే హీరో హీరోయిన్లుగా సెకండ్‌ ఇండిపెండెన్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'కంట్రోల్‌ సి'. సాయిరామ్‌ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్‌ à°ˆ సినిమాని నిర్మించారు. రేపు (16.6.2016) à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


à°ˆ సందర్భంగా డైరెక్టర్ సాయిరామ్ చల్లా మాట్లాడుతూ - ''నేను రెండు à°¦‌శాబ్దాలు సాఫ్ట్ వేర్‌à°—à°¾ వర్క్ చేశాను. సినిమాల మీద ఉన్న ఆస‌క్తితో à°ˆ రంగంలోకి à°µ‌చ్చాను. సుకుమార్ నాకు ఆర్య à°¸‌à°®‌యం నుంచి తెలుసు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని డైరెక్టర్ ని అయ్యాను. నేను à°ˆ సినిమా à°•‌à°¥ ఆయనకు చెప్పాను. à°•à°¥ బాగుంది ప్రొసీడ్ à°…à°µ‌à°®‌న్నారు. à°ˆ చిత్ర హీరో నాకు 12ఏళ్లుగా తెలుసు. చాలా బాగా చేశాడు. ట్విన్‌ à°Ÿ‌à°µ‌ర్స్ ప్ర‌మాదం నుంచి à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌డ్డ జంట‌కు à°“ టేప్ దొరుకుతుంది. దాంతో వారు ఇండియాకు à°µ‌చ్చి à°“ కంపెనీలో జాయిన్ అవుతారు. à°† టేప్‌à°•à°¿, వారికీ, à°† కంపెనీకి సంబంధం ఏంట‌న్న‌దే à°ˆ చిత్ర à°•‌à°¥‌. పృథ్వి, తాగుబోతు à°°‌మేష్‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్‌, హేమ బాగా à°¨‌వ్విస్తారు. థ్రిల్లింగ్ కామెడీతో సాగుతుంది. రెండు పాట‌లుంటాయి. ఐట‌మ్ సాంగ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. సుకుమార్‌à°•à°¿ నేను ఏక‌à°²‌వ్య శిష్యుడిని. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. ఇందులో హీరో, హీరోయిన్లు అని à°Žà°µ‌రూ ఉండ‌రు. à°…à°‚à°¦‌రూ మెయిన్ లీడ్స్ ఉంటారు. మా చిత్ర నాయిక 12 సినిమాల్లో à°¨‌టించింది. అందులో ఎక్కువ‌à°—à°¾ à°•‌న్న‌à°¡ చిత్రాలే ఉన్నాయి. శుక్రవారం 70 స్క్రీనుల్లో చిత్రాన్ని విడుద‌à°² చేస్తాం'' అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !