View

'రారా కృష్ణయ్య' పేరు తెచ్చి పెట్టే చిత్రం కాదు - డైరెక్టర్ పి.మహేష్ బాబు

Saturday,July05th,2014, 03:18 PM

సందీప్ కిషన్, రెజీనా జంటగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం 'రారా కృష్ణయ్య'. ఈ చిత్రం నిన్న (4.7.2014) విడుదలయ్యింది. సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్న నేపధ్యంలో డైరెక్టర్ మహేష్ బాబు ఈ రోజు (5.7.2014) మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అనందాన్ని వ్యక్తపరిచారు. అలాగే తన తదుపరి సినిమాలు, ఈ సినిమా తెరకెక్కించడానికి గల కారణాలు తదితర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం...

ఈ సినిమా ఎలా సెట్ అయ్యిందో చెప్పండి?

సోలో సినిమాకి స్ర్కిఫ్ట్ సైడ్ వర్క్ చేసాను. మొగుడు, బావ సినిమాకి దర్శకత్వ శాఖలో వర్క్ చేసాను. 'ఎ లైఫ్ లెస్ ఆర్డనరీ' లోని థీమ్ ను ఆధారంగా తీసుకుని ఈ చిత్రం కథ తయారు చేసాను. వంశీకృష్ణగారితో నాకు చాలా పరిచయం ఉంది. ఆయనకు ఈ కథ చెప్పాను. కథ విన్న వెంటనే హీరో ఎవరైతే బాగుంటుందని అడిగారు. కొత్త హీరో ఈ సినిమాకి సూట్ అవుతాడని చెప్పాను. కానీ సందీప్ కిషన్ తో చేద్దామని వంశీకృష్ణగారు అన్నారు. దాంతో సందీప్ కిషన్ కి ఈ కథ చెప్పాను. కథ తనకు నచ్చింది. ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రకంగా ఈ సినిమా సెట్ అయ్యింది.

ఈ సినిమా మీరు ఊహించిన రిజల్ట్ తెచ్చి పెట్టిందా?

తొలి షోకే మంచి టాక్ వచ్చింది. ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఫస్టాప్ బాగుంది... సెకండాఫ్ కొంచెం స్లోగా ఉందని కొంతమంది అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. అన్ని ఏరియాల నుంచి ఇదే టాక్ రావడంతో మా యూనిట్ అంతా హ్యాపీగా ఉంది.

జగపతిబాబుగారిని ఎలా ఒప్పించారు?

à°ˆ సినిమాలోని అన్నదమ్ముల పాత్రలు చాలా బాగుంటాయి. ఆల్ మోస్ట్ అన్నదమ్ములందరికీ తమను తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా జగపతిబాబు, సందీప్ పాత్రలు ఉంటాయి. నిజం చెప్పాలంటే à°ˆ సినిమా à°•à°¥ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే నేను, మా అన్నయ్య  à°…లానే ఉంటాం. జగపతిబుగారికి à°•à°¥ చెప్పి, ఆయన ఒప్పించగానే à°ˆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది. ఎందుకంటే సందీప్, జగపతిబాబుగారు à°ˆ సినిమాలోని పాత్రలకు పర్ ఫెక్ట్ యాఫ్ట్.

రెజీనా గురించి చెప్పండి?

రెజీనా à°ˆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. నాకు కావాల్సిన విధంగా తను నటించింది. à°ˆ సినిమా ఆమెకు  à°®à°‚à°šà°¿ పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. కెమెరా మాన్ సాయి శ్రీరామ్ గారితో నాకు మంచి రాపో ఉంది. కథ ఆయనకు చెప్పగానే, ఆయన థాట్స్ నాతో షేర్ చేసుకున్నారు. నా ఆలోచనను బాగా అర్థం చేసుకుని విజువల్ గా ఈ సినిమాని చాలా గ్రాండియర్ గా ఆవిష్కరించారు. అచ్చు కూడా చక్కటి పాటలందించాడు. రీ-రికార్డింగ్ కూడా బాగా కుదిరింది. ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రతి టెక్నిషియన్ సహకారంతోనే ఈ సినిమాని ప్రేక్షకాదరణ పొందే విధంగా తీర్చిదిద్దగలిగాను.

ఈ సినిమా మీకెలాంటి గుర్తింపు తెచ్చి పెట్టిందనుకుంటున్నారు?

నిజం చెప్పాలంటే ఈ సినిమాకి నాకు పెద్దగా పేరు రాదు. ఎందుకంటే ఇది కామెడీ ఎంటర్ టైనర్. కాబట్టి ఈ సినిమా డైరెక్టర్ కన్నా, ఇతర సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్ట్ లకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. డైరెక్టర్ కి గుర్తింపు రావాలంటే కాన్సెఫ్ట్ ఓరియంటెడ్ చిత్రాలు చేయాలి. నా తదుపరి ప్రయత్నం కాన్సెఫ్ట్ ఓరియంటెడ్ కథతోనే ఉంటుంది.

తదుపరి ప్రాజెక్ట్స్ గురించి?

ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అవ్వగానే తెలియజేస్తాను. ప్రస్తుతం  à°°à°¾à°°à°¾ కృష్ణయ్య సినిమా రిజల్ట్ పట్ల చాలా ఆనందంగా ఉన్నాను.

Ra Ra Krishnaiah Director Mahesh Babu Interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !