View

ఇంటర్య్వూ - హీరోయిన్ మెహరీన్ (కృష్ణగాడి వీర ప్రేమగాథ)

Saturday,February06th,2016, 03:53 PM

నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. ఈ నెల 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహరీన్ తో ఫిల్మీబజ్ డాట్ కామ్ జరిపిన ఇంటర్య్వూ...


మీ నేపధ్యం?
మాది పంజాబీ కుటుంబం, ఢిల్లీలో పెరిగాను. నూయార్క్ లో కూడా చదువుకున్నాను.


ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
నేను దాదాపు 35 కమర్షియల్ యాడ్స్ లో నటించాను. నా ఫోటోస్ చూసిన డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా కోసం ఆడిషన్స్ కి రమ్మని కబురుపంపించారు. ఆడిషన్స్ కి అటెండ్ అయ్యాను. ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను.


ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?
ఈ చిత్రంలోని నా పాత్ర పేరు మహాలక్ష్మీ. రాయలసీమ ప్రాంతానికి చెందిన అమ్మాయిని. నా క్యారెక్టరైజేషన్ ని చాలా ఆసక్తిగా మలిచారు. 15యేళ్ల క్రితం జరిగే స్టోరీతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు నా కృతజ్ఞతలు.


హీరో నానితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
నాని అద్భుతంగా నటిస్తారు. చాలా క్యాజువల్ గా ఆయన నటన ఉంటుంది. తనతో కలిసి నటించడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఈ విషయాన్ని గ్రహించాను. దాంతో నేను కూడా ఆయనను ఫాలో అవ్వడం నేర్చుకున్నాను. తనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ ని కలిగించింది.


డైరెక్టర్ హను రాఘవపూడి గురించి చెప్పండి?
హను రాఘవపూడి చాలా క్లారటీ ఉన్న డైరెక్టర్. నటీనటుల నుంచి నటన రాబట్టుకోవడం ఆయనకు బాగా తెలుసు. క్యారెక్టర్ ఎలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉంటే బాగుంటుందని డైరెక్టర్ గారు చక్కగా చెప్పారు. దాంతో నేను కూడా చాలా కేర్ తీసుకున్నాను. కాస్టూమ్స్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను.


ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
అన్ని రకాల పాత్రలు చేస్తాను. నటిగా ఫ్రూవ్ చేసుకోవడానికి కృషి చేస్తాను. గ్లామర్ రోల్స్ కూడా చేస్తాను. ఏం చేసిన నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి.


మీ ఫేవరేట్ హీరోలు?
అందరు హీరోలు ఇష్టమే. తెలుగులో నటించడం మొదలుపెట్టిన తర్వాత తెలుగు సినిమాలు చూస్తున్నాను. నాని నటించిన 'ఈగ', 'భలే భలే మగాడివోయ్' చిత్రాలు చూసాను. 'దూకుడు', 'బాహుబలి' సినిమాలు కూడా చూసాను.


ఫేవరేట్ హీరోయిన్?
అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పటివరకూ ఆమెను కలవలేదు. 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సైజ్ జీరో' చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది.


నెక్ట్ప్ ప్రాజెక్ట్స్?
కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అన్నీ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలోనే సైన్ చేస్తాను. అప్పుడు అధికారికంగా వెల్లడిస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !