View

ఇంటర్య్వూ - కె.రాఘవేంద్రరావు (ఓం నమో వేంకటేశాయ)

Monday,February06th,2017, 10:26 AM

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని à°Žà°‚à°¤ రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం 'à°“à°‚ నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై à°Ž.మహేష్‌రెడ్డి నిర్మించిన à°ˆ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు à°’à°• గొప్ప భక్తిరస చిత్రాన్ని రూపొందించారని దర్శకనిర్మాతలను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10à°¨ ప్రపంచ వ్యాప్తంగా à°ˆ చిత్రం విడుదల కాబోతోంది. à°ˆ à°¸‌à°¦‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావుతో ఇంట‌ర్వ్యూ....


రెండింటికీ పోలిక లేదు...
- అన్న‌à°®‌య్య‌, à°“à°‚ à°¨‌మో వేంక‌టేశాయ సినిమాలు రెండు వెంక‌టేశ్వ‌à°°‌స్వామి à°­‌క్తుల à°•‌à°¥‌లే. అయితే ‘అన్నమయ్య’ పూర్తిగా భక్తుడి కోణంలోనుంచి చెప్పిన à°•à°¥. ‘à°“à°‚ నమో వెంకటేశాయ’ కూడా భక్తుడి కోణంలోనే చెప్పినా, ఇందులో వెంకటేశ్వరస్వామితో భక్తుడి స్నేహం అన్న మరో కొత్త కోణం కూడా ఉంది.అలాగే à°•‌à°¥‌లోని ఎమోష‌న్స్ à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటాయి కాబ‌ట్టి రెండు సినిమాల‌కు పోలిక లేదు.


అవి తెలిస్తే చాలు...?
- à°®‌à°¨ à°•‌à°¥‌కు కావాల్సిన అంశాల్లో ముఖ్య‌మైన ఎలిమెంట్స్ తెలిస్తే చాలు. à°† à°¸‌మాచారంతో కొంత‌ సినిమాటిక్ లిబర్టీతో ఫిక్షన్ జత చేసి సినిమాను రూపొందించాం. అంటే సినిమాలో ఉండేవ‌న్నీ à°œ‌రిగాయ‌ని కాదు, à°®‌à°¨‌కు తెలిసిన ఇన్‌à°«‌ర్మేష‌న్ కొంత అయితే à°œ‌à°¤ చేసింది కొంత. అన్న‌à°®‌య్య సినిమా à°¸‌à°®‌యంలో కూడా à°šà°¿à°µ‌à°°à°¿ భాగాన్ని డ్ర‌à°®‌టైజ్ చేసి సినిమాగా తీశాం. ఇలాంటి సినిమాల్లో à°œ‌రుగుతూనే ఉంటాయి.


ముందు ఒప్పుకోలేదు...
- అన్న‌à°®‌య్య సినిమాతో పోల్చుకుని నాగార్జున అయితే సినిమా à°µ‌ద్ద‌ని అన్నాడు. అయితే నేను ముందు à°•‌à°¥ విన‌à°®‌ని చెప్పాను. à°¸‌రేన‌ని à°•‌à°¥ విన్నాడు. విన‌గానే à°¤‌à°¨‌కు బాగా à°¨‌చ్చేసింది. అన్న‌à°®‌య్య సినిమాలో క్లైమాక్స్ à°Žà°‚à°¤ బావుంటుందో à°ˆ సినిమాలో క్లైమాక్స్ à°…à°‚à°¤ హైలైట్‌à°—à°¾ ఉంటుంది.


నాగార్జున à°¤‌ప్ప à°Žà°µ‌రూ à°š‌à°¯‌లేరు...
- à°•‌à°¥ రాసుకునేట‌ప్పుడే నాగార్జునే నా మైండ్‌లో మెదిలాడు. నాగార్జున ఒప్పుకోకపోతే నేనైతే à°ˆ సినిమా చేసేవాడ్ని కాదు.


దేవుడే చేయించాడు...
- నాగార్జున‌తో à°“à°‚ à°¨‌మో వేంక‌టేశాయ వంటి సినిమా చేయ‌à°¡à°‚ చూస్తే à°† దేవుడే రాసిపెట్టి చేయించాడేమో అనిపిస్తూంటుంది. భక్తుడంటే అందరికీ నాగార్జునే గుర్తొస్తారు. à°ˆ సినిమాలోనూ రామ్ బాబాగా ఆయన నటన అద్భుతం. కొన్ని సన్నివేశాలు తీసేప్పుడు నేనే చాలా ఎమోషనల్ అయిపోయి కట్ కూడా చెప్పేవాడిని కాదు. సెట్లో ఉన్న అందరికీ నాగ్‌ని చూస్తే రామ్ బాబాను చూసినట్టే అనిపించేంది. మా కాంబినేషన్‌లో ఇలా ఇన్ని భక్తిరస చిత్రాలు రావడం అదృష్టం. భక్తిరస చిత్రాలు నేనొక్కడినే తీయగలనని ఏమీ లేదు. ఏ దర్శకుడైనా చేయొచ్చు. ఒక్క భక్తిరస చిత్రాలనే కాకుండా నిజ జీవిత కథలు, పురాణాలు.. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పే కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పటి దర్శకులంతా à°ˆ తరహా సినిమాలు చేసేయొచ్చు.


రిస్క్ అనిపించ‌లేదు...
- రిస్క్ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే à°’à°• మంచి ఎమోషన్‌తో à°“ à°•à°¥ చెప్తే, అది ఏ జానర్ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడే యూత్ కూడా à°ˆ సినిమాకు కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది. à°“à°‚ నమో వెంకటేశాయ à°•à°¥ అలాంటిది. మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలే తీసుకున్నాం. తిరుమలలో షూటింగ్‌ చేయడానికి ఎప్పుడూ అవకాశం లేదు కాబట్టి అందుకోసం కెమెరామేన్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కలిసి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి చిక్‌మంగళూరు, మహాబలేశ్వరం లొకేషన్స్‌ను ఎంపిక చేశారు. నేను, రచయిత జేకే భారవి కలిసి ఇక్కడ కాస్ట్యూమ్స్, సినిమాటిక్‌à°—à°¾ à°ˆ కథను ఎలా మార్చొచ్చు అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాళ్ళం. సెట్స్‌పైకి వెళ్ళాక à°† దేవుడి దయవల్లే ఒక్క ఆటంకం కలగకుండా సినిమా పూర్తైంది.


అలా అనుకోవ‌à°¡à°‚ లేదు..
- ఇప్పటివరకూ నా జీవితమంతా à°† దేవుడు చెప్పినట్లే జరుగుతూ వస్తుందనుకుంటున్నా. ఈరోజు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యానన్నా అంతా à°† దేవుడి దయవల్లే! ‘à°“à°‚ నమో వెంకటేశాయ’ నా చివరి సినిమా అని నేను అనుకోవట్లేదు. à°† దేవుడేమనుకుంటున్నాడో తెలియదు కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !