View

'లవర్స్' ని హిందీలో చేయాలనుకున్నాను - డైరెక్టర్ హరినాథ్

Wednesday,August27th,2014, 11:30 AM

మాయాబజార్ మూవీస్ పతాకంపై సుమంత్ అశ్విన్, నందిత జంటగా రూపొందిన చిత్రం 'లవర్స్'. హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు డైరెక్టర్ హరినాథ్. ఆ విశేషాలు ఈ విధంగా...

సినిమా విజయం పట్ల మీ ఫీలింగ్?

చాలా ఆనందంగా ఉంది. కలెక్షన్స్ బాగున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సెకండాఫ్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది. అయినా సరే కలెక్షన్స్ తగ్గలేదు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది?

శ్రీకాంత్ గారితో 'లక్కీ' చిత్రం చేసిన తర్వాత బాంబే వెళ్లిపోయాను. బాంబేలో మూడు సినిమాలకు వర్క్ చేసాను. ఆ సమయంలో మారుతిగారు నన్ను కలిసి 'ప్రేమకథా చిత్రమ్' ని హిందీలో చేయమని చెప్పారు. నేను 'లవర్స్' స్క్రిఫ్ట్ ని హిందీలో చేయడానికి తయారు చేసుకున్నాను. ఈ స్ర్కిఫ్ట్ గురించి మారుతిగారికి చెప్పాను. ఆయనకు ఈ స్ర్కిఫ్ట్ నచ్చింది. 'ప్రేమకథా చిత్రమ్'ని హిందీలో మెటీరియలైజ్ చేయడానికి వర్కవుట్ చేసాం. కానీ సెట్ అవ్వలేదు. దాంతో 'లవర్స్'ని తెలుగులో చేద్దామని మారుతిగారు అన్నారు. ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.

ఈ సినిమాకి మారుతిగారి సహకారం ఎంతవరకూ ఉంది?

'లవర్స్'కి మారుతిగారు డైలాగులు ఇచ్చారు. కథను ఫుల్ ఫ్లెడ్జ్ గా తయారు చేయడానికి సహకరించారు. క్రియేటివ్ సైడ్ ఆయన ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఈ సినిమాకి మారుతిగారు సమర్పకులు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేయగలిగాము. సినిమా విజువల్ గా బాగా రావడానికి మారుతిగారి సహకారమే కారణం. ఆయన నాకు ఏం కావాలన్నా సమకూర్చారు. సినిమాని నా స్టైల్లో చేసాను. టీమందరి సహకారంతోనే ఇంత మంచి సినిమా ఇవ్వగలిగాను.

à°ˆ సినిమా విజయానికి  à°ªà±à°°à°§à°¾à°¨ కారణం ఏంటనుకుంటున్నారు?

ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం వినోదం. ఎంటర్ టైన్ మెంట్ ని మిస్ అవ్వకుండా సినిమా చేయాలని స్ర్కిఫ్ట్ వర్కవుట్ చేసేటప్పుడు అనుకున్నాం. మంచి ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ కుదిరాయి. సెకండాఫ్ లోని కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా ఫాస్ట్ గా ఉంది. విజువల్ గా సినిమా చాలా బాగుంది. పాటలు వినడానకి, విజువల్ గా బాగున్నాయి. మంచి ఆర్టిస్ట్ లు. అన్ని బాగా కుదిరాయి కాబట్టే... సినిమా ఇంత మంచి విజయం సాధించింది.

సుమంత్ అశ్విన్, నందిత గురించి చెప్పండి?

ఈ సినిమా కాస్టింగ్ చాలా ఫ్రెష్ గా ఉండాలని భావించాము. సుమంత్ అశ్విన్ హీరో పాత్రకి యాఫ్ట్. నందిత, సప్తగిరిని నేను 'ప్రేమకథా చిత్రమ్' సమయంలోనే చూసాను. వారిద్దరూ అయితే బాగుంటుందని వారిని తీసుకోవడం జరిగింది. కాస్టింగ్ బాగా కుదిరిందని అందరూ అంటున్నారు. సో... మా లెక్క తప్పలేదు.

వేరే భాషల్లో ఈ సినిమాని డబ్ లేక రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా?

హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే హిందీలో 'లవర్స్'ని రీమేక్ చేస్తాం.

మీ తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఫైనలైజ్ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాను అని చెబుతూ... నేను ఏ ప్రాజెక్ట్ చేసినా ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వను అన్నారు డైరెక్టర్ హరినాథ్.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !