View

ఇంటర్య్వూ - హీరోయిన్ అవంతిక (వైశాఖం)

Sunday,July16th,2017, 05:33 AM

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై బి.à°Ž.రాజు నిర్మిస్తున్న à°ˆ చిత్రాన్ని జూలై 21à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా హీరోయిన్ అవంతిక ఇంట‌ర్వ్యూ...


నేప‌థ్యం...
- మాది ఢిల్లీ. మా నాన్న ఎయిర్‌ఫోర్స్ ఆఫీస‌ర్‌. నాన్న ఉద్యోగ రీత్యా, ఇండియాలో చాలా ప్ర‌దేశాల్లో తిరిగాను. నాన్న గృహిణి.


వైశాఖంలో à°…à°µ‌కాశం ఎలా à°µ‌చ్చింది?
- నిర్మాత బి.à°Ž.రాజుగారు, డైరెక్ట‌ర్ à°œ‌à°¯‌గారు నా ఫోటోస్ చూశారు. వాళ్ళ‌కు à°¨‌చ్చ‌డంతో ఫోటో షూట్‌కు à°°‌మ్మ‌ని పిలిచారు. నేను, హీరో à°¹‌రీష్ ఫోటో షూట్‌లో పాల్గొన్నాం. షూట్ పూర్తి కాగానే, నాకు à°•‌à°¥ చెప్పారు. à°¨‌చ్చ‌డంతో అగ్రిమెంట్ సైన్ చేశాను.


మూవీలో ఎలాంటి రోల్ చేశారు?
- వైశాఖం సినిమాలో నేను భానుమ‌తి అనే పాత్ర చేశాను. మోడ్ర‌న్ అమ్మాయిగానే à°•‌à°¨‌à°ª‌డ్డా, కుటుంబ విలువ‌à°²‌కు ప్రాముఖ్య‌à°¤ నిచ్చే అమ్మాయి. à°•‌చ్చిత‌మైన అభిప్రాయాలు ఉన్న రోల్‌లో à°•‌à°¨‌à°ª‌డ్డాను. కాస్తా బిడియం కూడా ఉంటుంది. పాత్ర విన‌గానే నాకు బాగా à°•‌నెక్ట్ అయ్యింది. ఎందుకంటే à°°à°¿à°¯‌ల్ లైఫ్‌లో కూడా నేను అలాగే ఉంటాను. భానుమ‌తి క్యారెక్ట‌ర్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ ఎంతో ఆనందంగా అనిపించింది. `వైశాఖం` తెలుగులో నాకు మంచి బ్రేక్‌నిస్తుంది.


సినిమా à°°à°‚à°—à°‚ ప్ర‌వేశం ఎలా à°œ‌రిగింది
- నేను చిన్న‌ప్పుడు టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. ఫైలట్ లేదా స్పోర్ట్స్ à°ª‌ర్స‌న్ కావాల‌నుకున్నాను. నేను స్టేట్ లెవ‌ల్ బ్యాడ్మింట‌న్ కూడా ఆడాను. నేష‌à°¨‌ల్ లెవ‌ల్‌కు ట్ర‌యినింగ్ తీసుకున్నాను. కానీ నెమ్మ‌దిగా సినిమాల వైపు ఆక‌ర్షితురాలిన‌య్యాను. తొలిసారి మాయ సినిమాలో à°¨‌టించాను. à°¤‌ర్వాత చేసిన సినిమా వైశాఖం.


ఆర్‌.జె.సినిమాస్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ ఎలా అనిపించింది?
- à°œ‌à°¯‌గారు, రాజుగారు ఎంతో కేర్ తీసుకున్నారు. మంచి పాత్ర‌ను ఇవ్వ‌à°¡‌మే కాదు, సినిమా à°ª‌à°°à°‚à°—à°¾ మంచి ప్ర‌మోష‌న్స్ కూడా చేస్తున్నారు. కుటుంబ à°¸‌భ్యుల్లా జాగ్ర‌త్త తీసుకున్నారు.


డ్యాన్సుల విష‌యంలో à°•‌ష్ట‌à°ª‌డ్డ‌ట్టున్నారుగా?
- అవునండి.. నేను à°•‌à°¥‌క్ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో డ్యాన్స్ చేయ‌à°¡à°‚ అనేది కొత్త అనుభవాన్ని నేర్పింది. ప్ర‌తి జోన‌ర్‌లో ఒక్కొక్క సాంగ్ ఉంది. ముఖ్యంగా కంట్రి చిలకా సాంగ్ కోసం 15 రోజుల పాటు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ డ్యాన్స్ కూడా నేర్చ‌కున్నాను. à°† సాంగ్‌ను à°•‌జికిస్థాన్‌లో -6 డిగ్రీల à°š‌లిలో చిత్రీక‌రించారు. à°œ‌à°¯‌గారు, రాజుగారు à°“ డ్యాన్స్ అసిస్టెంట్‌ను అపాయింట్ చేసి డ్యాన్స్ నేర్పించారు. దీంతో నేను డ్యాన్స్ బాగా చేయ‌à°—‌లుగుతాన‌నే à°¨‌మ్మ‌à°•à°‚ à°•‌లిగింది.


డైరెక్ట‌ర్ à°œ‌à°¯‌తో à°µ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
- à°œ‌à°¯‌గారు à°®‌హిళా à°¦‌ర్శ‌కురాలైనా ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡‌తారు. ప్ర‌తి షాట్‌ను ఎంతో à°š‌క్క‌à°—à°¾ రావాల‌ని à°¤‌à°ª‌à°¨ à°ª‌à°¡‌తారు. ఆవిడ à°µ‌ర్కింగ్ స్టైల్ à°¨‌న్నెంతగానో ఇన్‌స్ఫైర్ చేసింది.


సినిమాలో మీరు బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డ à°¸‌న్నివేశం?
- క్లైమాక్స్ సీన్‌. నాలుగైదు పేజీల డైలాగ్‌ను చెప్పాల్సి à°µ‌చ్చింది. తెలుగు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను కాబ‌ట్టి à°…à°‚à°¤ పెద్ద సీన్ చేయ‌à°¡à°‚ à°•‌ష్ట‌మైంద‌నే అనాలి. కాన à°œ‌à°¯‌గారి à°¸‌పోర్ట్‌తో à°† సీన్‌ను చాలా బాగా చేశాను. మంచి ఎమోష‌నల్ సీన్‌. ఆడియెన్స్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ బాగా à°•‌నెక్ట్ అవుతుంది.


హీరో à°¹‌రీష్ గురించి?
- à°¹‌రీష్ చాలా మంచి వ్య‌క్తి. à°Žà°¨‌ర్జిటిక్‌à°—à°¾ ఉంటాడు. డౌన్ టు ఎర్త్. à°¤‌à°¨‌తో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది.


తెలుగులో మీ అభిమాన à°¨‌టీన‌టులెవ‌రు?
- తెలుగు సినిమాల‌ను చూస్తుంటాను. రీసెంట్‌à°—à°¾ అంటే బాహుబ‌లి2, డీజే దువ్వాడ à°œ‌à°—‌న్నాథ‌మ్ సినిమాల‌ను చూశాను. బాగా à°¨‌చ్చాయి. ప్ర‌భాస్‌, à°¬‌న్ని, అనుష్క వంటి ఎంతో మంది గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్టులున్నారు.


డ్రీమ్ రోల్‌?
- పీరియాడిక్ మూవీలో నాకు వారియ‌ర్ ప్రిన్స్ పాత్ర చేయాల‌నే కోరిక ఉంది.


నెక్స్‌ట్ మూవీస్‌..?
- à°¤‌మిళంలో అశోక్ సెల్వ‌న్‌తో `నెంజ‌మెల్ల కాద‌ల్` సినిమా చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !