View

ఇంటర్య్వూ - హను రాఘవపూడి (కృష్ణగాడి వీర ప్రేమగాధ)

Thursday,February11th,2016, 03:27 PM

నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీ అచంట, రామ్ అచంట నిర్మించిన చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. రేపు (12.2.2016) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హను రాఘవపూడితో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...


అందాల రాక్షసి తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం?
అందాల రాక్షసి 2012 లో విడుదలయ్యింది. ఆ తర్వాత యేడాదిన్నర పాటు ఓ కథ తయారు చేసుకోవడంలో మునిగిపోయాను. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తర్వాత రాసుకున్న కథ 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. ఈ కథ విన్న వెంటనే హీరో నాని, 14రీల్స్ ఎంటర్ టైన్స్ మెంట్స్ అధినేతలు సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారు. దాంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లింది.


నానికి ఈ సినిమా కంటే ముందు కథలు చెప్పారా?
ఒకటి కాదు రెండు కథలు చెప్పాను. 'అందాల రాక్షసి' కథ ముందుగా నానికే చెప్పాను. కానీ తనకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. దాంతో తనకు నచ్చిన విధంగా కథ తయారు చేయాలని ఈ కథ తయారు చేసాను. ఇది తనకు బాగా నచ్చింది.


హీరో నాని కోసమే ఈ కథ రాసుకున్నారా?
నా కథలు చాలా న్యాచురల్ గా ఉంటాయి. కామన్ మ్యాన్ ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తుంటాను. ఈ కథ రాసేటప్పుడు నాని నా దృష్టిలో ఉన్నాడు.


కృష్ణగాడి వీర ప్రేమగాధ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది?
ఈ చిత్రం కంప్లీట్ ఎంటర్ టైనర్. మంచి లవ్ స్టోరీ మిక్స్ అయ్యుంటుంది. ప్రేమ కారణంగానే హీరో జర్నీ మొత్తం సాగుతుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకూ గత 20 యేళ్లో ఇలాంటి పాయింట్ ని ఎవ్వరూ టచ్ చేయలేదు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది.


నాని పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
నాని పాత్ర పేరు కృష్ణ. ఈ కృష్ణ పాత్రలో నాని పూర్తిగా ఒదిగిపోయాడు. అద్భుతంగా నటించాడు. ఓ అమ్మాయిని విపరీతంగా ప్రేమించే అబ్బాయిగా నాని నటన అందరినీ అలరిస్తుంది. నాని కనిపించడు. పాత్ర కనిపిస్తుంది.


హీరోయిన్ మోహరీన్ గురించి చెప్పండి?
మెహరీన్‌ బాగా యాక్ట్‌ చేసింది. తెలుగు అమ్మాయి కాకపోయినా డైలాగ్స్‌ బాగా చెప్పింది. అలాగే పిల్లలు మైని, మోక్ష, శ్రీ ప్రథమ్‌ చక్కగా నటించారు.


ఎక్కువ లైవ్ లొకేషన్స్ లో షూటింగ్ చేసినట్టున్నారు?
నిజమే. రాయలసీమ పాంత్రాలను కళ్లకు కట్టినట్టు చూపించాము. షూటింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు ఛాలెంజింగ్‌గా చేశాను. ఎందుకంటే కథలో భాగంగా ఎక్కువ పార్ట్‌ అవుట్‌డోర్‌లో చిత్రీకరించాం. లైవ్‌ లోకేషన్స్‌ లో చేయడం అంత సులువుకాదు. విజువల్ వండర్ లా సినిమా ఉంటుంది.


ముందు ఈ సినిమాకి జై బాలయ్య టైటిల్ అనుకున్నారు?
ఈ సినిమాలో హీరో బాలయ్య అభిమాని. అందుకే జై బాలయ్య టైటిల్ పెడతామని అందరూ ఊహించి ప్రచారం చేసారు. కానీ మేము ముందు నుంచి ఆ టైటిల్ అనుకోలేదు. చాలా టైటిల్స్ ని పరిశీలించాం. అందరికీ 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' నచ్చింది. అందుకే ఈ టైటిల్ నే ఖాయం చేయడం జరిగింది.


సంగీత దర్శకుడిని మార్చడం పట్ల చాలా వార్తలు వినిపించాయి?
రథన్ తో 'అందాల రాక్షసి' చేసాను. తనతో ఈ సినిమా చేయకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీలేవు. చేంజ్ ఉండాలనే ఉద్ధేశ్యంతోనే విశాల్ చంద్రశేఖర్ ని తీసుకున్నాను. అంతే తప్ప వేరే కారణాలు లేవు.


14రీల్స్ సంస్థలో సినిమా చేయడం ఎలా అనిపించింది?
సినిమా మీద ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు 14 రీల్స్ అధినేతలు అనిల్ సుంకర, రామ్ అచంట, గోపీ అచంట. వారి సంస్థలో ఎవరైనా చాలా హ్యాపీగా సినిమా చెయ్యొచ్చు.


మీ తదుపరి ప్రాజెక్ట్స్?
'కవచం' టైటిల్ తో సినిమా చేయబోతున్నాను. హీరో ఇంకా కన్ ఫార్మ్ అవ్వలేదు. అన్నీ కన్ ఫార్మ్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాను అంటూ ఇంటర్య్వూ కు ముగింపు పలికారు హను రాఘవపూడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !