View

ఇంటర్య్వూ - గౌతమ్ (దేశంలో దొంగలు పడ్డారు)

Friday,September28th,2018, 12:49 PM

సారా క్రియేషన్స్ పతాకంపై మొహమ్మద్ అలీ సమర్పణ లో రామ గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీడియాతో ముచ్చటించారు.


మీ గురించి?
ముందుగా చిరంజీవిగారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుతున్నాను. ఆయ‌à°¨ మా సినిమా టీజ‌ర్ లాంచ్ చెయ్య‌à°¡à°‚ à°µ‌ల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ à°µ‌చ్చింది. మా సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. చిరంజీవిగారు మా సినిమా గురించి ఎప్పుడైతే చెప్ప‌à°¡à°‚ à°œ‌రిగిందో మా సినిమా యొక్క à°…à°¸‌లు ప్రాసెస్ స్టార్ట్ అయింది. à°ˆ సినిమాకి ఆలీగారు ఎప్పుడైతే యాడ్ అయ్యారో అప్ప‌టినుంచి చాలా à°¸‌పోర్ట్ à°µ‌చ్చింది మీడియా నుంచి à°¬‌à°¯‌à°Ÿ à°ª‌బ్లిక్‌లో కూడా మంచి ఆద‌à°°‌à°£ à°µ‌చ్చింది.


ఆలీగారు ప్రెసెంట్స్ మాత్ర‌మేనా? à°¨‌టిస్తున్నా?
లేదండీ కేవ‌లం ప్ర‌సెంట్స్ మాత్ర‌మే.


దేశంలో దొంగ‌లు à°ª‌డ్డారు టైటిల్ గురించి?
అది à°•‌థే సినిమా చూస్తే à°¤‌ప్పించి నేనేమి చెప్ప‌లేను. à°ˆ చిత్రంలో నేను తీసుకున్న మొయిన్ పాయింట్ ఏమిటంటే à°ˆ à°•‌à°¥‌లో ఉన్న ప్ర‌తీ అంశంలోఏదీ à°œ‌న్యూన్‌à°—à°¾ చెయ్య‌లేము. à°•‌నీసం à°®‌à°¨ ఆధార‌కార్డు కూడా à°œ‌న్యూన్‌à°—à°¾ తెచ్చుకోలేము. అంటే దేశం మీనింగ్ à°¸‌మాజం అని à°µ‌స్తుంది. à°ˆ రోజుల్లో రెగ్యూల‌ర్‌à°—à°¾ à°®‌నం పేప‌ర్‌లో చూస్తున్న హ్యూమ‌న్ ట్రాఫికింగ్ గురించి తీసుకున్నా. హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌à°•à°¿ సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో à°ª‌నిచేస్తున్నవ్య‌క్తులు వారిని తీసుకుని దొంగ‌లు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాము.


à°ˆ కాన్సెప్ట్ à°Žà°‚à°¤ à°µ‌à°°‌కు హెల్ప్ అవుతుంది?
అంటే మా మూవీ à°œ‌à°¨‌à°°‌ల్ à°—à°¾ అమ్మాయి, అబ్బాయి à°²‌వ్ కాదు. à°ˆ à°•‌న్సెప్ట్ ఉండ‌à°¡à°‚ à°µ‌ల్ల ఇంట‌ర్‌నేష‌à°¨‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌à°•à°¿ సెలెక్ట్ అయింది. à°ˆ కాన్సెప్ట్ మొత్తం ప్ర‌తి à°¦‌గ్గ‌à°° à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట్ అయి ఉండ‌à°¡à°‚ à°µ‌ల్ల ఫిలిం ఫెస్టివ‌ల్‌à°•à°¿ సెలెక్ట్ అయింది. థియేట‌ర్‌à°•à°¿ à°µ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు కూడా అదే విధంగా ఉంటుంద‌ని భావిస్తున్నాను.


ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక్ రెస్పాన్స్ ఏంటి?
మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక ఆల్‌మోస్ట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసింది. రీసెంట్ కాలంలో ఏ సినిమాకి రాన‌న్ని పాజిటివ్ కామెంట్స్ à°µ‌చ్చాయి. à°œ‌à°¨‌à°°‌ల్‌à°—à°¾ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ రెగుల‌ర్‌à°—à°¾ à°¨‌చ్చే à°²‌వ్ స్టోరీ కాదు. ఎలా ఫిక్స్ అయిందంటే à°¤‌మిళ్ సినిమాలు à°¡‌బ్బింగ్ చేస్తే చూడ‌à°Ÿ‌మే కాదు à°®‌à°¨ తెలుగులో కూడా మంచి కాన్సెప్ట్ ఉంటే చూస్తారు అన్న‌ట్లుంది.


చిన్న సినిమాల ట్రెండ్ à°¨‌డుస్తుంది? విడుద‌à°²‌à°•à°¿ ఇదే à°•‌రెక్ట్ టైమా?
ఎప్పుడూ చిన్న సినిమాలు à°¨‌డుస్తున్నాయి. à°®‌నం గుర్తించ‌à°¡à°‚ లేదు.


ఆలీగారు తీసుకోవ‌డానికి మెయిన్ రీజ‌న్‌?
బేసిక్‌à°—à°¾ వాళ్ళ à°¤‌మ్ముడున్నాడ‌ని 100 à°ª‌ర్సెంట్ కాదండి. వాళ్ళ à°¤‌మ్ముడు ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా సినిమాలు చేశారు. కాని ఆయ‌à°¨ ఏ సినిమా తీసుకోలేదు. à°ˆ సినిమా ఆయ‌à°¨ చూశారు, చూసిన à°¤‌ర్వాత à°ˆ సినిమా ఆయ‌à°¨‌కు బాగా à°¨‌చ్చి à°’à°•‌రోజు à°¨‌న్ను పిలిచి దీన్ని ఏమి చేద్దామ‌నుకుంటున్నావు, ఎలా చేద్దామ‌నుకుంటున్నావు అని అడిగారు. దీనికి నీకు ఎలాంటి à°¸‌పోర్ట్ కావాలి ఒకవేళ à°¸‌పోర్ట్ కావాలంటే ఏ కైండ్ ఆఫ్ à°¸‌పోర్ట్ కావాలి అని అడిగారు. అప్పుడు నేను à°’à°•‌టే à°…à°¡à°¿à°—à°¾ మీరు దీంట్లో యాడ్ అవ్వండి అని ఆయ‌à°¨ చేశారు à°…à°¨‌గానే ఆయ‌à°¨ à°¤‌రుపు మాకు à°¸‌పోర్టింగ్ దొరికింది. చిరంజీవిగారు à°µ‌చ్చారు. చిరంజీవిగారు కేవ‌లం ఆలీగారికోస‌మే సినిమా మొత్తం చూశారు. చూడ‌à°Ÿ‌మే కాదు ఆయ‌à°¨ ప్ర‌త్యేకించి సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు నాతో. à°ª‌ర్స‌à°¨‌ల్‌à°—à°¾ ఆయ‌à°¨ à°¨‌న్ను సినిమా గురించి మెచ్చుకోవ‌à°¡à°‚ చాలా ఆనందం అనిపించింది. ఇదంతా కేవ‌లం ఆలీగారి యాడింగ్ à°µ‌ల్లే à°œ‌రిగింది. అందుగురించి ఆలీగారి హెల్ప్ తీసుకున్నాను. à°† రోజు నుంచి ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు ఆలీగారు చాలా à°¸‌పోర్ట్ చేస్తున్నారు. ఏది అడిగినా కాద‌à°¨‌కుండా ఇస్తున్నారు. రెండోది à°¤‌మ్ముడికి à°’à°• à°¸‌క్సెస్ ఫుల్ సినిమా అని ఆయ‌à°¨ ఫీల‌యి ఉంటారు అందుకోస‌మే మాకు à°¸‌పోర్ట్ చేస్తున్నారు.


మాములుగా స్టార్ హీరోలు ఉంటేనే à°¨‌à°¡‌à°µ‌డంలేదు à°®‌à°°à°¿ మీరు కొత్త‌వారు ఏ ధైర్యంతో తీసుకున్నారు?
స్టార్ హీరోల‌యినా చూడ‌à°Ÿà°‚ లేదు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు.


à°ˆ సినిమాకి à°Ž à°¸‌ర్టిఫికెట్ à°µ‌చ్చింది? à°† ఉద్దేశ్యంతోనే పెట్టారా అలా అయితేనే ఆడుతుంద‌ని?
à°œ‌à°¨‌à°°‌ల్గా ఏ à°¸‌ర్టిఫికెట్ అయినా à°ˆ ప్రేక్ష‌కులు చూడాలి. à°ª‌లానా వాళ్ళు చూడాలి అని. à°•‌à°¥ రాస్తున్న‌ప్పుడే తెలుసు à°Ž à°¸‌ర్టిఫికెట్ à°µ‌స్తుంద‌ని మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే సినిమా తియ్య‌లేదు. à°’à°• విధంగా చెప్పాలంటే తెలుగులో ఇలాంటి à°•‌à°¥ రాలేదు. à°ˆ సినిమా హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మీద చూపిస్తున్నాము. అలా తీసిన‌ప్పుడు అలాగే చూపించాలి. మేం చూపించాలంటే à°Ž à°¸‌ర్టిఫికెట్తోనే చూపించ‌à°—‌లం నేను కాకుండా à°ˆ ప్ర‌పంచంలో ఏ డైరెక్ట‌ర్ అయినా à°Ž à°¸‌ర్టిఫికెట్‌తోనే తీస్తాడు. అందుకోస‌మే ముందుగానే à°Ž à°¸‌ర్టిఫికెట్ అని ఎనౌన్స్ చేశాం.


పోస్ట‌ర్స్ à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ కార్టూన్‌లాగా డిజైన్ చేయించారు మొహాలు à°•‌à°¨‌à°ª‌à°¡‌కుండా?
కార్టూన్‌లాగా ఏమీ కాదు. పోస్ట‌ర్స్ మొత్తంలో వాళ్ళ ఎమోష‌న్స్ à°•‌à°¨‌à°ª‌డాలి కాని ఫేసెస్ పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉంది. మీరే అన్నారు à°•‌దా వీళ్ళెవ‌రూ స్టార్లు కాదు వీళ్ళ‌నుంచి మార్కెట్ అయ్యే మూవీ కాదు. నేను కొత్త‌వాడ్నే మార్కెట్ కోసం సినిమా తీశాం అమ్మేశాం అని దాని కోసం సినిమా తియ్య‌లేదు. సినిమాకి à°œ‌నాలు రావాలి చూడాలి à°…à°¸‌లు ఏమి తీశాం అని తెలుసుకోవాల‌ని. అందుకు ఏదో à°’à°• కొత్త విష‌యాన్ని à°•‌నెక్ట్ చెయ్యాలి అని పోస్ట‌ర్స్ ఇలా డిజైన్ చేయించాము.


à°…à°‚à°¦‌రూ దొంగ‌లే అంటున్నారు సినిమాకి à°Žà°µ‌రు à°µ‌స్తారు? à°«‌్యామిలీస్ చూడ‌లేరు అంటున్నారు?
మీరు చెప్పిన క్యాటగిరి కాకుండా వేరే ప్రేక్ష‌కులు ఉన్నారు. గ్యారెంటీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చూసే వారు ఉంటారు. వాళ్ళ‌à°•à°¿ ఇందులో లిప్‌లాక్స్ ఉన్నాయా, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయా అని ఆలోచించ‌రు. ఇంకా à°•‌à°¥ కోసం చూసే ప్రేక్ష‌కులు మిగిలే ఉన్నారు. వాళ్ళు à°µ‌స్తారు.


హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మీద రీసెర్చ్ చేశారా?
దాని గురించి ప్ర‌త్యేక రీసెర్చ్ ఏమీలేదండీ... రోజూ పేప‌ర్‌లో చూస్తూనే ఉన్నాం. à°°à°¿à°¯‌ల్ ఇన్సిడెంట్లు కావు. మొత్తం అన్నిటినీ చూపించ‌లేను కాబట్టి à°œ‌à°¨‌à°°‌లైజ్ చేసి సీరియ‌స్‌à°—à°¾ à°®‌నింటిలోనే à°’à°• అమ్మాయికి అలాంటి à°ª‌రిస్థితి ఏర్ప‌డితే à°† అమ్మాయి ఎమోష‌న్ à°† అమ్మాయి లైఫ్ à°Žà°‚à°¤ స్పాయిల్ అయింది. దానికి à°ˆ కుర్రాళ్ళ‌à°•à°¿ సంబంధం ఏమిటి అన్న‌ది à°•‌à°¥‌. à°–‌య్యూమ్; à°·‌ఆనీ ఇంకా ప్రృధ్వీగారు, à°¸‌మీర్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌, లోహిత్ అని హ్యూమ‌న్ ట్రాఫికింగ్ à°¸‌ర్కిల్‌లో à°’à°• వ్య‌క్తి à°…à°‚à°¦‌రూ తెలిసిన మొహాలే కాక‌పోతే లిమిటెడ్ క్యారెక్ట‌ర్స్‌తో à°œ‌రిగే మూవీ.


సినిమా à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌à°°à°¾?
లేదు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. సాండీ అనే ఆయ‌à°¨ చేశారు. à°—‌తంలో కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌à°•à°¿ చేశారు.నాకు అప్ప‌à°Ÿà°¿ నుంచి ఆయ‌à°¨ బాగా à°ª‌à°°à°¿à°š‌యం. ఆర్ ఆర్ కూడా చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రాఫ‌ర్ నాకు ఇంత‌కు ముందు à°’à°• సినిమా చేశాము అక్క‌à°¡ నుంచి à°ª‌à°°à°¿à°š‌యం ప్యాచ్ à°µ‌ర్క్ à°¤‌నే చూశారు. ఇద్ద‌à°°à°‚ à°•‌లిసే లొకేష‌న్స్ వెతికాము వైజాగ్ నుంచి సిరియా à°µ‌à°°‌కూ అలా చూపించాము à°›‌త్తీస్‌à°—‌డ్ à°¦‌గ్గ‌à°° మొయిన్ పార్ట్ షూట్ చేశాం. నాది వైజాగ్ కావ‌డంతో నాకు à°† లొకేష‌న్స్ గురించి బాగా తెలుసు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కూ à°Žà°µ‌రూ చూపించ‌లేద‌ని నా ఫీలింగ్‌. బేసిక్‌à°—à°¾ ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ కూడా à°ˆ సినిమాలో పార్ట్ అయ్యాను. à°ˆ à°•‌à°¥ స్టార్ట్ అయిన‌ప్పుడు à°¨‌లుగురు à°•‌లిసి చేద్దామ‌నుకున్నాం. కానీ కుద‌à°°‌లేదు. à°šà°¿à°µ‌à°°‌కు ఇద్ద‌à°°à°‚ మిగిలాం నేను, సంతోష్‌. ఇక్క‌à°¡‌à°¤‌నే. యూఎస్ వెళ్ళారు ఆయ‌à°¨ ప్రొడ్యూస్ చేశారు.


హీరోయిన్ గురించి?
హీరోయిన్ కొత్త అమ్మాయి. à°† అమ్మాయిని ఆడిష‌న్ చేసి తీసుకున్నాం. à°’à°• విధంగా à°ˆ సినిమాకి అవార్డుకి సెలెక్ట్ అయింది. మొయిన్ కార‌ణం చాలా బాగా à°¸‌పోర్ట్ చేసింది. మేము చాలా మంది తెలుగ‌మ్మాయిల‌ను ట్రై చేశాం. కానీ ఇందులో హీరోయిన్‌ ప్రాస్టిట్యూట్ క్యారెక్ట‌ర్. à°† క్యారెక్ట‌ర్ చెయ్య‌డానికి à°Žà°µ‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌లేదు. à°ˆ అమ్మాయి చాలా ధైర్యంతో à°† క్యారెక్ట‌ర్ చెయ్య‌డానికి ఒప్పుకుంది. à°† అమ్మాయి సూప‌ర్బ్‌à°—à°¾ యాక్ట్ చేసింది. సినిమా చూస్తే చాలా à°µ‌à°°‌కూ à°† అమ్మాయికి à°•‌నెక్ట్ అవుతారు.


ఖయ్యూమ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
నార్మ‌ల్గా కొత్త‌వాళ్ళ‌తో చేద్దామ‌ని ఆడిష‌న్స్‌à°•à°¿ కూడా ప్రిపేర్ అయ్యాం. à°ˆ అమ్మాయి సెలెక్ట్ అయిన à°¤‌ర్వాత హీరో à°† క్యారెక్ట‌ర్‌à°•à°¿ ఎక్క‌à°¡à°¾ సినిమా మొత్తంలో కామెడీ చెయ్య‌కూడాదు. à°«‌న్ చెయ్య‌కూడ‌దు. రెగుల‌ర్‌à°—à°¾ à°®‌నం చూసే సినిమాల్లోని ఎమోష‌న్ à°…à°‚à°¤‌à°•‌న్నా కాదు. దానికి à°’à°• పెయిన్ ఉండాలి à°† ఫీలింగ్ à°’à°• ఎక్స్‌పీరియ‌న్స్ ఆర్టిస్ట్‌à°•à°¿ మాత్ర‌మే తెలుస్తుంద‌ని ఇద్ద‌à°°à°¿ ముగ్గురికి à°•‌à°¥ చెప్పాం à°•‌à°¥ à°¨‌చ్చింది. కాని à°’à°• ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ à°µ‌ద్దు వాళ్ళు ఐదు, à°ª‌దిరోజులు గ్యాప్‌లో చేస్తామ‌న్నారు. అలా చేసే సినిమా ఇది కాదు. à°’à°• ఫ్లో ఉంట‌ది, à°’à°• గెట‌ప్ ఉంట‌ది వాటిని క్యారీ చెయ్య‌à°—‌à°²‌గాలి. à°–‌య్యూంని లాస్ట్ చూసిన రెండు మూడు సినిమాల‌ని ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ చాలా తేడా ఉంటుంది. చాలా బావున్నాడు. హీరోలా మొయిన్‌టెయిన్ చేస్తున్నాడు. మొద‌టిసారి ఆఫీస్‌à°•à°¿ à°µ‌చ్చిన‌ప్పుడు నేనే చూసి షాక్ అయ్యాను. కెమెరాలో చూసిన‌ప్పుడు కూడా నాకు బాగా అర్ధ‌మైంది. à°…à°¤‌నిలో చాలా మంచి యాక్ట‌ర్ ఉన్నాడు. à°Žà°µ‌రూ à°¸‌à°°à°¿à°—à°¾ వాడుకోలేదు అని. లేదంటే à°ˆ సినిమాలో ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కూ ఆయ‌à°¨ చూపించినంత మొచ్యూర్డ్ యాక్టింగ్ లేదేమో అనుకుంటున్నా. à°ˆ సినిమాలో మాత్రం ఆయ‌à°¨‌ది చాలా à°¡à°¿à°«‌రెంట్ కైండాఫ్ క్యారెక్ట‌ర్‌.


ఆలీగారు రామ్‌గోపాల్ à°µ‌ర్మ‌గారితో పోల్చారు దాని గురించి?
à°† లైటింగ్ మీద ఆధార‌à°ª‌à°¡à°¿ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల అంటే పెద్ద à°¬‌డ్జెట్‌లు, సెట‌ప్‌లు లేవు కాబ‌ట్టి à°“ ఆర్ట్ à°µ‌ర్క్‌లు అవీ ఇవీ చెయ్య‌లేదు. కేవ‌లం లైటింగ్ మీదే ఆధార‌à°ª‌డ్డాం. à°¬‌డ్జెట్‌తో సంబంధం లేకుండా à°•‌à°¥ కూడా డార్క్ జోన‌ర్ మూవీ కావ‌డంతో à°¸‌à°¹‌జంగా ఆర్జీవీనే గుర్తొస్తారు. అందుకే అని ఉంటారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !