View

ఏ చోట నువ్వున్నా - చివరి 20 నిముషాలు ఎవ్వరూ ఊహించలేరు!!

Thursday,November16th,2023, 09:31 AM

యువ నూతన à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°²à± à°®à°‚దలపు శ్రీనివాసరావు మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త à°—à°¾ ఎమ్. ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పసలపూడి ఎస్.వి దర్శకత్వంలో లో నిర్మించిన చిత్రం "ఏ చోట నువ్వున్నా". నూతన నటీనటులు ప్రశాంత్, అంబికా ముల్తానీ à°¹à±€à°°à±‹à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°¸à± à°—à°¾ పరిచయం అవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం రేపు (à°ˆ నెల 17 à°¨) ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా à°ˆ యువ à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°²à± à°¸à°¿à°¨à°¿à°®à°¾ విశేషాలు పంచుకున్నారు. à°† ముచ్చట్లు వారి à°®à°¾à°Ÿà°²à±à°²à±‹à°¨à±‡..!!


మాది ఒకరిది గుంటూరు జిల్లా బోదిలవీడు గ్రామం. ఇంకొకరిది ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామం. చిన్ననాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం. à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ à°µà±ƒà°¤à±à°¤à°¿ రీత్యా సాఫ్ట్ వేర్ à°‰à°¦à±à°¯à±‹à°—ులం. సినిమా నిర్మించాలి అని ఆలోచన ఎలా వచ్చింది అంటే కరోనా టైమ్ లో à°“.à°Ÿà°¿.à°Ÿà°¿ లో కొన్ని మంచి చిత్రాలు చూసినప్పుడు మనం కూడా à°“. à°Ÿà°¿. à°Ÿà°¿ à°•à°¿ మంచి à°•à°¥ తో కూడిన చిత్రాన్ని నిర్మించాలి అనే ఆలోచన పుట్టింది. à°ˆ విషయాన్ని సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న మా స్నేహితుడు శ్రీ చౌదరితో చెప్పడం, తన ద్వారా దర్శకుడు పసలపూడి ఎస్. వి పరిచయం à°…వ్వడంతో à°ˆ చిత్రానికి à°¨à°¾à°‚ది à°ªà°¡à°¿à°‚ది.


దర్శకుడు పసలపూడి ఎస్.వి à°•à°¥ à°šà±†à°ªà±à°ªà°¿à°¨à°ªà±à°¡à± à°šà°¾à°²à°¾ మంచి à°•à°¥ అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

à°ˆ à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿à°•à°¿ à°¸à°‚బంధించిన నటీనటులు కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ à°•à±Šà°¤à±à°¤à°µà°¾à°³à±à°³à°¨à°¿ à°¸à±†à°²à°•à±à°·à°¨à± à°šà±‡à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°‚.


à°ˆ చిత్రం హీరో హీరోయిన్ ప్రశాంత్ అంబికా à°®à±à°²à±à°¤à°¾à°¨à±€à°² à°¨à°Ÿà°¨ చాలా సహజంగా à°ªà°²à±à°²à±†à°Ÿà±‚రిలో à°®à°¨ à°ªà°•à±à°•à°¿à°‚ట్లో à°µà°¾à°³à±à°³à°¨à°¿ à°šà±‚సినట్టు ఉంటుంది. మిగిలిన నటి నటులు అందరూ కథకు న్యాయం చేశారు.


à°ˆ చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ ఇచ్చిన సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. చిత్రంలో రెండు పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. మా చిత్రాన్ని à°•à°¿ à°¡à°¿.à°“.పిగా à°šà±‡à°¸à°¿à°¨ శ్రీకాంత్ మార్క అనిల్ పీజీ రాజ్ పల్లెటూరు à°…ందాలని à°šà°¾à°²à°¾ చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ శ్రీవర్కల కూర్పు చాలా బాగుంది. మా చిత్రానికి à°•à°¥ - మాటలు కుమార్ పిచ్చుక అందించారు. కథతోపాటు మాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.


పల్లెటూరి నేపథ్యంలో సాగే à°ˆ చిత్రం à°•à°¥ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. దర్శకుడు ఎస్.వి చిత్రం à°®à±à°—ింపుని à°šà°¾à°²à°¾ కొత్తగా చిత్రీకరించారు. కచ్చితంగా à°ˆ చిత్రం ప్రేక్షకుల మన్ననలు à°ªà±Šà°‚దుంతుందనే à°¨à°®à±à°®à°•à°‚తో ఉన్నాం. à°¨à°¿à°°à±à°®à°¾à°¤à°²à°—à°¾ à°®à°¾à°•à± à°®à°‚à°šà°¿ శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వైజాగ్ శంకర్ గారి సారధ్యంలో à°ˆ చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. సినిమా మేకింగ్ అంటే à°®à°¾à°•à± à°šà°¾à°²à°¾ ప్యాషన్. à°ˆ రంగంలో కలిసే కొనసాగుతాం. కచ్చితంగా మంచి à°®à±‡à°•à°°à±à°¸à± à°—à°¾ పేరు సంపాదించు కుంటాం!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !