View

చిట్ చాట్ - నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ( లక్కీ మీడియా అధినేత)

Sunday,January24th,2016, 12:36 PM

''మంచి కుటుంబ కథా చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో 'లక్కీ మీడియా' సంస్థ ను ఆరంభించాను. జనవరి 25కి ఈ సంస్థ పదేళ్లు పూర్తి చేసుకుంటోంది'' అని చెప్పారు నిర్మాత బెక్కం వేణుగోపాల్. ఆయన నిర్మాణ సంస్థ 10యేళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ రోజు (24.1.2016) మీడియాతో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం...


- మీడియాతో నాకు అనుబంధం ఉంది. నేను కూడా మీడియాలోనే వర్క్ చేసాను. అప్పట్నుంచి నేను, శివాజీ మంచి స్నేహితులం. ఇద్దరం ఏదో సాధించాలనే టార్గెట్ తో ఓ స్టెప్ ముందుకు వేసాం. అందులో భాగంగానే నేను 'లక్కీ మీడియా' ను స్థాపించాను.


- నగేష్ కుకునూర్ తరహా సినిమాలు చేద్దామని అనేవాడిని. శివాజీ మాత్రం మంచి కమర్షియల్ చిత్రాలు చేద్దామని అనేవాడు. ఫైనల్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు చేద్దామని ఫిక్స్ అయ్యాం.


- డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారితో టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా చేసాం. ఈ సినిమా కోసం సంఘీ టెంపుల్‌లోని వెంక‌టేశ్వ‌ర‌స్వామిపై తొలి షాట్‌ను చిత్రీకరించాం. తిరుమ‌ల వాసా అని ల‌య‌తో ఓ పాట కూడా చిత్రీక‌రించాం. ఇప్ప‌టికీ నా బ్యాన‌ర్ లోగో ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఫోటోతోనే ఉంటుంది.


- తర్వాత భూమిక‌తో స‌త్య‌భామ‌ చిత్రం చేసాను. నేను నిర్మించిన మా ఆయ‌న చంటిపిల్లాడు చిత్రానికి మంచి పేరు వచ్చింది. 2009లో త‌కిట త‌కిట సినిమా మీద దృష్టి పెట్టాను. చిన్న బ‌డ్జెట్‌లో మంచి సినిమా చేయ‌వ‌చ్చ‌ని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా ప్రేమ ఇష్క్ కాద‌ల్‌. ఆ త‌ర్వాత మేం వ‌య‌సుకు వ‌చ్చాం అని పూర్తిగా ప్రేమ క‌థా చిత్రాన్ని చేశాను.


- ఈ మధ్య విడుదలైన సినిమా చూపిస్త మావ మా బ్యానర్ లో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. మామా, అల్లుడు నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.


- ఈ ఏడాది రెండు క‌థ‌ల‌ను ఇప్ప‌టికే సెల‌క్ట్ చేసి పెట్టా. ఆ రెండు సినిమాల‌ను తెర‌కెక్కిస్తా. ఇంకో సినిమాను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్తా. ఏప్రిల్ నుంచి మా సంస్థ‌లో సినిమా మొద‌ల‌వుతుంది. బొమ్మ‌రిల్లు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లాంటి సినిమాలు చేయాల‌ని నా కోరిక‌.


- నేను సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్లక‌ముందే డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో మాట్లాడతా. నేన‌నుకుంటున్న సినిమా ఎంత వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుందో తెలుసుకుంటా. దానికి త‌గ్గ‌ట్టు క‌థ‌లో మార్పులు చేర్పులు కూడా చేసుకుంటా.


- శాటిలైట్ బిజినెస్‌ని న‌మ్మి నేనెప్పుడూ సినిమాలు చేయ‌లేదు. ప్రేక్ష‌కుడికి రీచ్ కావాల‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేసాను. శాటిలైట్ దానంత‌ట అదే వ‌స్తుంది. నా టార్గెట్ ఎప్పుడూ ప్రేక్ష‌కుడే. అలాగే కొన్ని సినిమాల‌కు బాగా డ‌బ్బులు వ‌చ్చాయి. కొన్నిటికి రాలేదు. ఈ ప‌దేళ్ల జ‌ర్నీ చాలా నేర్పించింది.


- ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని క‌ష్ట‌ప‌డితే ఇక్క‌డ స‌క్సెస్ సాధించ‌గ‌లం అనే న‌మ్మ‌కంతో ముందుకు సాగుతున్నాను. ఈ ప‌దేళ్ళ‌లో మా సంస్థ తెచ్చ‌కున్న గుర్తింపు అదే. ల‌క్కీ మీడియా మంచి సినిమాల‌ను నిర్మిస్తుంద‌నే భావ‌న‌ను ప్రేక్ష‌కుల్లో క‌లిగించ‌గ‌లిగినందుకు ఆనందంగా ఉంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !