View

చిట్ చాట్ - దిల్ రాజు (రోజులు మారాయి)

Saturday,June25th,2016, 05:18 AM

à°“ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా, à°µ‌రుస బ్లాక్‌à°¬‌స్ట‌ర్స్ à°•‌à°¥‌à°²‌తో సూప‌ర్‌డూప‌ర్ à°¸‌క్సెస్ à°²‌తో దూసుకుపోతున్న à°¦‌ర్శ‌కుడు మారుతి à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే అందించ‌à°—à°¾, మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం ‘రోజులు మారాయి’. ముర‌ళీక‌ష్ణ ముడిదాని à°¦‌ర్శ‌à°•‌త్వంలో జి.శ్రీనివాస‌రావు నిర్మాత‌à°—à°¾ à°ˆ చిత్రం రూపొందింది. సినిమా జూలై 1à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా దిల్‌రాజు à°ˆ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


- మారుతి à°“ రోజు à°µ‌చ్చి `రోజులుమారాయి` సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పి నన్ను అసోసియేట్ అవ్వమని అడిగాడు. మారుతి సినిమాలు చేసే విధానం, లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలు తీసే à°ª‌ద్ధ‌తి నాకు à°¨‌చ్చ‌డంతో నేను కూడా à°¸‌రేన‌ని ఒప్పుకున్నాను. à°•‌à°¥ చెప్పిన à°¤‌ర్వాత స్క్రిప్ట్‌తో à°¸‌హా రెడీ చేసి నాకు పంపించారు. నేను à°š‌దివి ఒకే à°…à°¨‌డంతో మా à°œ‌ర్నీ స్టార్ట‌య్యింది.


- `రోజులు మారాయి`లో చేత‌న్‌, కృతిక à°’à°• జంట అయితే పార్వ‌తీశం, తేజ‌స్వి à°®‌రో జంట‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌à°¡‌తారు. సోష‌ల్‌మీడియా à°µ‌ల్ల యువ‌తలో ఎలాంటి మార్పు à°µ‌చ్చింద‌నే కాన్సెప్ట్‌తో à°ˆ సినిమా ఉంటుంది. అయితే ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు అబ్బాయిల‌పైనే à°ˆ కాన్సెప్ట్ మూవీస్ à°µ‌చ్చాయి కానీ అబ్బాయిల స్థానంలో ఇద్ద‌రు అమ్మాయిల‌ను తీసుకుని à°šà°¿à°µ‌ర్లో వారు à°¤‌à°® à°¤‌ప్పునెలా తెలుసుకున్నారనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా.


- సాధార‌ణంగా దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సినిమా అంటే ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్స్ అనే ముద్ర ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులో à°ª‌డిపోయింది. అలాగ‌ని à°ˆ సినిమా గురించి à°¤‌ప్పు చెబుతున్నాన‌ని కాదు, నా బ్రాండ్ సినిమాలు ఇలాంటి కావ‌ని ఆడియెన్స్ అభిప్రాయం. బిజినెస్ యాంగిల్‌లో చేసిన సినిమా. అందుక‌ని à°ˆ సినిమాను మేమే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాం.


- à°’à°•‌ప్పుడు à°“ సినిమాకు సంబంధించిన à°µ‌ర్క్ అంతా నేనే చూసుకునేవాడిని కానీ ఇప్పుడు శిరీష్‌, à°¹‌ర్షిత్ ఇలా టీం పెరిగింది. దాంతో మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల‌తో జాయింట్ వెంచ‌ర్స్ చేస్తున్నాం. ఇప్పుడు టాలీవుడ్‌లో కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువ‌à°—à°¾ à°µ‌స్తున్నాయి. ఇలా కాన్సెప్ట్ సినిమాలను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల చిన్న సినిమాల సంఖ్య పెరుగుతూ à°µ‌స్తుంది.


- సినిమా à°«‌స్టాఫ్ చూశాను. à°—à°‚à°Ÿ à°ª‌దిహేను నిమిషాలు చాలా à°¸‌à°°‌దాగా ఉంటుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి à°µ‌స్తే అది కూడా à°—à°‚à°Ÿ à°ª‌దిహ‌ను నిమిషాలుంటే నేను à°¸‌à°²‌హాలు చెప్పి దాన్ని వ్య‌à°µ‌ధి 55 నిమిషాలు చేశాను.


- à°­‌లే à°­‌లే à°®‌గాడివోయ్ సినిమా à°¤‌ర్వాత వెంక‌టేష్‌గారితో బాబు బంగారం చేసి నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో à°¤‌à°¨ à°¦‌గ్గ‌à°° ఉన్న మంచి à°•‌à°¥‌లకు స్క్రిప్ట్ రాసి ముర‌ళీకృష్ణ వంటి కొత్త à°¦‌ర్శ‌కుల‌ను à°Žà°‚à°•‌రేజ్ చేస్తున్నాడు.


- త్రివిక్ర‌మ్ ఏ హీరోతో చేస్తాడో తెలియ‌à°¡à°‚ లేదు. ఇంకా à°š‌ర్చ‌à°² à°¦‌à°¶‌లో ఉంది. అయితే à°ˆ సినిమాను à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్‌తో చేయ‌డానికి నా వంతుగా ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్నాను. అయితే అదెంత à°µ‌à°°‌కు à°¸‌క్సెస్ అవుతుందో చూడాలి.


- ఏడాదికి ఇన్నే సినిమాలు చేయాల‌ని టార్గెట్ ఏమీ లేదు. మంచి à°•‌à°¥‌లు à°µ‌స్తే చేసుకుంటూ పోవ‌à°¡‌మే à°¤‌ప్ప ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయాల‌నేం ఆలోచ‌à°¨ లేదు.


- నాని సినిమాను ఆగ‌స్టులో స్టార్ట్ చేసి డిసెంబ‌ర్‌లో విడుద‌à°² చేస్తాం. à°¶‌ర్వానంద్ హీరోగా à°¶‌à°¤‌మానం à°­‌వతి సినిమాను సంక్రాంతికి అంటే à°µ‌చ్చే ఏడాది à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 14à°¨ విడుద‌à°² చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. సినిమా ప్రారంభం రోజునే విడుద‌à°² తేదిని కూడా ప్ర‌à°•‌టించేస్తాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !