View

ఇంటర్య్వూ - గౌతమ్ తిన్ననూరి (జర్నీ)

Saturday,April20th,2019, 12:51 PM

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌à°—à°¾, రోనిత్ à°•‌మ్ర‌, à°¸‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సితార à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి à°¦‌ర్శ‌à°•‌త్వంలో సూర్య‌దేవ‌à°° నాగ‌వంశీ నిర్మించిన చిత్రం 'జెర్సీ'. ఏప్రిల్ 19à°¨ విడుద‌లైన à°ˆ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ à°°‌న్ అవుతోంది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర à°¦‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఇంట‌ర్వ్యూ..


'జెర్సీ' ఇన్‌స్పిరేష‌న్ ఎక్క‌à°¡à°¿ నుండి à°µ‌చ్చింది?
- నిజానికి ముందు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాల‌ని అనుకోలేదు. హైద‌రాబాద్‌లో à°“ ప్రెస్‌మీట్‌లో à°¹‌ర్ష బోగ్లే మాట్లాడుతూ à°¸‌చిన్ టెండూల్క‌ర్ à°Žà°‚à°¤ గొప్పోడో ఆరోజు చెప్పారు. à°¸‌చిన్ à°…à°‚à°¤ గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా à°¸‌చిన్ ఆయ‌à°¨ అట్యిట్యూడ్ కార‌ణంగానే à°¸‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని.. హర్ష బోగ్లే చెప్పుకొచ్చారు. నాకు à°¸‌చిన్ టెండూల్క‌ర్ గొప్ప‌à°¤‌నం à°•‌న్నా.. ఆయ‌à°¨‌లా టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు à°•‌దా! అనే పాయింట్ బాగా à°¨‌చ్చింది. సాధార‌ణంగా à°®‌నం à°¸‌క్సెస్ అయినోళ్ల‌నే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ వేర్వేరు కార‌ణాల‌తో à°²‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల à°•‌à°¥ చెప్పాల‌నుకున్న సంద‌ర్భంలో జెర్సీ à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నాను.


రామ‌న్ లాంబా ఇన్‌స్పిరేష‌న్‌తో à°ˆ à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి?
- లేదండి.. క్రికెట్ ఆడుతూ రామ‌న్ లాంబా గాయ‌à°ª‌à°¡à°¿ à°š‌నిపోయారు. అయితే సినిమా చూసిన వారికి రామ‌న్ లాంబా à°•‌à°¥‌కు, నా సినిమాకు లింక్ లేద‌ని అర్థ‌à°®‌వుతుంది.


à°•‌à°¥ à°ª‌à°°à°‚à°—à°¾ ఎలాంటి రీసెర్చ్ చేశారు?
- రీసెర్చ్ అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి క్రికెట్ ఆడుతున్నాం à°•‌దా.. దాన్ని దృష్టిలో పెట్టుకునే à°•‌à°¥‌ను రాసుకున్నాను. à°•‌à°¥‌పై ఎక్కువ రోజులు à°µ‌ర్క్ చేశాను. నా తొలి చిత్రం `à°®‌ళ్ళీరావా` కంటే ముందు నుండే నా à°¦‌గ్గ‌రున్న స్టోరి.


సినిమాకు ఇంత పెద్ద రెస్పాన్స్ à°µ‌స్తుంద‌నుకున్నారా?
- లేదండి.. ఇంత మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంద‌ని అనుకోలేదు. ఎందుకంటే సినిమా అంటే à°“ బాధ్య‌à°¤‌. ముఖ్యంగా à°¦‌ర్శ‌కుడ్ని à°¨‌మ్మే నిర్మాత à°¡‌బ్బులు పెడ‌తాడు. మొన్న‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నాకు కూడా అరే ఇంత మంది నన్ను à°¨‌మ్మారే ఏమ‌వుతుందో ఏమో అనే టెన్ష‌న్ ఉండేది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ à°µ‌చ్చి à°…à°‚à°¦‌à°°‌రూ ఎంజాయ్ చేస్తున్నా à°¸‌రే! నేను ఎంజాయ్ చేయ‌డానికి నాకు ఇంకా à°¸‌à°®‌యం à°ª‌ట్టేలానే ఉంది. నా à°¦‌గ్గ‌రున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్ట‌మైన స్క్రిప్ట్‌. à°•‌à°¥ రాసుకున్న à°¤‌ర్వాత రెండు, మూడేళ్లు నా à°¦‌గ్గ‌రే ఉంది. à°† à°ª‌రిస్థితుల్లో à°Žà°µ‌రూ నాతో ఇలాంటి సినిమా చేయ‌à°°‌ని à°Žà°µ‌రినీ అప్రోచ్ కాలేదు.


à°ˆ చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు?
- à°“ à°…à°‚à°¡‌ర్‌డాగ్ స్టోరి. ప్ర‌పంచ‌మంతా ఇత‌నేం చేయ‌లేడు అని à°…à°‚à°¦‌రూ à°“ నిర్ణ‌యానికి à°µ‌చ్చేసిన à°“ వ్య‌క్తి.. à°…à°¤‌ను ఎలాంటి ప్ర‌à°¯‌త్నం చేశాడు? దాన్ని సాధించ‌డానికి à°…à°¤‌ను à°Žà°‚à°¤ à°µ‌à°°‌కు ముందుకెళ్లాడ‌నేదే à°•‌à°¥‌.


నాని కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఎలా ఉండేది?
- నానిగారి కాన్ఫిడెన్స్ చూసి చాలా సంద‌ర్భాల్లో à°­‌à°¯‌మేసింది. ఎందుకంటే నేను à°“ మంచి సినిమా చేయాల‌నే à°¤‌à°ª‌à°¨‌తో à°ˆ సినిమా చేస్తూ à°µ‌చ్చాను. ఔట్‌పుట్‌ను à°¡‌బ్బింగ్ థియేట‌ర్‌లో చూసుకున్న à°¤‌ర్వాత ఇది à°®‌నం చేసిన సినిమాయేనా అనిపించింది.


క్రికెట్ à°¸‌న్నివేశాల చిత్రీక‌à°°‌à°£ కోసం ఏం చేశారు?
నాని, విశ్వాంత్ à°¤‌ప్ప‌.. à°ˆ సినిమాలో మిగిలిన వాళ్లంద‌రూ క్రికెట‌ర్సే. క్రికెట‌ర్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ యాక్టింగ్‌లో కొన్ని రోజులు శిక్ష‌à°£ ఇచ్చాం. స్పోర్ట్స్‌ను అథేంటిక్‌à°—à°¾ చూపించాలి. క్రికెట్ à°¸‌న్నివేశాల‌ను షూ్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టమైంది. సాధార‌à°£ సీన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేయొచ్చు. అదే క్రికెట్‌లో 1 మినిట్ ఏపిసోడ్‌ను à°’à°•‌టిన్నర రోజు షూట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. à°’à°• కెమెరాతో మూమెంట్స్ క్యాప్చ‌ర్ చేయ‌à°¡à°‚ à°•‌ష్టం. అందుక‌నే à°“ సైడ్ క్రికెట్ గేమ్‌ను కొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.. à°®‌రో à°ª‌క్క à°¸‌న్నివేశాల‌ను à°®‌రికొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.


బాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా?
. నేను బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌నే ఆలోచన ఇప్ప‌ట్లో లేదు.


నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్‌
- ముందు à°•‌à°¥ రాసుకున్న à°¤‌ర్వాతే దానికి à°¤‌గ్గ హీరోల‌ను à°•‌లిసి à°•‌à°¥ చెబుతాను. ప్ర‌స్తుతం నా à°¦‌గ్గ‌à°° కొన్ని à°•‌à°¥‌లున్నాయండీ.. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !