View

ఇంటర్య్వూ - డైరెక్టర్ రవికాంత్ పేరెపు (క్షణం)

Friday,February19th,2016, 03:25 PM

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ à°ˆ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. à°ˆ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 26à°¨ విడుదలకు సిద్ధంగా ఉంది. à°ˆ సందర్భంగా దర్శకుడు రవికాంత్ పేరెపుతో ఇంటర్వ్యూ..


మణిరత్నం, పూరి, త్రివిక్రమ్, రాజమౌళి అందరూ ఇన్సిఫరేషన్...
నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్ లోనే. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మణిరత్నం గారి సఖి సినిమా చూసి ఆయన ఇన్ స్పిరేషన్ తో నేను కూడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. అలానే త్రివిక్రమ్ గారి సినిమాలు, పూరి గారి హీరోల క్యారెక్టరైజేషన్స్, రాజమౌళి గారి బిగ్ కాన్వాస్ అన్ని నచ్చుతాయి. మంచి సినిమా ఏది వస్తే అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. సినిమాలపై ఆసక్తిని చూసి ఇంట్లో వాళ్ళు మొదట డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పారు. వైజాగ్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ తరువాత సినిమాలపై ఫ్యాషన్ తో హైదరాబాద్ వచ్చాను.


అడవి శేష్ నాక్ఉ ఫేస్ బుక్ ఫ్రెండ్...
సినిమా చేయాలనుందని శేష్ తో చెప్పినప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తరువాత రా అని చెప్పాడు. అడివి శేష్, సాయి కిరణ్ అడవి నాకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్. తనతో కిస్ సినిమాకు పనిచేయాల్సింది. సినిమా అంతా ఫారిన్ లో జరగడంతో వీసా సమస్యతో ఆ సినిమాలో పార్ట్ కాలేకపోయాను. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో పార్ట్ అయ్యాను. నాకు సినిమా గురించి థియరీ తప్ప సెట్స్ లో సినిమా ఎలా చేయాలో తెలియదు. మొదట నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. తరువాత నుండి అలావాటు అయిపోయింది. కాన్ఫిడెన్స్ తో సినిమా షూట్ చేశాను.


ట్రైలర్ కి మంచి రెస్పాన్స్...
సినిమా ట్రైలర్ కు మేము అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది బావుందని చెప్పారు. నితిన్, నిఖిల్, రానా, మహేష్ ఇలా చాలా మందికి నచ్చింది.


స్వార్ధంతో సస్పెన్స్ థ్రిల్లర్ చేసాను..
ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ చెయ్యొచ్చు కదా అని చాలామంది అడిగారు. అయితే ఇప్పటివరకూ చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. నా కెరీర్ కు మొదటి సినిమా కాబట్టి ఏదైనా డిఫరెంట్ గా చేయాలనిపించింది. ఓ రకంగా చెప్పాలంటే స్వార్ధంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమా ఎంచుకున్నాను. హార్రర్ సినిమాలు తప్ప అన్నీ జోనర్స్ మూవీస్ చేయాలనుకుంటున్నాను.


ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా 'క్షణం'...
అడవి శేష్ కు జరిగిన ఓ ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకొని ఈ కథను డెవలప్ చేశాం. కిడ్నాప్ చుట్టూ తిరిగే ఓ సస్పెన్స్ డ్రామా ఇది. చిన్నపిల్లను కిడ్నాప్ చేసిన తరువాత తనను వెతికే ప్రాసెస్ లో జరిగే కథ ఇది. గ్రిప్పింగ్ గా ఉంటుంది. శేష్ కూడా ఒక డైరెక్టర్ అయినా ఈ సినిమాకు చాలా ఫ్రీడం ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాత నా వర్క్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు.


టైటిల్ కు తగ్గట్టు గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో 'క్షణం'...
మొత్తం 65 నుండి 70 రోజులు చిత్రీకరణ జరిపాం. కథ విన్న తర్వాత పివిపిగారు మూడు రోజుల్లోనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మేకింగ్ లో ఫ్రీడమ్ ఇచ్చారు. స్క్రిప్ట్ కంటే 10 నుండి 15 శాతం సినిమా బావుండాలని చెప్పారు. అవుట్ పుట్ చూసిన తరువాత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లోనే తీశాం. స్క్రీన్ ప్లే కూడా టైటిల్ కు తగ్గట్లు గ్రిప్పింగ్ గా ఉంటుంది.


లవ్ స్టోరీ చేస్తాను...
ఇప్పటివరకు ఏది ఫైనల్ కాలేదు. అయితే తదుపరి చిత్రం మాత్రం లవ్ స్టోరీతోనే చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !