View

సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించిన బొమ్మకు మురళి

Saturday,April08th,2017, 06:53 AM

ఉన్నత చదువులు చదివి , విదేశాల్లో ఉద్యోగం చేసి ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై సమారశంఖం పూరించి సమసమాజ నిర్మాణం కోసం పిడికిలి బిగించిన వ్యక్తి , శక్తి బొమ్మకు మురళి . సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపాలనే సదుద్దేశ్యం తో అణగారిన వర్గాల ఉజ్వల భావి భారతావని కోసం రిజర్వేషన్ లను అందించారు రాజ్యాంగ నిపుణులు . కానీ సదుద్దేశ్యం తో నెలకొల్పిన రిజర్వేషన్ లు అమలుకాక పోవడంతో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి , జనాలను మరింత చైతన్యవంతం చేయడానికి సినిమా రంగం పవర్ ఫుల్ కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాడు బొమ్మకు మురళి . ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన శరణం గచ్చామి చిత్రం నిన్న రిలీజ్ అయి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . ఆ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు .

 

బోడుప్పల్ లో దాదాపు 200 కార్యక్రమాలకు పైగా చేసి ప్రజల తలలో నాలుకలా వ్యవహరించానని అయితే భారత రాజ్యాంగం ఇచ్చిన స్పూర్తిని రాజకీయ నాయకులు దెబ్బ తీస్తున్డటం తో ఆ దిశగా నేనేమి చేయగలనని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో సినిమానే పవర్ ఫుల్ మీడియా కాబట్టి ఈ రంగంలోకి రావడం జరిగింది .

 

కుల వ్యవస్థ నిర్మూలన కావాలంటే అది ఒక్కసారిగా జరిగే వ్యవహారం కాబట్టి ముందుగా రాజ్యాంగ స్పూర్తి దెబ్బతినకుండా రాజ్యాంగం కలిపించిన హక్కులు అణగారిన వర్గాలకు అందాలనే లక్ష్యంతోనే ఈ శరణం గచ్చామి చిత్రం నిర్మించాను , రిజర్వేషన్ ల ప్రక్రియ సక్రమంగా అమలు జరిగితే ....... సమసమాజ నిర్మాణం జరిగితేనే కులాల వ్యవస్థ పోతుందని లేదంటే ఈ జాడ్యం మరింతగా ఎక్కువ అవడమే కాకుండా ఒకరినొకరు దోచుకునే సంస్కృతి ఎక్కువ అవుతుంది

.

ఇక సినిమా రిలీజ్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని , సెన్సార్ ఆఫీసర్ మూర్ఖత్వం వల్ల కేంద్ర సెన్సార్ బోర్డ్ కి వెళ్ళాల్సి వచ్చింది . మొత్తానికి అన్ని అడ్డంకులను అధిగమించి రెండు తెలుగు రాష్ట్రాలలో 85 థియేటర్ లలో నిన్న సినిమా రిలీజ్ చేసాం . రిలీజ్ అయిన అన్ని చోట్ల నుండి రెస్పాన్స్ బాగా వస్తోంది . అందుకే ఈరోజు మరో 20 థియేటర్ లు పెరిగాయి .

 

నా తదుపరి చిత్రం ప్రతీ ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలనే కాన్సెప్ట్ తో తీయబోతున్నాను ,దానికి కూడా కథ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం కూడా నేనే వహిస్తానని అన్నాడు బొమ్మకు మురళి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !