View

ఆహాలో ‘#మెన్ టూ’ - జూన్ 9 నుంచి స్ట్రీమింగ్‌

Tuesday,June06th,2023, 03:49 PM

ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు విభిన్న‌మైన సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ నెంబ‌ర్ à°µ‌న్‌à°—à°¾ దూసుకెళ్తోన్న లోక‌ల్ ఓటీటీ ‘ఆహా’. à°ˆ అచ్చ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ప్ర‌తి శుక్ర‌వారం à°“ కొత్త à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్‌à°•à°¿ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటోంది. à°ˆ శుక్ర‌వారం (జూన్ 9) à°®‌రో హిలేరియ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ ‘#మెన్ టూ’తో వినోదాన్ని అందించ‌టానిక ఆహా సిద్ధ‌మైంది. 


నరేష్ à°…à°—‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, à°¹‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక à°¶‌ర్మ à°¤‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ à°µ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚ à°ˆ చిత్రాన్ని నిర్మించారు.


సాధార‌ణంగా భార్య‌à°²‌ను à°­‌ర్త‌లు చిత్ర హింస‌లు పెట్ట‌à°Ÿà°‚ అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే à°µ‌చ్చాయి. అయితే పెళ్లి కానీ à°®‌à°—‌వాళ్లు ప్రేయ‌సిల చేతిలో.. పెళ్లైన వారు భార్య‌à°² చేతిలో తెలియ‌ని బాధ‌ను అనుభ‌విస్తుంటార‌నే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ à°¦‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి ‘#మెన్ టూ’ సినిమాను రూపొందించారు. అలాగ‌ని à°ˆ చిత్రం ఏమైనా à°®‌హిళ‌à°²‌ను à°•à°¿à°‚à°š‌à°ª‌రిచేలా ఉంటుందా? అలాంటిదేమీ కాద‌ని, ఫ్యామిలీ మొత్తం à°¸‌à°°‌దాగా à°¨‌వ్వుకుంటూ చూసేలా ఉంటుంద‌ని మేక‌ర్స్‌ తెలియ‌జేశారు. 


* à°«‌న్ రైడర్‌ ‘#మెన్ టూ’ను జూన్ 9 నుంచి ఎంజాయ్ చేయాలంటే ఆహాను ట్యూన్ చేయాల్సిందే. 


à°¨‌టీన‌టులు:
నరేష్ à°…à°—‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, à°¹‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚, కౌశిక్ ఘంట‌శాల‌ రియా సుమ‌న్‌, ప్రియాంక à°¶‌ర్మ à°¤‌దిత‌రులు  


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్:  లాన్‌థ్రెన్ క్రియేటివ్ à°µ‌ర్క్స్  నిర్మాత‌:  మౌర్య సిద్ధ‌à°µ‌à°°à°‚ కో ప్రొడ్యూస‌ర్‌:  శ్రీమంత్ పాటూరి à°¦‌ర్శ‌à°•‌త్వం:  శ్రీకాంత్ జి.రెడ్డి మ్యూజిక్‌:  ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌ సినిమాటోగ్ర‌à°«à±€:  పి.సి.మౌళి à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  కార్తీక్ ఉన్న‌à°µ‌ పాట‌లు, మాట‌లు:  రాకేందు మౌళి ఆర్ట్‌:  చంద్ర‌మౌళి.ఇకో డైరెక్ట‌ర్‌:  సుధీర్ కుమార్ కుర్రు పి.ఆర్‌.à°“:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !