View

Mr ఇడియట్ తనకు బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలవాలి - రవితేజ

Monday,July10th,2023, 06:06 AM

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా à°¨‌టిస్తోన్న‌ చిత్రానికి ‘Mr ఇడియ‌ట్‌’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ à°¶‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆదివారం à°ˆ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌,  à°ªà±à°°à±€ లుక్‌ను మాస్ à°®‌హారాజా à°°‌వితేజ ఆవిష్క‌రించారు. నా కెరీర్‌లో ‘ఇడియ‌ట్’ సినిమాకు à°Žà°‚à°¤ ప్రాముఖ్య‌à°¤ ఉందో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. ఇప్పుడు మా à°°‌ఘు కొడుకు మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’  à°—à°¾ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. నాలాగే à°¤‌à°¨‌కు కూడా à°ˆ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను’’ అని టీమ్‌à°•à°¿ అభినంద‌à°¨‌లు తెలియ‌జేశారు à°°‌వితేజ‌.


చిత్ర నిర్మాత నిర్మాత జె జే ఆర్ రవిచంద్ మాట్లాడుతూ ‘‘మాస్ మహారాజా రవితేజగారి చేతుల మీదుగా మా ‘Mr ఇడియ‌ట్‌’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌, ప్రీ లుక్ లాంచ్ కావ‌à°Ÿà°‚ చాలా సంతోషంగా ఉంది. à°°‌వితేజ‌గారు ఇడియ‌ట్‌à°—à°¾ మెప్పించారు. ఇప్పుడు వాళ్ల‌బ్బాయి మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’à°—à°¾ రాబోత‌న్నారు. టైటిల్ చూడ‌గానే ఆయ‌à°¨ హ్యాపీగా ఫీల‌య్యారు. à°ˆ నెలాఖ‌రు నాటికి షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. డైరెక్ట‌ర్ గౌరి à°¸‌హా ఇత‌à°° టెక్నీషియ‌న్స్‌, à°¨‌టీన‌టుల సపోర్ట్‌తో సినిమాను అనుకున్న టైమ్‌à°•à°¿ పూర్తి చేస్తున్నాం. సినిమా à°š‌క్క‌à°—à°¾ à°µ‌స్తుంది. à°¨‌వంబ‌ర్‌లో విడుద‌à°² చేయాల‌ని అనుకుంటున్నాం. à°ˆ సంద‌ర్భంగా à°°‌వితేజ‌గారికి, నా వెనుకే ఉండి నన్ను ప్రోత్స‌హిస్తున్న à°š‌à°¦‌à°²‌వాడ శ్రీనివాస్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.


డైరెక్ట‌ర్ గౌరి రోణంకి మాట్లాడుతూ ‘‘జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై à°°‌వితేజ‌గారి బ్ర‌à°¦‌ర్ à°°‌ఘు కొడుకు మాధ‌వ్ హీరోగా à°¨‌టిస్తోన్న సినిమాకు Mr ఇడియ‌ట్‌’  à°…నే టైటిల్ à°–‌రారు చేశాం. దానికి సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్ విడుద‌à°² చేశాం. à°®‌రో ప్ర‌à°¯‌త్నంతో మీ ముంద‌కు à°µ‌స్తున్నాను. మీ à°…à°‚à°¦‌à°°à°¿ ఆశీర్వాదాలు అందిస్తార‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


à°¨‌టీన‌టులు:
మాధ‌వ్‌, సిమ్రాన్ à°¶‌ర్మ‌
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : రామ్
ఆర్ట్ డైరెక్టర్  : కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ : విప్లవ్
పిఆర్వో :  GSK మీడియా
నిర్మాత : జేజేఆర్ రవిచంద్
à°°à°šà°¨, దర్శకత్వం : à°—ౌరి à°°à±‹à°£à°‚à°•à°¿



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !