View

ఇంటర్య్వూ - డైరెక్టర్ వీరభద్రమ (చుట్టాలబ్బాయ్)

Thursday,August18th,2016, 03:35 AM

'అహనాపెళ్లంట', 'పూలరంగడు' వంటి హిట్‌ చిత్రాలను అందించి కింగ్‌ నాగార్జునతో 'భాయ్‌'వంటి యాక్షన్‌ చిత్రాన్ని రూపొందించిన వీరభద్రమ్‌ కొంత విరామం తర్వాత 'చుట్టాలబ్బాయి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా, నమితా ప్రమోద్‌ హీరోయిన్‌à°—à°¾ శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌à°Ÿà°¿ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో యువ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'చుట్టాలబ్బాయి'. à°ˆ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 19à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌ కానుంది. à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు వీరభద్రమ్‌ 'చుట్టాలబ్బాయి' విశేషాలను తెలియచేశారు.


'చుట్టాలబ్బాయి' చిత్రం ఎలా ఉండబోతుంది?
- కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. 'అహనాపెళ్లంట', 'పూలరంగడు' చిత్రాలు ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఎలా అలరించాయో అదే కోవలో 'చుట్టాలబ్బాయి' చిత్రం కూడా అలరిస్తుంది. ప్రస్తుత సమాజంలో సగటు మనిషి తన జీవన గమనంలో ఎంతో స్ట్రెస్‌à°•à°¿ గురవుతున్నాడు. దాని నుండి విముక్తి కోసం మంచి సినిమాకి వెళ్లాలనుకుంటాడు. రెండున్నర గంటలు థియేటర్‌లో కూర్చుని హాయిగా నవ్వుకుని ఎంజాయ్‌ చేయాలనుకుంటాడు. అలా నవ్వుకుని ఎంజాయ్‌ చేసేవిధంగా మా చిత్రం ఉంటుంది.


ఫస్ట్‌కాపీ చూసి ఎలా ఫీలయ్యారు?
- చాలా హ్యాపీగా ఉన్నాం. మేం ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా టు హండ్రెడ్‌ పర్సెంట్‌ సినిమా బాగా వచ్చింది. డెఫినెట్‌à°—à°¾ పెద్ద హిట్‌ కొట్టబోతున్నామని మా యూనిట్‌ అంతా చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం.


à°ˆ సినిమా పర్సనల్‌à°—à°¾ మీకు ఎలాంటి పేరు తెస్తుందని అనుకుంటున్నారు?
- అహనాపెళ్లంట, పూలరంగడు నాకు à°Žà°‚à°¤ పేరు తెచ్చాయో అంతకన్నా ఎక్కువ పేరు 'చుట్టాలబ్బాయి'తో వస్తుందని గర్వంగా ఫీలవుతున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలు వీరభద్రమ్‌ బాగా తీస్తాడని 'చుట్టాలబ్బాయి' చిత్రం మరోసారి ప్రూవ్‌ చేస్తుంది.


ఆది క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- రికవరీ బాబ్జీ క్యారెక్టర్‌లో ఆది ఎక్స్‌లెంట్‌à°—à°¾ నటించాడు. ఆది బాడీలాంగ్వేజ్‌, కాస్ట్యూమ్స్‌, లుక్స్‌, హెయిర్‌ స్టైల్‌ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. డైలాగ్‌ డెలివరీ కూడా చాలా మెచ్యూర్డ్‌à°—à°¾ ఉంటుంది. నేను రాసుకున్న కథకి హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆది న్యాయం చేశాడు.


ఆదికి à°ˆ సినిమా ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది?
- ప్రేమకావాలి, లవ్‌లీ సినిమాలు హిట్‌ అయి ఆదికి à°Žà°‚à°¤ పేరు తెచ్చాయో అందరికీ తెలుసు. ఆది కెరీర్‌లో హై బడ్జెట్‌ ఫిలిం ఇది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందించిన à°ˆ చిత్రం ఆది కెరీర్‌లో ది బెస్ట్‌ ఫిలిం అవుతుంది.


ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంతవరకు ఉంటుంది?
- బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కృష్ణభగవాన్‌à°² కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ముఖ్యంగా పృధ్వీ త్రూ అవుట్‌ సినిమా అంతా నవ్విస్తాడు. అతని క్యారెక్టర్‌ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హైలైట్‌à°—à°¾ నిలుస్తుంది. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎంజాయ్‌ చేసేలా à°ˆ చిత్రం ఉంటుంది.


యాక్షన్‌ పార్ట్‌ ఎంతవరకు ఉంటుంది?
- డ్రాగన్‌ ప్రకాష్‌ à°ˆ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ని అద్భుతంగా కంపోజ్‌ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ స్టైలిష్‌à°—à°¾, ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి.


ఈ సినిమా ఎందుకు చూడాలి అనేవారికి మీ సమాధానం?
- పది సంవత్సరాలు ఎంతో కష్టపడి నా గురువుగారు ఇవివి సత్యనారాయణ గారి వద్ద వర్క్‌ నేర్చుకున్నాను. ఆయన బాటలోనే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేవిధంగా సినిమాలు తీస్తున్నాను. కృష్ణవంశీ, తేజ, ఎంతో మంది దర్శకుల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌à°—à°¾, అసోసియేట్‌à°—à°¾, కో డైరెక్టర్‌à°—à°¾ వర్క్‌చేశాను. 'అహనాపెళ్లంట'తో అనీల్‌ సుంకరగారు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చారు. 'పూలరంగడు'తో ఆర్‌ఆర్‌ వెంకట్‌గారు ఎంతో ఎంకరేజ్‌ చేసి à°† సినిమా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నాగార్జునగారు 'భాయ్‌' సినిమాకి ఆఫర్‌ ఇచ్చారు. ఇండస్ట్రీలో హిట్‌, ఫ్లాప్‌లు సహజం. 'భాయ్‌' కొంచెం నిరాశపరిచినా.. à°† తప్పుని సరిదిద్దుకుని మంచి సినిమా తీయాలన్న కసితో 'చుట్టాలబ్బాయి' à°•à°¥ రాసుకుని à°ˆ సినిమా తీశాను. సినిమా చూసే ప్రేక్షకులను ఎవరినీ à°ˆ సినిమా డిజప్పాయింట్‌ చేయదు. ప్రతి ఒక్కరికీ మా 'చుట్టాలబ్బాయి' నచ్చుతాడు.


'చుట్టాలబ్బాయి' మెయిన్‌ కథాంశం ఏమిటి?
- సరదా సరదాగా జాలీగా తిరిగే à°“ కుర్రాడు అనుకోకుండా à°“ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. దాని నుంచి à°† కుర్రాడు ఎలా బయటపడ్డాడు అనేది ముఖ్య కథాంశం. à°ˆ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ చాలా కొత్తగా, ఫ్రెష్‌à°—à°¾ ఉంటుంది.


à°ˆ సినిమాకి బడ్జెట్‌ పెరిగింది అనే టాక్‌ ఉంది?
- à°•à°¥ డిమాండ్‌ మేరకు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా à°ˆ చిత్రాన్ని నిర్మించారు మా నిర్మాతలు. బ్యాంకాక్‌, రాజమండ్రి, హైదరాబాద్‌ తదితర లొకేషన్స్‌లో షూట్‌చేశాం. కొత్త నిర్మాతలైనా ప్యాషన్‌తో మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చారు. ఫస్ట్‌ సినిమా కాబట్టి చాలా రిచ్‌à°—à°¾ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. అవుట్‌పుట్‌ చూసుకున్నాక వెంకట్‌, రామ్‌ గారు చాలా హ్యాపీగా వున్నారు.


సాయికుమార్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- ఫస్ట్‌ à°ˆ à°•à°¥ సాయికుమార్‌ గారికి చెప్పినపుడు బాగా ఇంప్రెస్‌ అయ్యారు. à°ˆ సినిమాలో à°’à°• à°•à±€ రోల్‌ ఉంది. అది సాయికుమార్‌ గారు చేస్తాను అని చెప్పారు. వెంటనే మీరు చేస్తే అదిరిపోతుంది సార్‌ అని చెప్పాను. ఆది, సాయికుమార్‌ గారి కాంబినేషన్‌లో చేసిన సీన్స్‌ చాలా పవర్‌ఫుల్‌à°—à°¾ వుంటాయి. విలేజ్‌ నేటివిటీ ఉన్న à°’à°• పెద్దాయన క్యారెక్టర్‌లో సాయికుమార్‌గారు అత్యద్భుతంగా చేశారు. పెద్ద పెద్ద రైతులందరికీ సాయికుమార్‌గారి క్యారెక్టర్‌ కనెక్ట్‌ అవుతుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ సాయికుమార్‌గారు à°ˆ క్యారెక్టర్‌à°•à°¿ యాప్ట్‌ అయ్యారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సాయికుమార్‌ భలే చేశాడ్రా అని అప్రీషియేట్‌ చేస్తారు.


నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి మేకింగ్‌ ఎలా ఉంది?
- మా హీరో ఆది మార్కెట్‌ రేంజ్‌కన్నా ఎక్కువ ఖర్చుపెట్టి చాలా గ్రాండియర్‌à°—à°¾ à°ˆ సినిమా నిర్మించారు. ఫస్ట్‌నుండి à°ˆ సినిమాపై పాజిటివ్‌ వైౖబ్రేషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. ఫస్ట్‌ టీజర్‌ రిలీజ్‌ అయ్యాక సినిమాపై క్రేజ్‌ బాగా పెరిగింది. ఆడియో రిలీజ్‌ అయి చాలా పెద్ద హిట్‌ అయింది. మూడు పాటలు కాలర్‌ ట్యూన్స్‌à°—à°¾ పెట్టుకుంటున్నారు. ట్రైలర్‌à°•à°¿ యుట్యూబ్‌లో పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఒక్కొక్క ఏరియా నుండి ఇద్దరు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్‌ వచ్చి ఫ్యాన్సీ రేటుతో సినిమాని కొన్నారు. నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾, హ్యాపీగా ఉన్నారు.


సినిమాలో మెయిన్‌ హైలైట్స్‌ ఏంటి?
- తమన్‌ మ్యూజిక్‌తో పాటు à°°à±€ రికార్డింగ్‌ ఇరగదీశాడు. కెమెరామెన్‌ అరుణ్‌ ప్రతి సీన్‌ని విజువల్‌à°—à°¾ వండర్‌ఫుల్‌à°—à°¾ చిత్రీకరించాడు. రామ్‌, వెంకట్‌ గారి మేకింగ్‌, ఆది - సాయికుమార్‌à°² పర్ఫామెన్స్‌, పృధ్వీ కామెడీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌à°—à°¾ నిలుస్తాయి. పది సంవత్సరాలపాటు గుర్తు పెట్టుకునే విధంగా మా 'చుట్టాలబ్బాయి' చిత్రం ఉంటుంది. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్‌ ధియేటర్‌ నుండి బయటికి వస్తారు.


నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏమిటి?
- రెండు ప్రాజెక్ట్స్‌ కమిట్‌ అయ్యాను. ఇదే బ్యానర్‌లో à°’à°•à°Ÿà°¿, బయటి బ్యానర్‌లో à°’à°• సినిమా ఉంటుంది. వివరాలు త్వరలో చెబుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !