View

ఇంటర్య్వూ- నాగు గ‌వ‌ర‌ (కర్త కర్మ క్రియ)

Friday,November09th,2018, 11:48 AM

క్రైమ్ థ్రిల్లర్ à°—à°¾ యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన చిత్రం” కర్త కర్మ క్రియ”. లిమిటెడ్ బడ్జెట్ లో కంటెంటె ప్రధాన బలంగా నాగు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా” కర్త కర్మ క్రియ ” à°ˆ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. కొత్త నటీనటులను లీడ్ రొల్స్ లో పరిచయం చేయటంతో పాటు, వైవిధ్యమైన చిత్రాలను అందించె చదలవాడ బ్రదర్స్ బ్యానర్ పై మరో హిట్ మూవీని దర్శకుడు నాగు అందించాడు. భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్ ను అందుకున్న “కర్త కర్మ క్రియ ” ఏ సినిమాకైనా కంటెంటె ఇంపార్టెంట్ అని మరోసారి నిరూపించింది.. à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశంలో à°¦‌ర్శకుడు నాగు à°—‌à°µ‌à°° మాట్లాడుతూ...


ఈ చిత్ర కాన్సెప్ట్ ఏంటి?
ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ప్ర‌స్తుతం సొసైటీలో à°œ‌రుగుతున్న చాలా నిర్ల‌క్ష్యం. ప్ర‌తి à°’à°•‌ళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు. à°¸‌మాజంలో ప్ర‌తి à°’à°•‌ళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. ప్ర‌తి à°’à°•‌ళ్ళు సెల్ఫీలు సెల్ఫ్ వీడియోలు తీసుకుంటున్నారు. దానితో పాటు వారి à°ª‌ర్స‌à°¨‌ల్ వీడియోలు, ఫొటోలు కూడా తీసుకుంటున్నారు. అవి పొర‌పాటున à°®‌à°¨ ఫోన్ వేరే వారి చేతికి వెళ్ళి, à°† ఫొటోలు, వీడియోలు వేరే వాళ్ళ‌à°•à°¿ వెళితే à°®‌నం డిలీట్ చేశాం అనుకున్నా డిలీట్ కావు టెక్నాల‌జీ బాగా డెవ‌à°²‌ప్ అయింది. దాంతో ఎన్నో à°°à±€ à°•‌లెక్ట్ చెయ్య‌à°µ‌చ్చు. అమ్మాయిలు చాలా నిర్ల‌క్ష్యంగా సెల్ఫీలు పంపుతుంటారు. అది చాలా ప్ర‌మాద‌à°•‌à°°à°‚. అలా à°®‌à°¨ à°ª‌ర్స‌à°¨‌ల్ వీడియోలు, ఫొటోలు à°¬‌à°¯‌à°Ÿ‌కెళితే ఫ్యామిలీస్ ఏమ‌యిపోతాయి అన్న దాన్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. నిర్ల‌క్ష్యంగా ఉంటున్న à°† విష‌యాన్ని à°’à°• సినిమాటిక్‌à°—à°¾ చెప్పాను. à°’à°• ముగ్గురి వ్య‌క్తుల గురించి. à°’à°• హౌస్‌వైఫ్‌, à°’à°• జాబ్ చేస్తున్న అమ్మాయి ఇలా à°¡à°¿à°«‌రెంట్ à°¡à°¿à°«‌రెంట్ క్యారెక్ట‌ర్స్ తీసుకుని వాళ్ళ à°ª‌ర్స‌à°¨‌ల్ వీడియోలు వేరేవాళ్ళ‌à°•à°¿ దొరికితే వాళ్ళు వాటితో ఎలా ఇబ్బంది à°ª‌à°¡‌తారు అన్న‌ది చూపించాము. సినిమా చూసే ఆడియన్స్‌à°•à°¿ à°ˆ విష‌యం à°šà°¿à°µ‌రిలో తెలుస్తుంది. à°Žà°µ‌రు చేశారు. ఎందుకు చేశారు. ఎందుకు ముగ్గురు à°š‌నిపోయారు అని దాని పై ఇన్వెస్టిగేష‌న్ కొన‌సాగుద్ది. ఫైన‌ల్‌à°—à°¾ à°µ‌చ్చేస‌à°°à°¿à°•à°¿ మొబైల్‌ని à°Žà°‚à°¤ విచ్చ‌à°²‌విడిగా వాడుతున్నాం à°®‌నం దాని à°µ‌ల్ల జీవితాలు à°Žà°‚à°¤ తారుమారు అవుతాయి అనేది కంటెంట్‌. సినిమా చూసిన à°¤‌ర్వాత ప్ర‌తి à°’à°•‌ళ్ళు వాళ్ళ మొబైల్ à°’à°•‌సారి చెక్ చేసుకుంటున్నారు. నిన్న సినిమా విడుద‌à°² à°¤‌ర్వాత ప్ర‌తి సెంట‌ర్ నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మంచి కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని. à°’à°• మంచి కంటెంట్‌తో à°œ‌నాల‌à°•à°¿ చెప్పాల‌ని చేసిన చిత్రం . నేను ఇంత‌కు ముందు తీస‌ని చిత్రంలో కూడా తండ్రి గొప్ప‌à°¤‌నం గురించి తండ్రి అనుబంధం గురించి à°† చిత్రంలో చెప్పాను. ఇందులో à°®‌నం ఫోన్‌ని à°Žà°‚à°¤ నిర్ల‌క్ష్యంగా వాడుతున్నాం అన్న దాని గురించి చెప్పాను.


à°…à°­à°¿à°®‌న్యుడు సినిమా కూడా ఇలాంటిదేక‌దా?
à°…à°­à°¿à°®‌న్యుడు చిత్రం కంప్లీట్‌à°—à°¾ సైబ‌ర్ మీద వెళ్ళారు. నాదగ్గ‌à°°‌à°•à°¿ à°µ‌చ్చే ఆడియ‌న్‌à°•à°¿ ఏదో à°’à°• మెసేజ్ చెప్పాల‌ని కాదు. సినిమాలో à°’à°• క్రైమ్ à°œ‌రిగింది.దాన్ని ఎలా అని తెలుసుకోవ‌à°¡à°‚ కోసం. సైబ‌ర్ క్రైమ్‌లో చాలా ఉన్నాయి. మిగ‌తావి చాలా మంది వాడ‌తారు వాడ‌à°•‌పోవ‌చ్చు. కాని ఫోన్ మాత్రం ప్ర‌తి à°’à°•‌ళ్ళు వాడ‌తారు. చాలా మంది చాలా విధాలుగా చెపుతారు. నా ఐడియాల‌జీ ప్ర‌కారం నేను à°•‌ర్త à°•‌ర్మ క్రియ లో చెప్పాను. à°•‌ర్మ సిద్ధాంతం అంటే మంచి చేస్తే à°®‌à°¨‌తో మంచి à°µ‌స్త‌ది. చెడు చేస్తే చెడు అని. à°®‌à°¨ సొసైటీ అంతా కూడా à°•‌ర్మ సిద్ధాంతాల పైనే వెళుతుంది. à°ˆ సినిమా à°«‌స్ట్ à°’à°• లైన్తో స్టార్ట్ అవుతుంది. నా à°•‌ర్మ‌à°•à°¿ à°Žà°µ‌రూ బాధ్యులు కారు నేనే అని చెప్పి. సినిమా ఫినిషింగ్ అదే డైలాగ్ మెయిన్ యాక్ట‌ర్స్ నుంచి à°µ‌స్తుంది. à°ˆ సినిమా అంతా కూడా à°•‌ర్త à°•‌ర్మ క్రియ మొత్తం చేసేది ఒక్క‌డే à°† ఒక్క‌డు à°Žà°µ‌రు అనే దాని పైన సినిమా చేశాను.


సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది?
రెస్పాన్స్ చాలా బావుంది. ఎందుకంటే ప్ర‌తి à°’à°•‌ళ్ళు à°ˆ సినిమా కంటెంట్ చాలా బావుంది. à°«‌స్ట్ ఆఫ్ à°•‌న్నా సెకండాఫ్ చాలా బావుంది అంటున్నారు. సాంగ్స్, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ à°’à°• లైవ్‌లీగా వెళుతూ ఇంట‌ర్‌వెల్ నుంచి à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ చాలా బాగా à°¨‌చ్చింద‌ని చెపుతున్నారు. à°ª‌ర్టిక‌à°²‌ర్‌à°—à°¾ à°°‌వివ‌ర్మ ఇన్వెస్టిగేష‌న్ సీన్స్‌,క్లైమాక్స్ హీరో పెర్ఫార్మెన్స్‌, గోవాసాంగ్ అన్నీ చాలా బాగా à°µ‌చ్చాయ‌ని చెపుతున్నారు. సెకండాఫ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°•‌నెక్ట్ అయింది. à°’à°• మీనింగ్ ఫుల్ సినిమా అని à°…à°‚à°¦‌రికినుంచి కామెంట్స్ à°µ‌స్తున్నాయి. హీరో హీరోయిన్ కొత్త వాళ్ళైనా కూడా ఎక్క‌à°¡à°¾ కూడా వాళ్ళ‌లో à°† బెరుకు అనేది లేకుండా చేశారు అని అంటున్నారు. ఇండ‌స్ర్టీకి à°®‌ళ్ళీ à°’à°• మంచి హీరో à°µ‌చ్చాడు అని à°† అబ్బాయికి à°’à°• మంచి పేరు à°µ‌చ్చింది.


ముందు à°ˆ చిత్రానికి à°Žà°µ‌ర్ని ఎంపిక చేశారు?
దీనికి à°Žà°µ‌ర్నీ అనుకోలేదు. à°ˆ సినిమాకి రెండు కాన్పెప్ట్స్ ఉన్నాయి. à°’à°•‌à°Ÿà°¿ ఇది కొత్త వాళ్ళ‌తోనే చేయాలి. వేరే హీరో చేస్తే à°…à°‚à°¤‌à°—à°¾ à°•‌నెక్ట్ అవ్వ‌ద్దు అక్క‌à°¡ క్యారెక్ట‌ర్ మాత్ర‌మే హైలెట్ కావాలి. ప్ర‌తి à°’à°•‌ళ్ళు à°† కారెక్ట‌ర్‌లో à°Žà°µ‌ర్ని వాళ్ళు చూసుకోవాలి. రెండోది à°ˆ సినిమాని ఏ మాత్రం కాస్త à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ à°¤‌గ్గించినా కంప్లీట్ డార్క్ అయిపోత‌ది. à°ˆ కంటెంట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ సంబంధించిన‌ది కాబ‌ట్టి కొత్త వాళ్ళు మాత్ర‌మే ఉండాలి. కాక‌పోతే పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్ కొత్త‌వాళ్ళ‌తో వెళ్ళ‌కూడ‌దు. వాళ్ళు ప్ర‌శ్నించే విధానం అంతా బావుండాలి. డైలాగ్ మాడ్యులేష‌న్ బావుండాలి అందుకే à°°‌వివ‌ర్మ‌ని తీసుకోవ‌à°¡à°‚ à°œ‌రిగింది.


సాధార‌ణంగా తెలుగులో హీరోకి కొంత హైప్ ఉంట‌ది à°®‌à°°à°¿ మీ చిత్రంలో కొత్త పాయింట్‌?
హీరో అని అనుకోలేదండి. కేవ‌లం సిద్ధు అనే క్యారెక్ట‌ర్ వాడు à°’à°• à°¸‌à°°‌దా కుర్రాడు. వాడికి కూడా కొన్ని కొన్ని à°ª‌ర్స‌à°¨‌ల్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే వాడిలో కూడా కొన్ని కొన్ని క్యాప‌బిలిటీస్ ఉంటాయి. డాన్స్ మంచిగా చెయ్య‌à°¡à°‚ మంచి హైట్ ఉంటాడు కాబట్టి ఏద‌న్నా గొడ‌à°µ à°µ‌స్తే ఫైట్ చెయ్యొచ్చు.à°œ‌à°¨‌à°°‌ల్‌à°—à°¾ à°¨‌చ్చిన అమ్మాయి కోసం ఫైట్ చెయ్య‌à°¡à°‚, ఫ్రెండ్‌తో à°¸‌à°°‌దాగా అనేది చూస్తే సిద్ధు క్యారెక్ట‌ర్ మాత్ర‌మే à°•‌à°¨‌à°ª‌డాలి. నేను చూపించిన దాంట్లో క్యారెక్ట‌ర్ మాత్ర‌మే à°•‌నిపించాలి.à°ˆ సినిమా క్లైమాక్స్ à°…à°‚à°¦‌రూ కొత్త‌à°—à°¾ ఉంద‌ని అంటున్నారు à°¤‌ప్పించి బాలేద‌ని à°…à°¨‌డంలేదు. ఇటువంటి à°¤‌ప్పుచేసినోడికి ఇలాంటి శిక్ష‌à°ª‌డాల్సిందే అని.అలాగ‌ని à°¬‌స్తీలో ఉండే కుర్రాళ్ళంద‌రూ అలా ఉంటార‌ని కాదు. ఈజీ à°®‌నీ కోసం అడ్డ‌దార్లు తొక్కుతున్న à°Žà°µ‌రికైనా ఇలాంటి à°ª‌రిస్థితే à°ª‌డుతుంది. చాలామంది à°®‌నం పేప‌ర్లో చూస్తూ ఉంటాం చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు. బీటెక్ స్టూడెంట్స్ విలాసాల కోసం చైన్‌స్నాచింగ్ చెయ్య‌à°¡à°‚ గురించి à°®‌నం న్యూస్‌లో వింటూనే ఉంటాం. వాడికంటూ à°’à°• ఫ్యామిలీ ఉంటుంది. వాడు ప్యూర్ క్రిమిన‌ల్ కాదు. వాడికున్న సిట్యూష‌న్‌లో వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని దాని గురించి. అన్ని వేరియేష‌న్స్ ఉంటాయి à°† క్యారెక్ట‌ర్‌లో.


రొమాన్స్ లేదు మీ సినిమాలో?
రొమాన్స్ అనేది చాలా జాగ్ర‌త్త‌à°—à°¾ తీశాను. రొమాన్స్ అంటే ఎక్క‌à°¡à°¾ సినిమాలో ఒక్క లిప్‌లాక్ కూడా లేదు. à°¹‌గ్‌లు ఉంటేనే రొమాన్స్ అనేది కాద‌ని నా ఫీలింగ్ à°ˆ సినిమాలో రొమాన్స్‌à°•à°¿ చాలా స్కోప్ ఉంది. దివ్య‌, à°®‌హాల‌క్ష్మి, à°•‌ళ్యాణి ముగ్గురికి సంబంధించిన రొమాన్స్ చూపించ‌à°µ‌చ్చు. à°’à°• అమ్మాయి ఫొటోగాని, వీడియోగాని à°¬‌à°¯‌à°Ÿ‌కు వెళ్ళ‌కూడ‌à°¦‌ని చెప్పిన‌వాడ్ని అమ్మాయిని పెట్టి రొమాన్స్ ఎలా చెయిస్తానండి. à°† థాట్ రాంగ్ అవుత‌ది అలా చూపించ‌కూడ‌దు. దాంతోపాటే వాళ్ళ సూసైడ్ చేసుకున్నారు అని చెప్పాను à°¤‌ప్పించి వాళ్ళ చావుల‌ను కూడా నేను చూపించ‌లేదు.à°œ‌నాల‌à°•à°¿ కూవ‌లం à°† ఫీల్ అర్ధ‌à°®‌యితే చాలు అనుకున్నా.


à°¸‌డెన్‌à°—à°¾ రిలీజ్ చేశారేంటి?
సినిమా అయిపోయింది. à°ˆ సినిమా ఏప్రిల్ 17à°¨ మొద‌à°²‌యింది. శ్రీ‌నివాస్‌గారు చాలా సినిమాలు చేస్తున్నారు 8 సినిమాల à°µ‌à°°‌కు చేస్తున్నారు. కాబ‌ట్టి ఫాస్ట్‌à°—à°¾ చేశాం.ఆయ‌à°¨ బ్యాన‌ర్ నుంచి à°µ‌స్తున్న స్ర్ట‌యిట్ ఫిలిం.రీరికార్డింగ్ కూడా అయిపోయింది. దాంతో దీపావ‌ళికి రావాల‌ని à°µ‌చ్చేశాం.అంటే 16 నుంచి చాలా సినిమాలు ఉండ‌à°¡à°‚ à°µ‌ల్ల కొంచం ముందుకు à°µ‌చ్చాం. à°’à°• ప్రొడ్యూస‌ర్ డెసిష‌న్‌.à°ˆ సినిమా ఎక్కువ‌మందికి రీచ్ అయితే ప్ర‌తిఫ‌లం à°¦‌క్కిన‌ట్లు అనిపిస్త‌ది.


ఇండ‌స్ర్టీలో à°Žà°µ‌à°°‌న్నా చూశారా?
చూశారు బావుంద‌న్నారు. పెద్ద‌వాళ్ళు ఇంకా à°Žà°µ‌రూ చూడ‌లేదు బిజీగా ఉన్నారు. నాకున్న à°¸‌ర్కిల్‌లో à°…à°‚à°¦‌రూ చూశారు.à°«‌స్ట్‌డే ప్రొడ్యూస‌ర్ సినిమా చూసి హ్యాపీ.ఎందుకంటే ఇంత మెచ్యూర్డ్‌à°—à°¾ తియ్య‌à°¡à°‚ అనేది à°¨‌చ్చింది.à°ˆ సినిమాలో గోవాలో సాంగ్ చాలా మందికి బాగా à°¨‌చ్చింది. క్యూట్ రొమాన్స్ ఉంట‌ది సినిమాలో. ప్ర‌తి సినిమాలోనూ లిప్‌లాక్‌పెట్టి పోస్ట‌ర్స్‌లోపెట్టి వేస్తున్నారు కానీ దాని à°µ‌ల్ల సినిమాలు ఆడ‌వు. à°ª‌ర్టిక‌à°²‌ర్ సీక్వెన్స్‌లో ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య ఉండే ఫీలింగ్‌ని à°…à°µ‌à°¸‌à°°‌మైనంతే ఉండాలి. à°œ‌à°¨‌à°°‌ల్‌à°—à°¾ గోవా సాంగ్ అంటే రొమాన్స్ ఎక్కువ‌à°—à°¾ ఉంటుంది. కానీ నీట్‌à°—à°¾ చెయ్య‌à°¡à°‚ à°¨‌చ్చింది.à°’à°• సినిమాకి ఉండాల్సిన అన్ని à°•‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. కొంత మంది నెగిటివ్స్ చెప్పిన‌వి కూడా బావున్నాయి. కాక‌పోతే à°ˆ చిత్రాన్ని నేను నాకున్న à°ª‌రిమితిలో నేను తీశాను.


ప్రొడ్యూస‌ర్స్ ఏమ‌న్నారు?
ముందుగా నేను శ్రీ‌నివాస్‌రావుగారికి కేవ‌లం à°’à°• లైన్ మాత్ర‌మే చెప్పాను. à°¤‌ర్వాత వాళ్ళు షూటింగ్‌à°•à°¿ à°µ‌చ్చి చూస్తూ ఉన్నారు. ప్ర‌తీ సారి à°¸‌ర్‌ప్రైజ్ అవుతూ ఉన్నారు, చాలా హ్యాపీ ఫీల‌య్యారు. ఎందుకంటే ఇన్వెస్టిగేష‌న్ సీన్స్ తీస్తున్న‌ప్పుడు ఆయ‌à°¨ షూటింగ్ à°•à°¿ à°µ‌చ్చి చూసి చాలా ఎంజాయ్ చేసే వారు. ఆయ‌à°¨ à°’à°• ఆడియ‌న్‌లా చూడ‌టాన్ని ఇష్ట‌à°ª‌à°¡‌తారు. ఆయ‌à°¨ మానిట‌ర్‌ని చూస్తూ యాక్ట్ చేస్తున్న యాక్ట‌ర్స్‌ని చూస్తూ చాలా ఆనంద‌à°ª‌డిపోతుంటారు.షూటింగ్ విష‌యంలో చాలా హ్యాపీ. టీజ‌ర్‌à°•à°¿ à°µ‌చ్చిన రెస్పాన్స్‌à°•à°¿ కూడా చాలా హ్యాపీ. సినిమా చూశాక ఆయ‌à°¨ నాతో నేనే నీతో చాలా మాట్లాడాలి అన్నారు. à°¤‌ర్వాత మాట్లాడ‌తా అన్నారు. కాదు సార్ ముందు చెప్పండి యాజ్ à°Ž ప్రొడ్యూస‌ర్ మీరు చెపితే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాను.సినిమా చాలా చాలా బావుంది. హీరోకి మంచి à°…à°µ‌కాశాలు దొరుకుతాయి. మా డీఓపీని à°ª‌ట్టుకుని మాకు చాలా మంచి విజువ‌ల్ ఇచ్చారు చాలా బావుంది అని అన్నారు.à°…à°‚à°¦‌ర్నీ మెచ్చుకుని చాలా ఆనందంతో వెళ్ళారు.


à°¤‌ర్వాత సినిమా కూడా సేమ్ బ్యాన‌à°°à°¾?
ఇంకా తెలియ‌దు. à°’à°• à°•‌à°¥ అయితే చెప్పాను.స్టోరీ కూడా ఓకే అన్నారు. చూడాలి à°®‌à°°à°¿. à°•‌à°®‌ర్షియ‌ల్ ఫార్మెట్‌లో, à°’à°• à°²‌వ్ స్టోరీ ఉంది. ఆయ‌à°¨‌కు చెప్పింది మాత్రం పోలీస్ స్టోరీ. అది ఆయ‌à°¨‌కు à°¨‌చ్చింది బాగా. హీరో డేట్స్, లేక కొత్త‌వాళ్ళ‌తో చేస్తామా అన్న‌ది చూడాలి. à°¸‌బ్జెక్ట్స్ మాత్రం చాలా నే ఉన్నాయి. బెట‌ర్ క్వాలిటీతో à°ˆ సినిమా తీసుకొచ్చాను.


à°«‌స్ట్ సినిమాకి à°ˆ సినిమాకి గ్యాప్ ఎందుకు à°µ‌చ్చింది?
గ్యాప్ ఏమీ లేదు.à°«‌స్ట్ సినిమా à°¤‌ర్వాత ఆలీగారితో సంజ‌య్‌రామస్వామి అని చేశాను. కాని అది కొన్ని డిజిట‌ల్ ప్రాబల్మ్స్ డీమానిటైజేష‌న్ టైంలో ఆగిపోయిన సినిమాల్లో నాది à°’à°•‌à°Ÿà°¿. à°¤‌ర్వాత à°’à°• ప్ర‌ముఖ హీరోకి స్టోరీ డైలాగ్స్ ఇచ్చాను అది అవుత‌à°¦‌ని అనుకున్నాం కానీ అదికూడా ఆగింది. అలా రెండు సినిమాలు ఆగాయి. చాలా సినిమాలు ఓపెన్ అయి ఎనౌన్స్ అవుతాయి గాని ఏ స్టేజ్‌లో ఆగిపోతాయో à°Žà°µ‌à°°à°¿à°•à±€ తెలియ‌దు. మంచి కాన్సెప్ట్‌తో చేద్దాం అని ఎదురు చూసే టైంలో à°®‌à°¨ మీడియా ఫ్యామిలీ ద్వారా నాకు à°ˆ à°…à°µ‌కాశం à°¦‌క్కింది. à°®‌à°¨ భాగ్య‌à°²‌క్ష్మి, మోహ‌న్ గారి ద్వారా వినాయ‌à°•‌రావుగారికి à°•‌à°¥ చెప్ప‌à°—à°¾ ఆయ‌à°¨‌కు à°¨‌చ్చి ఆయ‌à°¨ à°¨‌న్ను శ్రీ‌à°¨‌వాస్‌గారికి à°ª‌à°°à°¿à°š‌యం చెయ్య‌à°¡à°‚ à°œ‌రిగింది. ఇందులో వినాయ‌à°•‌రావుగారి అబ్బాయి à°¹‌ర్ష విల‌న్ క్యారెక్ట‌ర్ చేశారు చాలా బాగా à°¨‌టించారు. à°¤‌ను ఇంత à°µ‌à°°‌కు చేసిన క్యారెక్ట‌ర్స్‌లో à°ˆ క్యారెక్ట‌ర్ చాలా మంచి క్యారెక్ట‌ర్. డాక్ట‌ర్ ఆనంద్ రోల్‌లో à°¨‌టించారు చాలా బాగా చేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !