View

ఇంటర్య్వూ- హీరోయిన్‌ కారుణ్య చౌదరి (సీత.. రాముని కోసం)

Wednesday,December06th,2017, 01:36 PM

అందం, అభినయం వున్న నటి కారుణ్య. సినిమా హీరోయిన్‌ కావాలనే తన కలను సాకారం చేసుకుని 'సీత.. రామునికోసం' చిత్రంలో హీరోయిన్‌à°—à°¾ నటిస్తోంది. తన్మయ్‌ చిన్మయ ప్రొడక్షన్స్‌ రోల్‌ కెమెరా యాక్షన్‌ బేనర్స్‌పై ఇబాక్స్‌ తెలుగు à°Ÿà±€.వి. సమర్పణలో అనిల్‌ గోపిరెడ్డి దర్శకుడిగా శిల్ప శ్రీరంగం, సరిత గోపిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'సీత.. రామునికోసం'. à°ˆ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/à°Ž సర్టిఫికెట్‌ని పొందింది. డిసెంబర్‌ 15à°¨ అత్యధిక స్క్రీన్స్‌లో రిలీజ్‌ అవుతుందీ చిత్రం. à°ˆ సందర్భంగా కారుణ్య చౌదరితో స్పెషల్‌ ఇంటర్వ్యూ.


మీ నేపథ్యం గురించి చెప్పండి?
- మాది కాకినాడ. డిగ్రీ కంప్లీట్‌ చేశాను. సినిమా హీరోయిన్‌ కావాలనేది నా à°•à°². అందుకే హైదరాబాద్‌ వచ్చి హీరోయిన్‌à°—à°¾ ట్రై చేశాను.


à°ˆ సినిమాలో ఆఫర్‌ ఎలా వచ్చింది?
- అనిల్‌ గోపిరెడ్డిగారు హీరోయిన్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారని రామిరెడ్డి నన్ను రికమండ్‌ చేశారు. ఫొటోషూట్‌ చేసి సీత క్యారెక్టర్‌à°•à°¿ నువ్‌ కరెక్ట్‌à°—à°¾ సరిపోతావ్‌ అని చెప్పి నన్ను సెలెక్ట్‌ చేశారు. à°•à°¥ వింటున్నప్పుడే నేను à°† క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి విన్నాను. అప్పుడు నా కళ్లలో ఎక్స్‌ప్రెషన్స్‌, ఫేస్‌ మూమెంట్స్‌ డైరెక్టర్‌గారికి బాగా నచ్చాయి.


à°ˆ చిత్రంలో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- 'సీత.. రామునికోసం' చిత్రంలో సీత టైటిల్‌ క్యారెక్టర్‌ చేశాను. à°’à°• బాపు బొమ్మలా à°† క్యారెక్టర్‌ వుంటుంది. à°ˆ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌à°•à°¿ బాగా కనెక్ట్‌ అవుతాననే నమ్మకం వుంది. à°’à°• తెలుగు అమ్మాయిగా సీత రోల్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. à°ˆ చిత్రంతో అందరికీ గుర్తుండిపోతాను. నేనెంతో ఇష్టపడి మనసు పెట్టి చేసిన సినిమా ఇది.


డైరెక్టర్‌ అనిల్‌ గోపిరెడ్డి గురించి?
- అనిల్‌గారు చాలా ఇష్టంతో à°ˆ కథని రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్నారు. సీత క్యారెక్టర్‌ని స్పెషల్‌à°—à°¾ డిజైన్‌ చేశారు. అలాగే సినిమాని అనుకున్నదానికంటే అద్భుతంగా తీశారు. à°ˆ సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ à°ˆ చిత్రం మంచి బ్రేక్‌ తీసుకొస్తుంది.


సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌ ఏంటి?
- ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌. నిశ్శబ్దం అంటే ఇష్టం. నీ శబ్ధం అంటే ఇంకా ఇష్టం అనే డైలాగ్‌లో సీత రోల్‌ తెలుస్తుంది. సీత రాముని కోసం ఏం చేసింది? తన ప్రేమ కోసం ఎంతవరకు వెయిట్‌ చేసింది అనేది కాన్సెప్ట్‌.


టీజర్‌à°•à°¿, ట్రైలర్‌à°•à°¿ ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- సోషల్‌ మీడియాలో మేము ఎక్స్‌పెక్ట్‌ చెయ్యని లైక్స్‌ వచ్చాయి. అలాగే బయట కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అన్నంత క్యూరియాసిటీ నెలకొని వుంది. పోస్టర్స్‌ చాలా ఇంట్రెస్టింగ్‌à°—à°¾ వున్నాయి.. అని చాలామంది చెపుతున్నారు. లాలి సాంగ్‌à°•à°¿ మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


ఈ సినిమా మీకు ఎలాంటి పేరు తెస్తుందనుకుంటున్నారు?
- à°ˆ సినిమా తర్వాత సీత కారుణ్య అని గుర్తు పెట్టుకుంటారు. చాలామంది అందరూ ఇప్పటికే సీత సీత అని పిలుస్తున్నారు. అంతలా కనెక్ట్‌ అవుతుంది. à°ˆ మూవీ చూసిన వారందరూ సౌందర్యగారిలా వున్నారు.. అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. కానీ అది నేను కాంప్లిమెంట్‌ కన్నా వార్నింగ్‌à°—à°¾ తీసుకుంటున్నాను. సౌందర్యగారు చాలా గ్రేట్‌ యాక్టర్‌. ఆమె దాంట్లో నేను ఒన్‌ పర్సెంట్‌ చేసినా సక్సెస్‌ అయినట్లే అని భావిస్తున్నాను.


మ్యూజిక్‌ పరంగా à°ˆ సినిమా ఎలా వుంటుంది?
- à°ˆ చిత్రంలో మొత్తం ఐదు పాటలు వున్నాయి. లాలి లాలి పాటని అనిల్‌గారు రాశారు. అందరూ బిగ్‌ సింగర్స్‌ పాడారు. సాంగ్స్‌à°•à°¿ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మ్యూజికల్‌à°—à°¾ à°ˆ చిత్రం బిగ్‌ సక్సెస్‌ అవుతుంది. ముఖ్యంగా à°ˆ చిత్రానికి రీరికార్డింగ్‌ చాలా ఇంపార్టెంట్‌ డైరెక్టర్‌ అనిల్‌ గోపిరెడ్డిగారే. à°ˆ చిత్రానికి మ్యూజిక్‌ చేశారు. రీరికార్డింగ్‌ ఒళ్లు గగుర్పొడిచే విధంగా వుంటుంది. ఆడియన్స్‌ à°ˆ సినిమా చూసి గుడ్‌ ఫీలింగ్‌తో బయటికొస్తారు. à°’à°• ఫ్యామిలీ ఎమోషనల్‌ స్టోరీని బేస్‌ చేసుకుని డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో à°ˆ సినిమా చేశారు డైరెక్టర్‌ అనిల్‌.


హీరో శరత్‌ క్యారెక్టర్‌ గురించి?
- శరత్‌à°•à°¿ ఇది ఫస్ట్‌ మూవీ అయినా అలా చేయలేదు. చాలా ఎక్స్‌పీరియన్స్‌ వున్న హీరోలా చేశారు. డైరెక్టర్‌ అనిల్‌గారు చాలా కూల్‌à°—à°¾ తనకి ఏం కావాలో అది అందరి దగ్గర్నుండి రాబట్టుకున్నారు. à°ˆ చిత్రంలో ఆయన సీత లవర్‌ క్యారెక్టర్‌లో నటించారు. హీరోగా ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. అలాగే à°ˆ చిత్రంలో బేబి శాన్వి ఫెంటాస్టిక్‌à°—à°¾ చేసింది. చాలా ముఖ్యమైన పాత్ర ఇది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !