View

ఆ ముగ్గురు చుట్టూ తిరిగే కథే ప్రేమికుడు - హీరో మానస్

Thursday,June16th,2016, 12:04 PM

మానస్.ఎన్, సనమ్ శెట్టి జంటగా డిజిపోస్టర్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, సునీల్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ప్రేమికుడు'. ఈ సినిమా రేపు (జూన్ 17న ) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో మానస్ ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు.


- చైల్డ్ ఆర్టిస్ గా చాలా సినిమాల్లో నటించాను. 2004లో నంది అవార్డు కూడా అందుకున్నాను. ఆ తరువాత 'గ్రీన్ సిగ్నల్', 'కాయ్ రాజా కాయ్' వంటి చిత్రాల్లో నటించాను. అయితే మొదటిసారిగా సోలో హీరోగా ఈ సినిమాతో పరిచయమవుతున్నాను.


- ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రీ. హీరో, హీరోయిన్, విలన్ ల చుట్టూ తిరిగే కథ ఇది. విలేజ్ లో ఉండే శ్రీ అనే కుర్రాడు జాబ్ కోసం సిటీకు వస్తాడు. అక్కడ తనకు ఓ అమ్మాయి పరిచయమవుతుంది. తనకున్న సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేసి తన ప్రేమను దక్కించుకున్నాడనేదే ఈ సినిమా కథ.


- డైరెక్టర్ కళాసందీప్ నాకు ఏడేళ్ళుగా తెలుసు. సినిమా కథ చెప్పగానే గ్రిప్పింగ్ గా అనిపించింది. అందుకే ఈ సినిమా అంగీకరించి చేసాను.


- అవుట్ పుట్ కూడా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, నెల్లూరు, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం.


- రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


- ప్రస్తుతం 'డీల్ విత్ ధనలక్ష్మీ' అనే చిత్రంలో నటిస్తున్నాను.


- కృష్ణవంశీ గారి 'నక్షత్రం' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి అంగీకరించాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !