View

ఇంటర్య్వూ :  డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను (హిట్)

Saturday,March07th,2020, 01:02 PM

నేచుర‌ల్ స్టార్ నాని à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై à°«‌à°²‌క్‌నుమాదాస్ వంటి à°¸‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా à°¤‌à°¨‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం హిట్‌. ది à°«‌స్ట్ కేస్‌ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని à°ˆ చిత్రాన్ని నిర్మించారు. రుహానీ à°¶‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టించింది. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 28à°¨ విడుద‌లైన à°ˆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.  à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ఇంట‌ర్వ్యూ...


‘హిట్’ పెద్ద హిట్ కావ‌à°¡à°‚ ఎలా అనిపిస్తుంది?
- చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను దేన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాను డైరెక్ట్ చేశానో అది ప్రేక్ష‌కుల‌కు బాగా à°•‌నెక్ట్ అయ్యింది. à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ తీశాడు అని, హానెస్ట్ థ్రిల్ల‌ర్ తీశాడ‌ని à°…à°‚à°¦‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు à°µ‌చ్చిన à°•‌à°¥‌ను నిజాయ‌తీగానే చేశాన‌ని అనుకున్నాను. 


సినిమా ఎలా స్టార్ట‌య్యింది?
- మంచి à°•‌à°¥‌లు చెప్పాల‌నే ఆలోచ‌à°¨ నాకు చిన్న‌ప్ప‌ట్నుండి ఉండేది. 2011లో పి.హెచ్‌.à°¡à°¿ à°š‌à°¦‌à°µ‌డానికి ఆస్ట్రేలియా వెళ్లిన à°¤‌ర్వాత స్క్రిప్ట్ ఎలా రాయాలనే దాన్ని నేర్చుకోవ‌డానికి à°¸‌à°®‌యం దొరికింది. నేర్చుకున్న à°¤‌ర్వాత తొలి ఫీచ‌ల్ ఫిల్మ్ స్క్రిప్ట్‌ను 2016లో రాశాను. నేను నానిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌à°¨ à°¡à°¿à°«‌రెంట్ మూవీస్ చేస్తుండ‌టాన్ని à°—‌à°®‌నించాను. ఆయ‌న్ని à°•‌లిస్తే à°¤‌ప్ప‌కుండా à°¸‌పోర్ట్ చేస్తార‌నిపించింది. కామ‌న్ ఫ్రెండ్ ద్వారా నానిగారితో à°ª‌à°°à°¿à°š‌యం ఏర్ప‌డింది. వాట్స‌ప్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. à°“ రోజు ఆయ‌à°¨ à°µ‌చ్చి à°•‌à°¥ చెప్ప‌à°®‌ని అన్నారు. నేను ముందు రెండు à°•‌à°¥‌లు చెప్పాను. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చినా కూడా కొన్ని కార‌ణాల‌తో అవి à°ª‌క్క‌కు వెళ్లిపోయాయి. మూడో à°•‌à°¥‌à°—à°¾ హిట్ à°•‌à°¥‌ను చెప్పాను. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌డంతో పాటు అన్ని à°š‌క్క‌à°—à°¾ à°…à°®‌à°°‌డంతో సినిమా స్టార్ట్ అయ్యింది. 


à°ª‌నిచేస్తూ సినిమాల‌పై à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚..ఎలా మేనేజ్ చేశారు?
- సాధార‌ణంగా నేను à°ª‌నిచేసేట‌ప్పుడు సాయంత్రం ఐదు à°µ‌à°°‌కే à°ª‌ని ఉండేది. శుక్ర‌వారం à°µ‌à°°‌కు మాత్ర‌మే à°ª‌ని చేసేవాళ్లం. à°¶‌నివారం, ఆదివారం ఖాళీగానే ఉండేవాడిని. ప్ర‌తిరోజూ సాయంత్రం స్క్రీన్ రైటింగ్‌, డైరెక్ష‌న్ క్లాసుల‌కు వెళ్లేవాడిని.  8 సంవ‌త్స‌రాలు ప్ర‌తివారం మూడు రోజుల పాటు సినిమాకు సంబంధించి à°•‌ష్ట‌à°ª‌డేవాడిని. 


హీరో నాని..మీ సినిమాకు నిర్మాత ఆయ‌నేమైన à°¸‌à°²‌హాలు ఇచ్చారా?
- లేదండి.. చిన్న చిన్న à°¸‌à°²‌హాలు చెప్పారు. à°…à°¸‌లు నేను à°¸‌న్నివేశాల‌ను ఎందుక‌లా రాసుకున్నాన‌నే ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. 98 శాతం నేనెదైతే రాసుకున్నానో దాన్నే సినిమాగా తీశాం. 


విశ్వ‌క్‌ను హీరోగా తీసుకోవాల‌ని ఎందుకు అనుకున్నారు?
- à°ˆ à°¨‌à°—‌రానికి ఏమైంది సినిమా చూసినప్పుడే నేను à°ˆ హీరోతో à°ª‌నిచేయాల‌ని అనుకున్నాను. à°¤‌à°¨‌లో మంచి ఇన్‌టెన్స్ ఉంద‌నిపించింది. నేను కథలు రాసే సమయంలో à°Žà°µ‌రినీ à°®‌à°¨‌సులో పెట్టుకుని à°•‌à°¥ రాయ‌ను. ‘హిట్‌’ à°•‌à°¥ రాసుకునే à°¸‌à°®‌యంలో 20-30 శాతం à°•‌à°¥ పూర్త‌à°µ‌గానే నాకు విశ్వ‌క్‌సేన్ మైండ్‌లోకి à°µ‌చ్చాడు. నానిగారితో, ప్ర‌శాంతిగారితో కూడా విశ్వ‌క్ అయితే బావుంటాడ‌ని అనుకున్నాం. à°…à°‚à°¦‌రూ డిస్క‌స్ చేసుకుని à°šà°¿à°µ‌à°°‌కు విశ్వ‌క్‌ను ఓకే చేశాం. à°¤‌à°¨‌ని à°•‌లిసేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అనిపించింది. కానీ.. à°•‌à°¥ విన్న à°¤‌ర్వాత ప్ర‌శ్న‌లు అడుగుతున్నాడు. à°¤‌à°¨‌కు అర్థ‌à°®‌వుతుందా?  లేదా? అనిపించింది. కానీ à°•‌థంతా విన్న à°¤‌ర్వాత నానిగారికి ఫోన్ చేసి సినిమా చేస్తాన‌ని చెప్పాడు. à°¤‌à°¨‌లో à°“ డైరెక్ట‌ర్ ఉన్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ మేకింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ ఎక్క‌à°¡à°¾ ఇన్‌వాల్వ్ కాలేదు. నాకు పూర్తిగా à°¸‌రెండ‌ర్ అయ్యి సినిమా చేశాడు. 


మీ నాన్న‌గారి ఫీలింగ్ ఏంటి?
- నాన్న‌గారు ముందు సినిమా చేస్తానంటే తంతా! అని అన్నాడు. కానీ ఆయ‌à°¨‌కు నా ప్ర‌à°¯‌త్నాలు గురించి చెప్ప‌కుండా ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చి వెళ్లేవాడిని. à°¤‌ర్వాత నాని à°¸‌పోర్ట్ చేశారో అప్పుడు ఆయ‌à°¨ ద్వారా తెలిసింది. ఆయ‌à°¨ సినిమా చూసి షాక‌య్యారు. ఎలా నేర్చుకున్నావురా?  సినిమా ఎలా తీసేశావ్? ఆడుతూ పాడుతూ చేసేశావ్‌ అన్నారు. నేను సినిమా గురించి చేసిన à°µ‌ర్క్ ఆయ‌à°¨‌కు తెలియ‌దు. 


à°ˆ à°•‌à°¥‌కు ఇన్‌స్పిరేష‌న్ ఏమైనా ఉందా?
- à°ˆ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ ఏమీ లేదు. నేనొక థ్రిల్ల‌ర్ à°¸‌బ్జెక్ట్ రాయాల‌ని అనుకున్న à°¤‌ర్వాత ప్ర‌పంచంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ క్రైమ్స్ గురించి వార్తాప‌త్రిక‌ల్లో à°š‌దివాను. ఆస‌క్తిక‌à°°‌మైన కేసులన్నింటినీ నా డైరీలో రాసుకుంటూ à°µ‌చ్చాను. నిజ à°˜‌à°Ÿ‌à°²‌ను à°•‌లిపి రాసుకున్న à°•‌థే హిట్‌. à°•‌à°®‌ల్‌హాస‌న్‌గారి హేరామ్ సినిమా à°µ‌ల్ల‌నే నేను సినిమాల్లోకి రావాల‌ని అనుకున్నాను. à°† సినిమాను ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు 50 కంటే ఎక్కువ‌సార్లు చూశాను. à°† స్టైల్ ఆఫ్ మేకింగ్ à°ˆ సినిమాలో à°•‌నిపించింద‌నుకుంటాను. 


ఇండ‌స్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ à°µ‌చ్చింది?
- à°²‌క్ష్మీ మంచుగారు నాకు మంచి ఫ్రెండ్ ఆమె సినిమా చూసి ఫోన్ చేసి అభినందించారు. రానాగారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక దిల్‌రాజుగారు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. యంగ్ డైరెక్ట‌ర్స్ à°…à°‚à°¦‌రూ అప్రిషియేట్ చేస్తారు. 


రెండో సినిమా గురించి à°­‌à°¯‌ముందా?
- à°¤‌ప్ప‌కుండా à°­‌యం కంటే బాధ్య‌à°¤ ఎక్కువ‌à°—à°¾ ఉంటుంది. ఎందుకంటే తొలి సినిమానే ఇంత బాగా చేశాడురా! అని à°…à°‚à°¦‌రూ అనుకున్నారు. దాన్ని నిల‌బెట్టుకోవాల‌నుకునే బాధ్య‌à°¤ ఉంది. ప్రేక్ష‌కుల‌ను డిసప్పాయింట్ చేయ‌à°¨‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. 


à°¦‌ర్శ‌కుడిగా మీకు ఇష్ట‌మైన జోన‌ర్ ఏంటి?
- నేను à°ª‌ర్టికుల‌ర్ జోన‌ర్ సినిమాలు చూడాల‌నుకోను..సినిమాలు చేయాల‌నుకోను. ప్ర‌స్తుతం నా à°¦‌గ్గ‌à°° నాలుగు à°•‌à°¥‌లు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో ఉన్నాయి. అన్నీ వేర్వేరు జోన‌ర్ మూవీస్‌. à°’à°• సినిమా అయితే మ్యూజిక‌ల్ స్టోరి. అందులో 17 పాటలున్నాయి. దాన్ని అలాగే చెప్పాలి. 


వెబ్‌సిరీస్‌లేమైనా చేసే ఆలోచ‌à°¨ ఉందా?
- నేను సినిమా ఫార్మేట్‌ను ఎక్కువ‌à°—à°¾ à°¨‌మ్ముతాను. అయితే కొన్ని à°•‌à°¥‌à°²‌ను వెబ్ సిరీస్‌à°² ఫార్మేట్‌లో చెబితే ప్రేక్ష‌కుల‌కు బాగా à°•‌నెక్ట్ అవుతాయ‌ని బాగా à°¨‌మ్ముతాను. అలాంటి ఆలోచ‌à°¨ à°µ‌చ్చిన‌ప్పుడు à°¤‌ప్ప‌కుండా చేస్తాను. 


‘హిట్‌’ కేస్‌2 ఎప్పుడు తెర‌కెక్కిస్తారు?
- వెంట‌నే తెర‌కెక్కిస్తాను. ప్ర‌స్తుతం దానిపైనే à°µ‌ర్క్ చేస్తున్నాం. సేట్ టీమ్‌తో à°µ‌ర్క్ చేయ‌బోతున్నాను. à°®‌రికొన్ని పాత్ర‌లు యాడ్ అవుతాయి. 2021లో à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తాం. మే à°šà°¿à°µ‌à°° లేదా జూన్‌లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు స్టార్ట్ చేయాల‌నుకుంటున్నాం. నానిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌à°¨‌కు à°¸‌రిపోయే à°•‌à°¥ నాకు ఐడియాకు à°µ‌చ్చిన‌ప్పుడు à°¤‌ప్ప‌కుండా ఆయ‌à°¨‌తో సినిమా చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !