View

ఇంటర్య్వూ - కీర్తి సురేశ్ (నేను శైలజ)

Friday,December25th,2015, 11:09 AM

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా కృష్ణచైతన్య సమర్పణలో కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం 'నేను శైలజ'. ఈ చిత్రంలో నిన్నటితరం హీరోయిన్ మేనక తనయ కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ తో ఫిల్మీ బజ్ డాట్ రామ్ జరిపిన ఇంటర్య్వూ..


నేను శైలజ చిత్రంలో నటించే అవకాం ఎలా వచ్చింది?
అయినా ఇష్టం నువ్వు చిత్రం చూసిన కిశోర్ తిరుమలగారు నన్ను కాంటాక్ట్ చేసారు. నేను శైలజ కథ చెప్పారు. కథ విన్న తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందపిపించింది. అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నిర్మాత రవికిశోర్ గారు కూడా చెన్నయ్ లో నన్ను కలిసారు. నేను శైలజ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు నేను బాగుంటానని ఆయన కూడా నమ్మడంతో ఈ సినిమా చేసే అవకాశం నాకు లభించింది.


సినిమా స్టోరీ లైన్ గురించి చెప్పండి?
పాధర్, డాటర్ సెంటిమెంట్ తో ఈ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. న్యాచులర్ ఉండే స్టోరీ లైన్ ని అంతే చక్కగా తెరకెక్కించారు కిశోర్ తిరుమల.


కథ, మీ పాత్రకు ఇంపార్టెన్స్, బ్యానర్, హీరో... ఏది పరిగణనలోకి తీసుకుని సినిమా అంగీకరిస్తారు?
ఇవన్నీ ముఖ్యమే. అల్టిమేట్ గా నా పాత్ర బాగుండాలి. కాబట్టి అన్నీ చూసుకున్న తర్వాతే నేను సినిమా కమిట్ అవుతాను. ఓ ఆఫర్ రాగనే ఎగిరి గంతేసి వెంటనే సినిమాకి సైన్ చేయను. అన్నీ చూసుకునే సినిమాకి సైన్ చేస్తాను.


శైలజ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
చాలా ఎమోషనల్ అమ్మాయి. తన భావాలను ఎక్కువగా ఎక్స్ ప్రెస్ చేయదు. నా పాత్ర చాలా బాగుంటుంది.


హీరో రామ్ గురించి?
ఈ సినిమా చేయకముందు తనతో నాకు ఎలాంటి పరిచయం లేదు. కానీ స్రవంతి బ్యానర్ గురించి అమ్మ, అక్క నాకు చాలా చెప్పారు. వన్స్ వర్క్ లోకి ఎంటరైన తర్వాత రామ్ తో పరిచయం ఏర్పడింది. తను చాలా ఎనర్జిటిక్. చక్కటి కో-స్టార్. చాలా సపోర్టివ్ గా ఉంటాడు. రామ్ తో వర్క్ చేయడం పట్ల ఐ యామ్ వెరీ హ్యాపీ.


రామ్ మంచి డ్యాన్సర్. తనతో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది?
నిజమే. తను చాలా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తాడు. తనతో పోటీ పడటం చాలా కష్టం. అందుకే రిహార్సిల్స్ చేసి తనతో మ్యాచ్ అవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టాను. ప్రతిది పర్ ఫక్ట్ గా ఉండాలనుకుంటాడు. ఓ సీన్ లో నటించేసి రిలాక్స్ అయిపోవడం తనకు అలవాటు లేదు. మానిటర్ దగ్గరకు వెళ్లి తను నటించిన సీన్ చూసుకుంటాడు. అంత ఇన్ వాల్వ్ మెంట్ తో ఉంటాడు.


ఎక్స్ పోజింగ్ పట్ల మీ అభిప్రాయం?
నా దృష్టిలో గ్లామర్ గా ఉండటం వేరు... ఎక్స్ పోజింగ్ చేయడం వేరు. పాత్రకు అవసరమైన మేరకు నటించడానికి వెనుకాడను.


ఈ చిత్రంలో లిప్ లాక్ లాంటివి ఉన్నాయా?
లేవు. చాలా న్యాచురల్ గా సీన్స్ ఉంటాయి.


స్రవంతి బ్యానర్ లో చేయడం ఎలా అనిపిస్తోంది?
రవికిశోర్ గారు నన్ను ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడారో, అంతే ఆప్యాయంగా షూటింగ్ చివరి రోజు వరకూ ఉన్నారు. ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది.


మీ డ్రీమ్ రోల్స్?
క్వీన్ లో కంగనా రనౌత్ పాత్ర చాలా బాగుంటుంది. అలాంటి పాత్రలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !