View

వినోదంతో పాటు మెసేజ్ ఉండాలి - మెగాస్టార్ చిరంజీవి

Friday,August22nd,2014, 08:58 AM

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు (22.8.2014). 30యేళ్ల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచి చలనచిత్ర రంగంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగి, రాజకీయాల పరంగా జనాలకు సేవ చేసే అవకాశం రావడంతో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు చిరంజీవి. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాణించి, పర్యాటక శాఖామంత్రిగా పలు కీలక నిర్ణయాలను తీసుకుని, ఆ రంగాన్ని అభివృద్ధి పధంలోనడిపి భేష్ అనిపించుకున్నారు చిరంజీవి. ఆయన అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతోన్న చిరు 150వ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తన బర్తడే ను పురస్కరించుకుని తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారు చిరంజీవి.

హెవీ సబ్జెక్ట్స్ కి దూరం...

'అన్నయ్య', 'రౌడీ అల్లుడు', 'శంకర్ దాదా ఎం.బి.బి.యస్' లాంటి సినిమాలు చేయాలనుంది. వినోదానికి ఇంపార్టెన్స్ ఇస్తూనే, అండర్ కరెంట్ గా మెసేజ్ ఉండేలా చూసుకుంటాను. హెవీ సబ్జెక్ట్స్, హెవీ క్యారెక్టర్స్ చేయాలనుకోవడం లేదు. అందుకే పరుచూరి బ్రదర్స్ చెప్పిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ని తర్వాత చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే 150వ సినిమాకి కథ రెడీ అయ్యింది. ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి. నా 150వ సినిమాని చరణ్ నిర్మిస్తాడు.

పార్టీలు వేరైనా...  à°ªà°µà°¨à± ది, నాది ఒకే ఆలోచన

నాకు, పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు ఉన్నాయని, మెగా బ్రదర్స్ బ్రేకప్ అని బ్రేకింగ్ న్యూస్ లు వేస్తుంటారు. అవన్ని కల్పించుకుని చెప్పే వార్తలే. మేం ఇద్దరం వేరే వేరే పార్టీలో ఉన్నప్పటికీ, ఆలోచనలు మాత్రం ఒక్కటే. ప్రజలకు సేవ చేయాలన్నదే మా ఆలోచన. ఇక పవన్ కళ్యాణ్ నాకు దూరంగా ఉంటున్నాడనే వార్తలో కూడా నిజంలేదు. మొన్నే తన వదినకి ఒంట్లో బాగోలేకపోతే వచ్చి చూసి వెళ్లాడు. పండగలకి, పబ్బాలకీ కుటుంబ సభ్యులందరం కలుస్తాం.

ఆ ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది...

మా కుటుంబం నుంచి నా చెల్లెలు తనయుడు సాయిధరమ్ తేజ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇద్దరిదీ కష్టపడే మనస్థత్వం. కాబట్టి ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. వరుణ్ తేజ్ నన్ను డాడీ అని, నాగబాబును నాన్న అని పిలుస్తాడు. అందగాడు. మంచి హైట్. ఇండస్ట్రీకి అందమైన హీరో దొరికినట్టే.

చరణ్ గిప్ట్ నాకు చాలా స్పెషల్..

''నా బర్త్ డే à°•à°¿ చరణ్ గిఫ్ట్ లు ఇస్తుంటాడు. à°ˆ యేడాది కూడా కారును గిఫ్ట్ à°—à°¾ ఇచ్చాడు. తను ఇచ్చే గిఫ్ట్ లు నాకు చాలా స్పెషల్'' అంటూ చరణ్ గిఫ్ట్ à°—à°¾ ఇచ్చిన కొత్త  à°²à±à°¯à°¾à°‚డ్ క్రూజర్ ని చాలా ఎగ్జయిటింగ్ à°—à°¾ చూపించారు చిరంజీవి.

ఈ మెగాస్టార్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఫిల్మీబజ్ డాట్ కామ్ ఆకాంక్షిస్తోంది.

Megastar Chiranjeevi speaks about his 150th movie



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !