View

ఇంటర్య్వూ - డైరెక్టర్ శివరాజ్ కనుమూరి (జయమ్ము నిశ్చయమ్మురా)

Monday,November28th,2016, 01:12 AM

వంశీ, బాపు, ప్రియ‌à°¦‌ర్శ‌న్‌, రామ్‌గోపాల్‌à°µ‌ర్మ వంటి దిగ్గ‌à°œ à°¦‌ర్శ‌కుల స్పూర్తితోనే చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టాన‌ని అంటున్నారు శివ‌రాజ్ à°•‌నుమూరి. à°¸‌à°¹‌à°œ‌త్వంతో కూడిన మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే à°²‌క్ష్యంతోనే "à°œ‌యమ్ము నిశ్చ‌à°¯‌మ్ము à°°à°¾" చిత్రాన్ని తెర‌కెక్కించాను అన్నారు. ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వం వహిస్తూ à°¸‌తీష్ à°•‌నుమూరితో à°•‌à°²‌సి నిర్మించిన చిత్రం "à°œ‌యమ్ము నిశ్చ‌à°¯‌మ్ము à°°à°¾". ఇటీవ‌లే à°ˆ చిత్రం విడుద‌లైంది. à°ˆ సంద‌ర్భంగా శివ‌రాజ్ à°•‌నుమూరి పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. à°† విశేషాలివి.


తూర్పుగోదావ‌à°°à°¿ జిల్లాలోని à°®‌ట్ట‌à°ª‌ర్రు నా స్వ‌స్ధ‌లం. ఎమ్మెస్సీ కంప్యూట‌ర్స్ పూర్తిచేశాను. లండ‌న్‌లో నాలుగేళ్ల‌పాటు ఉద్యోగం చేశాను. à°¦‌ర్శ‌కుడిని కావాల‌నే సంక‌ల్పంతో à°µ‌ర్మ కార్పోరేష‌న్‌లో అసిస్టెంట్‌à°—à°¾ కెరీర్‌ను మొద‌లుపెట్టాను. రామ్‌గోపాల్‌à°µ‌ర్మ‌, జెడి à°š‌క్ర‌à°µ‌ర్తి à°µ‌ద్ద à°ª‌లు సినిమాల‌కు à°ª‌నిచేశాను. "à°œ‌యమ్ము నిశ్చ‌à°¯‌మ్ము à°°à°¾" చిత్రంతో à°¦‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌à°¯‌త్నంలోనే పెద్ద విజ‌యాన్ని అందుకోవ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°•‌à°¥‌లోని భావోద్వేగాల‌తో ప్రేక్ష‌కులు à°¸‌హానుభూతి చెందుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.


à°¸‌మైక్యంగా à°¨‌వ్వుకుందాం...
తొలుత కొత్త హీరోతో à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని అనుకున్నాను. అమాయ‌కుడైన à°ª‌క్కింటి అబ్బాయి పాత్ర‌కు శ్రీ‌నివాస్‌రెడ్డి అయితే న్యాయం చేయ‌à°—‌à°²‌à°¡‌ని అనిపించింది. à°•‌à°¥ చెప్ప‌గానే ఆయ‌à°¨ సినిమా చేయ‌డానికి సిద్ధ‌à°®‌య్యారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°•‌à°²‌సి ఉన్న à°¸‌à°®‌యంలో 2013 సంవ‌త్స‌à°°à°‚ నేప‌థ్యంలో à°•‌à°¥ సాగుతుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన యువ‌కుడు ఆంధ్రా ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి à°µ‌స్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనే అంశానికి వినోదం, సెంటిమెంట్ మిళితం చేసి à°•‌à°¥‌ను చేసుకున్నాను. ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా సున్నిత‌మైన భావోద్వేగాల‌తో సినిమా సాగుతుంది. కుటుంబ‌మంతా à°•‌à°²‌సి చూసే సినిమా ఇది. అంతేకాకుండా రెండు రాష్ర్టాల‌కు సంబంధించిన à°•‌à°¥ కావ‌డంతో à°¸‌మైక్యంగా à°¨‌వ్వుకుందాం అని సినిమాలో చాటిచెప్పాం.


దేశ‌వాళీ వినోదం...
à°®‌à°¨‌చుట్టు à°ª‌క్క‌à°² నిత్య జీవితంలో తార‌సిల్లే వ్య‌క్తుల‌ను స్ఫూర్తిగా తీసుకొని ఇందులో పాత్ర‌à°²‌ను సృష్టించాను. పంచ్ డైలాగ్‌లు, ప్రాస‌à°² జోలికి పోకుండా పూర్తిగా నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటామో అలాంటి సంభాష‌à°£‌లే ఉప‌యోగించాం. సెట్స్ వేయ‌కుండా నిజ‌మైన లొకేష‌న్స్‌లోనే సినిమాను తెర‌కెక్కించాం. à°¸‌à°¹‌à°œ‌త్వానికి ఎక్కువ ప్రాధాన్య‌à°¤‌ను ఇచ్చాం. à°ˆ దేశ‌వాళీ వినోదం à°…à°‚à°¦‌రినీ మెప్పిస్తోంది. రావిశాస్త్రి à°°‌à°šà°¿à°‚à°šà°¿à°¨ అల్ప‌జీవి à°¨‌à°µ‌à°² à°¨‌న్ను చాలా ఆక‌ట్టుకుంది. అందులోని అంశాల‌ను సినిమా రూపంగా à°®‌లిస్తే బాగుంటుంద‌ని అనిపించింది.


సుకుమార్ à°…à°µ‌కాశ‌మిచ్చారు. తొలి సినిమాతోనే కృష్ణ‌à°­‌à°—‌వాన్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీ‌నివాస్‌రెడ్డి లాంటి సీనియ‌ర్ à°¨‌టీన‌టుల‌తో à°•‌à°²‌సి à°ª‌నిచేసే à°…à°µ‌కాశం రావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. వినూత్న à°•‌థాంశంతో రూపొందిన చిత్రం కావ‌డంతో ఇండ‌స్ట్రీ à°µ‌ర్గాలు మాకు à°…à°‚à°¡‌à°—à°¾ నిలిచాయి. సుకుమార్‌, కొర‌టాల శివ‌, à°µ‌క్కంతం వంశీ, అనిల్ రావిపూడి సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ బాగుంద‌ని మెచ్చుకున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం à°µ‌ల్లే మంచి ఓపెనింగ్స్ à°µ‌చ్చాయి. ప్ర‌స్తుతం "à°œ‌à°¯‌మ్ము నిశ్చ‌à°¯‌మ్ము à°°à°¾" విజ‌యోత్సాహాన్ని à°ª‌రిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !