View

ఇంటర్య్వూ - నాగచైతన్య (రా రండోయ్ వేడుక చూద్దాం)

Thursday,May25th,2017, 11:32 AM

యువసామ్రాట్‌ నాగచైతన్య, గ్లామర్‌ స్టార్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కాంబినేషన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. à°ˆ చిత్రం మే 26à°¨ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. à°ˆ సందర్భంగా హీరో యువసామ్రాట్‌ నాగచైతన్యతో ఇంటర్వ్యూ విశేషాలు.


సినిమా రిలీజవుతోంది కదా! టెన్షన్‌à°—à°¾ ఫీలవుతున్నారా?
- నాన్న సినిమా చూసి చాలా హ్యాపీగా వున్నారు. అలాగే మా టీమ్‌ అంతా చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ వున్నారు. కానీ నాకే కొంచెం భయంగా వుంది. ఫస్ట్‌టైమ్‌ కొత్త జోనర్‌లో ట్రై చేసాను. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ 'రారండోయ్‌' చిత్రాన్ని రూపొందించాం.


à°ˆ చిత్రంలో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- à°ˆ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌ అంతా కంప్లీట్‌ డిఫరెంట్‌à°—à°¾ వుంటుంది. ఫుల్‌ ఎనర్జిటిక్‌ క్యారెక్టర్‌. త్రూ అవుట్‌ ఎంటర్‌టైనింగ్‌à°—à°¾ వుంటుంది. ఇలాంటి ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ ఎంటర్‌టైనింగ్‌ క్యారెక్టర్‌ని ఇంతవరకూ చేయలేదు. వెరీ లవబుల్‌ క్యారెక్టర్‌. ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని కొంచెం టెన్షన్‌à°—à°¾ వుంది. ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌, హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే సీన్స్‌ బాగా పండాయి. సినిమా అందరికీ నచ్చుతుంది.


à°ˆ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది?
- 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రిలీజ్‌à°•à°¿ ముందే కళ్యాణ్‌ కృష్ణతో టైమ్‌ ఎక్కువ స్పెండ్‌ చేసేవాడ్ని. బేసిగ్గా తను మంచి రైటర్‌. నా ఇమేజ్‌, స్పాన్‌ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలనే కోరిక వుండేది. ఎగ్జాక్ట్‌à°—à°¾ నా బాడీలాంగ్వేజ్‌à°•à°¿ సరిపోయే కథని కళ్యాణ్‌ చెప్పారు. నాన్న, నేను, మా టీమ్‌ అంతా కూర్చొని 'నిన్నే పెళ్లాడతా' ఫ్లేవర్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తియ్యాలని అనుకున్నాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌, రిలేషన్స్‌ మీద ఎక్కువ ఫోకస్‌ చేసి à°ˆ కథని రెడీ చేశాడు కళ్యాణ్‌. కళ్యాణ్‌ మాస్‌ పల్స్‌ బాగా తెల్సు. à°ˆ సినిమా ప్రజెంటేషన్‌ చాలా కొత్తగా వుంటుంది. నా యాక్టింగ్‌ లెవెల్స్‌ని నెక్స్‌ట్‌ స్టెప్‌à°•à°¿ తీసుకెళ్లేవిధంగా చేయించాడు.


à°ˆ సినిమాకి కాస్టింగ్‌ పరంగా స్పెషల్‌ కేర్‌ తీసుకున్నట్లున్నారు?
- ఔనండీ! సినిమా ప్రీ ప్రొడక్షన్‌లోనే అన్నీ పర్‌ఫెక్ట్‌à°—à°¾ చూసుకుని సెట్స్‌à°•à°¿ వెళ్లాం. అద్భుతమైన ప్యాడింగ్‌ కుదిరింది. అలాగే కాస్ట్యూమ్స్‌ అన్నీ చాలా డిఫరెంట్‌à°—à°¾, కొత్తగా వుంటాయి. సినిమా చూస్తున్నంతసేపు à°’à°• ఫెస్టివల్‌ మూడ్‌లో వున్నట్లుంటుంది. బయటికి వచ్చాక చాలా రిలాక్స్‌డ్‌à°—à°¾ హ్యాపీగా వుంటారు. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.


మీ హోమ్‌ బేనర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయడం ఎలా అన్పించింది?
- చాలా సంతోషంగా వుంది. ఇంత పెద్ద స్కేల్‌ వున్న మూవీలో ఆపర్చ్యునిటీ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. జగపతిబాబుగారు, సంపత్‌, దేవిశ్రీప్రసాద్‌, రకుల్‌ ప్రీత్‌, ఇంకా నెంబరాఫ్‌ ఆర్టిస్ట్‌లు à°ˆ చిత్రంలో నటించారు. అందరూ తమ తమ క్యారెక్టర్స్‌à°•à°¿ పూర్తి న్యాయం చేశారు. నాన్న చాలా కేర్‌ తీసుకుని à°ˆ సినిమా నిర్మించారు. డెఫినెట్‌à°—à°¾ à°ˆ సినిమా సక్సెస్‌ అయి నా కెరీర్‌à°•à°¿ చాలా హెల్ప్‌ అవుతుంది.


మీ నాన్న సినిమా చూసి ఏమన్నారు?
- ఫస్ట్‌ నుండి నాన్న à°ˆ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ చూసుకున్నారు. షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యాక ఎడిటింగ్‌ రూమ్‌లో ప్రతి సీన్‌ చూసేవారు. సినిమా కంప్లీట్‌ అయ్యాక చూసి చాలా హ్యాపీగా వున్నారు.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్యారెక్టర్‌ గురించి?
- ఫస్ట్‌టైమ్‌ రకుల్‌తో యాక్ట్‌ చేశాను. వెరీ ప్యాషన్‌ అండ్‌ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. అంతకుముందు సినిమాలో చాలా గ్లామర్‌à°—à°¾ చేసింది. ఫస్ట్‌టైమ్‌ à°ˆ చిత్రంలో చాలా పద్ధతిగల అమ్మాయిగా భ్రమరాంబ క్యారెక్టర్‌లో బ్యూటిఫుల్‌à°—à°¾ నటించింది. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో బంగార్రాజు క్యారెక్టర్‌ à°Žà°‚à°¤ హైలైట్‌ అయ్యిందో రారండోయ్‌ చిత్రంలో భ్రమరాంబ క్యారెక్టర్‌ à°…à°‚à°¤ హైలైట్‌ అవుతుంది.


ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- దేవి మా బేనర్‌లో నిర్మించిన చిత్రాలన్నింటికీ బ్లాక్‌ బస్టర్‌ ఆడియో ఇచ్చారు. à°ˆ చిత్రానికి దేవి మ్యూజిక్‌ ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌à°—à°¾ నిలుస్తుంది. à°°à±€-రికార్డింగ్‌ వండర్‌ఫుల్‌à°—à°¾ చేశాడు. ఫస్ట్‌టైమ్‌ à°•à°¥ విని బాగా ఇంప్రెస్‌ అయి ఆర్‌.ఆర్‌. ఇలాగ చేస్తాను. నువ్‌ యాక్టింగ్‌ గ్రాఫ్‌ అలా పెంచుకో అని చెప్పాడు. అతను ఇచ్చిన ఇన్‌పుట్స్‌ నాకు బాగా హెల్ప్‌ అయ్యాయి. యాక్టర్‌à°—à°¾ నన్ను నేను ఇంప్రూవ్‌ చేసుకోడానికి దేవి ఇచ్చిన సలహాలు బాగా హెల్ప్‌ అయ్యాయి.


టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- కథకి యాప్ట్‌ అయ్యే టైటిల్‌ ఇది. 'రారండోయ్‌' టైటిల్‌ సాంగ్‌ వుంది. సినిమా చూశాక ఇదే కరెక్ట్‌ టైటిల్‌ అని అందరూ ఏకీభవిస్తారు. సినిమా చూశాక అందరూ మంచి ఫీలింగ్‌తో బయటికి వస్తారు.


మీ పెళ్లెప్పుడు?
- అక్టోబర్‌లో వుంటుంది. హిందూ, క్రిస్టియన్‌ రెండు సంప్రదాయ పద్ధతుల్లో జరుగుఅంది. మా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా ఇండియాలోనే మా పెళ్లి జరపడానికి ప్లాన్‌ చేస్తున్నారు.


నెక్స్‌ట్‌ మూవీ ఎప్పుడు?
- సాయి కొర్రపాటి బేనర్‌లో à°’à°• థ్రిల్లర్‌ మూవీ చేస్తున్నాను. నెక్స్‌ట్‌ చందు మొండేటి లైన్‌ చెప్పాడు. నచ్చింది. à°’à°• నెలలో à°† సినిమా డీటైల్స్‌ తెలుస్తాయి. ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో à°’à°• సినిమా ప్లాన్‌ చేస్తున్నాం'' అంటూ ఇంటర్వ్యూ ముగించారు యువసామ్రాట్‌ నాగచైతన్య.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !