View

ఇంటర్య్వూ - హీరో తనిష్క్‌రెడ్డి (దర్పణం)

Wednesday,September04th,2019, 10:55 AM

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగిపంత్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'.. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌à°•à°¿ విశేష స్పందన లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న à°ˆ చిత్రం సెప్టెంబర్‌6à°¨ గ్రాండ్‌à°—à°¾ విడుదలకానుంది. à°ˆ సందర్భంగా హీరో తనిష్క్‌ రెడ్డి ఇంటర్వ్యూ..


మీ గురించి?
- మాది నల్గొండ జిల్లా. మా నాన్న గారు రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్‌. నేను పుట్టింది పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే...ఇక యాక్టింగ్‌ విషయానికి వస్తే 'ఆఐదుగురు', 'దునియా', 'చక్కిలిగింత' లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేశాను. అలాగే స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ గారితో 'ఐ యామ్‌ దట్‌ చేంజ్‌' అనే షార్ట్‌ ఫిలిం చేశాను. అది నా మూవీ కెరీర్‌à°•à°¿ ఎంతగానో ఉపయోగపడింది. 'సకలకళావల్లభుడు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. 'దర్పణం' హీరోగా నా సెకండ్‌ మూవీ.


ఇండస్ట్రీకి రావడానికి ఎవరినైనా ఇన్స్‌పిరేషన్‌à°—à°¾ తీసుకున్నారా?
-ఇన్స్‌పిరేషన్‌ అంటూ ఏం లేదు కాని...'ఆర్య' సినిమా చూసి హీరో అవ్వాలని డిసైడ్‌ అయ్యి బరువుతగ్గాను. తర్వాత యాక్టింగ్‌, డాన్సులు, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అలాగే సినిమాల్లోకి రాక ముందే మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాను. దాంతో 'సకలకళా వల్లభుడు' సినిమా ఆడిషన్‌à°•à°¿ వెళ్ళాను. వారికి డాన్సులు, ఫైట్స్‌ చేసే హీరో కావాలని నన్ను సెలెక్ట్‌ చేయడం జరిగింది.


à°ˆ ప్రాజెక్ట్‌ ఎలా ఓకే అయింది?
- నాకు ఇక ఆఫర్లు రావేమో అనుకుంటున్న టైంలో ఆర్‌ కె గారు à°’à°• కాఫీ షాప్‌లో కలిసి నేను à°’à°• సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని ముందు ఇంటర్వెల్‌సీన్‌ చెప్పారు. దాంతో మెత్తం à°•à°¥ వినకుండానే ఓకే చెప్పాను.


కాన్సెప్ట్‌ ఏంటి?
- అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా à°’à°• మర్డర్‌ మిస్టరీలో లాక్‌ అయితే దాన్ని ఎలా ఛేదించాడు? ఎలా బయటపడ్డారు? అనేది కథాంశం. సినిమా మొత్తం à°’à°• మర్డర్‌ మిస్టరీ చుట్టే తిరుగుతుంది. సెకండ్‌ హాఫ్‌ à°•à°¿ వచ్చే సరికి ట్విస్ట్‌లు, టర్నులతో భయపెడుతుంది.


à°ˆ సినిమాలో హైలెట్స్‌ ఏంటి?
- à°ˆ సినిమాలో సెల్లార్‌లో à°’à°• యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. అది ఆడియన్స్‌à°•à°¿ తప్పకుండా నచ్చుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సతీష్‌ ముత్యాల గారి కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే à°ˆ సినిమాలో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ హైలెట్‌à°—à°¾ ఉంటుంది.


దర్శకుడు రామకృష్ణ గురించి?
- రామకృష్ణ చాలా యంగ్‌ డైరెక్టర్‌. తను ఇంజనీరింగ్‌ పూర్తి అవగానే à°ˆ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా మెత్తం చాలా బాగా క్యారీ చేశాడు. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో కూడా రాజి పడకుండా బెస్ట్‌ అవుట్‌ ఫుట్‌ వచ్చే వరకు కష్టపడ్డాడు.


టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- à°ˆ సినిమా మర్డర్‌ మిస్టరీకి సంభందించిన క్లూ అద్దంలోనే కనిపిస్తుంది. దాంతో సినిమాకు 'దర్పణం' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయడం జరిగింది. గతంలో నేను కూడా చాలా హారర్‌ మూవీస్‌ చూశాను. అయితే à°ˆ సినిమా చూస్తున్నంత సేపు నాకు కూడా చాలా భయం వేసింది. అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్‌ ఉంటూనే à°’à°• పూర్తి స్థాయి హర్రర్‌ చిత్రం.


షూటింగ్‌ ఎక్కడ చేశారు?
- వైజాగ్‌ బీచ్‌, అరకు, రోడ్‌ నెంబర్‌ 45లో à°’à°• బంగ్లాలో ఎక్కువభాగం షూటింగ్‌ చేశాం. తక్కువ బడ్జెట్‌ లోనే మంచి టెక్నీషియన్స్‌ ఉంటే సినిమా à°Žà°‚à°¤ బాగా తీయొచ్చు అనడానికి మా సినిమా à°’à°• ఉదాహరణ.


మిగతా క్యారెక్టర్స్‌ గురించి?
- à°ˆ సినిమాలో 'అబి' అనే నెగటివ్‌ క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది. అలాగే అలెక్సిస్‌, శుభంగి పంత్‌ హీరోయిన్లుగా బాగా నటించారు. వారి క్యారెక్టర్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి.


నెక్స్ట్‌ ప్రాజెక్స్ట్‌?
- క్రైమ్‌ నేపథ్యంలో మరో మూవీ చేస్తున్నాను, అలాగే à°’à°• లవ్‌ స్టోరీ, à°’à°• సస్పెన్స్‌ థిల్లర్‌ చేస్తున్నాను. మూడు కూడా మంచి కంటెంట్‌ ఉన్న కథలే... డిసెంబర్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !